Home / Tag Archives: test

Tag Archives: test

ఇన్నింగ్స్ విక్టరీలో ధోనీని దాటేసినా కోహ్లి..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేసాడు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇక ధోని విషయానికి వస్తే టెస్టుల్లో టీమిండియాను ఒక రేంజ్ కు తీసుకొచ్చిన ఘనత ధోనిదే అని చెప్పాలి. టెస్టుల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపాడు. అనంతరం కొన్ని రోజుల తరువాత ధోని రిటైర్మెంట్ తర్వాత కోహ్లి ఆ భాద్యతలను స్వీకరించాడు. అయితే ధోని సారధ్యంలో భారత్ టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో 9సార్లు …

Read More »

మాంచెస్టర్ టెస్టులో గెలిచేదెవరూ..?

యాషెస్ సిరీస్  లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ భారీ స్కోర్ సాధించింది. అనంతరం వచ్చిన ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐన వారికి ఏమాత్రం భయం లేదు ఎందుకంటే గ్రీజ్ లో ఇంకా …

Read More »

స్మిత్ సంచలనానికి వరుణుడు అడ్డుగా నిలుస్తున్నాడా..?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …

Read More »

ముచ్చటగా మూడు… వైట్ వాష్ !

అందరు అనుకున్నదే జరిగింది. టీమిండియా రెండో టెస్ట్ లో కూడా ఘన విజయం సాధించింది. ఏ కోణంలో కూడా కరేబియన్ లు భారత్ కు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాదించిన విషయం తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 117 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. బూమ్రా దెబ్బకు కోలుకోలేకపోయారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 468 పరుగుల భారీ లక్ష్యాన్ని …

Read More »

ఈ ఘనత ద్రావిడ్ సైతం చేయలేకపోయాడు??

నాలుగు టెస్ట్‌ల‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న చివ‌రి టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది.టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛ‌తేశ్వ‌ర్‌ పుజారా త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు.ప్ర‌స్తుత టెస్టులో అమోఘంగా రాణిస్తున్న పుజారా చివ‌రి టెస్ట్‌లోనూ సెంచ‌రీ చేసి స‌త్తా చాటాడు.ఓపెన‌ర్ రాహుల్ (9) అవుటైన అనంత‌రం క్రీజులోకి వచ్చాడు. …

Read More »

39 ఏళ్ల త‌ర్వాత ఆ రికార్డును బద్దలుకొట్టిన క్రికెటర్ ఇతడే..

యోర్కేర్స్ వేయడంలో మేటిగా గుర్తుంపు పొందిన టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలో అత్యధిక వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి భార‌త బౌల‌ర్‌గా నిలిచి 39 ఏళ్ల రికార్డును బ‌ద్దలుగొట్టాడు. ఏ సంవత్సరంలో ద‌క్షిణాఫ్రికా ప‌ర్యట‌న‌తో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్పటివ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు ప‌డ‌గొట్టి ఈ ఘ‌న‌త …

Read More »

పోరాడుతున్న ఇంగ్లాండ్

సిరీస్‌నే మొత్తానే శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో టెస్టు రెండు జట్లను ఊరిస్తుంది. దీన్ని మూడో రోజు ఒక సెషన్‌ భారత్‌ వైపు మొగ్గితే… మరో సెషన్‌ ఇంగ్లండ్‌ను నడిపించింది. శనివారం తొలి సెషన్‌లో భారత పెసర్లు రెండో సెషన్‌లో రూట్‌ , మూడో సెషన్‌లో బట్లర్‌ నీళ్లు చల్లారు. దీంతో ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ పోరాటంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో షమీ, ఇషాంత్‌ శర్మ, …

Read More »

దాదా చెప్పిన మాట పాటించాడు..జగజ్జేతగా నిలిచాడు.ఏమిటి ఆ సలహా ..!

టీం ఇండియా జట్టుకు దూకుడు నేర్పి విదేశాల్లో గెలుపును రుచి చూపించిన కెప్టెన్ ..కళ్ళు మిటకరిస్తూ ఫ్రంట్ కి వచ్చి మరి కొడితే సిక్స్ లేకపోతే స్టంప్ అవుట్ అయ్యే ఆటగాడు..ఒక్కసారిగా కుదురుకున్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ .అంతటి చరిత్ర ఉన్న ఈ దాదా నేతృత్వంలోనే చాలా …

Read More »