Home / Tag Archives: telanganacmo

Tag Archives: telanganacmo

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనాకు ఉచితంగా పరీక్షలు ..చికిత్స.. * తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం * ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స * అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీలు ఎంపిక * మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితం

Read More »

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఫరీద్

తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి, రైతులందరి ముఖాలపై చెదరని చిరునవ్వు నిలవాలంటే ప్రతి ఒక్కరూ హరిత తెలంగాణ దిశగా పయనించాలని మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ ఎండి. ఫరీద్ పిలుపునిచ్చారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గత వారం రోజుల క్రితం మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు సవాల్ విసిరిన నేపద్యంలో ఆయన మూడు మొక్కలను నాటారు. అనంతరం జిల్లా …

Read More »

తెలంగాణ రాజ్ భవన్లో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్లో కరోనా కలకలం రేపుతోంది. రాజ్ భవన్లో భద్రతను పర్యవేక్షించే 28మంది పోలీసులకు, పనిచేసే మరో 10 మంది సిబ్బంది, సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులనుS.R. నగర్ లో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజ్భవన్లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా 347మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Read More »

పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రైతు బంధు పథకం కింద ఈ వానాకాలంలో పొందిన పెట్టుబడి సాయం రూ. 2,13,437ను గివ్‌ ఇట్‌ అప్‌(స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వడం) రైతు బంధు సమితి పేరు మీద చెక్కు రూపంలో సీఎం కేసీఆర్‌కు అందజేశారు. …

Read More »

దటీజ్ కేసీఆర్..

అతని ప్రతీ అడుగును విమర్శ చేయడం.. వెకిలి మాటలు అనడం అతను ఉద్యమం నుండే చూసిండు.. ఇప్పుడు ఈ కొత్త బిచ్చగాళ్ళ మాటలేం తనకు కొత్తకాదు.. విమర్శలు జయించి విజయుడయ్యిండతను.. ప్రతీ విమర్షకు పనితో సమాదానం చేప్పిండు.. వెక్కిరింపులను దిక్కరించి ఒక్కడై నిలబడి దిక్కులు పెక్కటిల్లేలా ఉద్యమించి తానే దిక్కు,దిశయై పోరాటానికి తొలిపొద్దై ఆటుపోట్లను ఎదురిస్తూ కలబడి నిలడిన తాను సాగించిన పోరాటం ప్రజల కళ్ళముందే ఉంది..తెలంగాణా తానందించిన విజయమూ …

Read More »

కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ-తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం.. అలాగే హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోన్న నేపధ్యంలో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మందికి పైగా కరోనా పేషంట్లు …

Read More »

కరోనా గురించి భయం వద్దు..స్వీయ జాగ్రత్తలే ముద్దు

కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,అన్ని విధాల జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు అండగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో ఎం ఎన్ ఆర్ ఆస్పత్రి సీఈఓ మూర్తి ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ తో కలిసి covid 19 కేసులు,అందిస్తున్న పౌష్టికాహారం తదితర విషయాలపై సమీక్షించారు. జిల్లా ఆస్పత్రి లోని ఐసోలేషన్ …

Read More »

మూఢం కాదు; గాఢ నమ్మకమే!

మీరెప్పుడైనా కాళేశ్వరం గుడి చూసిండ్రా?… ఉద్యమంలో తొలినాళ్లలో మహదేవపూర్‌కు పోయినప్పుడు, ఒక రైతు కేసీఆర్‌ను అడిగిన ప్రశ్న ఇది. లేదని చెప్పగానే, ఒక ఎడ్లబండి కట్టుకొచ్చి, దాన్లో కేసీఆర్‌ను కాళేశ్వరానికి తీసుకుపోయాడు. “ఇక్కడ గంగలో సంగమం ఉంటది. స్నానం చేస్తే పుణ్యం. చేస్తరా?” అని తనే అడిగాడు. సరేనంటే అదే బండి మీద గోదావరిలోకి తీసుకుపోయాడు. దాదాపు కిలోమీటరున్నర పోతేగానీ సంగమం రాలేదు. అక్కడ ప్రాణహిత నుంచి పారుతున్న నీళ్లు …

Read More »

పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందాలి- మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు

రాష్ట్రంలోని పట్ణణాలు ప్రణాలికాబద్దంగా అభివృద్ధి చెందాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటని, దీనిని నమూనా తీసుకుని ఇతర మున్సిపాలిటీలు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.  మున్సిపాలిటీల అభివృద్ధికి 42 అంశాలతో ఓ అభివృద్ధి నమూనాను తయారు చేశామన్నారు. దీనిని …

Read More »

కొత్త హంగులతో తెలంగాణ సచివాలయం

ఎన్నో హంగులతో తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి 10 డిజైన్లను పరిశీలించారు సీఎం కేసీఆర్.. చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్ డిజైన్ కు ఆయన ఓకే చెప్పారు. మొత్తం 25 ఎకరాల్లో 20% బిల్డింగ్, 80% పార్కులు ఉండేట్లు రూపకల్పన చేశారు. ఇందులోనే ప్రార్థన స్థలాలు, బ్యాంకు ఏటీఎంలు, క్యాంటీన్లు ఉంటాయి. మొదట రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా.. నిర్మాణ వ్యయం పెరగడంతో రూ.800 …

Read More »