Home / Tag Archives: Title Winner

Tag Archives: Title Winner

టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన రష్యన్ స్టార్ షరపోవా..!

రష్యన్ టెన్నిస్ స్టార్ ఆల్ టైమ గ్రేట్ ప్లేయర్ మారియా షరపోవా టెన్నిస్ కు గుడ్ బై చెప్పేసింది. ఈ స్టార్ ప్లేయర్ ఐదుసార్లు గ్రాండ్ స్లామ్  విజేతగా నిలిచింది. ఈ ప్రపంచ మాజీ నెంబర్ వన్ అంతర్జాతీయ ఆట నుండి తప్పుకుంటున్నానని ప్రకటించింది. దాంతో యావత్ ప్రపంచ టెన్నిస్ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యారు. షరపోవా రష్యాలోని సైబీరియాలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఎంతో కష్టపడి ఆర్ధికంగా …

Read More »

గ్రీన్‌ చాలెంజ్‌ ..మొక్కలు నాటిన బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన ‘గ్రీన్‌ చాలెంజ్‌’కు బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ స్పందించారు. ‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు బాధ్యతగా మొక్కలు నాటాను. మీరూ కూడా నాటండి’ అంటూ ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ఇటీవల మరో ముగ్గురిని నామినేట్‌ చేశారు. అందులో రాహుల్‌ కూడా ఉన్నారు. సుమ కనకాల చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లుగా రాహుల్‌ …

Read More »

బిగ్‌బాస్ 1 శివ బాలాజీ 2 కౌశల్..3..?

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ఫైనల్‌కు చేరుకుంది. నవంబర్ మూడో తేదీన ఫైనల్ జరుగనుంది. ప్రస్తుతం ఫైనల్లో ఎవరు విజేతగా నిలవనున్నారనే దానిపై చర్చ సాగుతోంది.మరొ కోన్ని గంటల్లో ఓటింగ్ కూడ ముగియనుంది. 100 రోజులకు పైగా జరిగిన ఈ షోలో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా ఫైనల్స్ చేరారు. తమ ఫేవరేట్ కంటిస్టెంట్ల కోసం ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. అయితే …

Read More »

బిగ్ బాస్ టైటిల్ విన్నర్..అభిమానులు ఎక్కవగా ఉన్నది ఒక్కరికే

తెలుగు టీవీ ప్రేక్షకులను 90 రోజులకు పైగా ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలో ముగియనుంది. ఈ సందర్భంలో సీజన్ 3 ఫైనల్ ని చాలా ఘనంగా జరపాలని షో నిర్వాహకులు ఇప్పటికే భారీగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సీజన్ 3 టైటిల్ విన్నర్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టోపీ అందించడానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా …

Read More »