Home / Tag Archives: Winning

Tag Archives: Winning

ఆ నాలుగు పరుగులు మాకొద్దు..టెస్ట్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఉత్కంట భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాదించింది.అయితే ఈ విజయంపై ఇప్పటికే చాలా అనుమానాలు వస్తున్నాయి.అయితే దీనిపై స్పందించిన జిమ్మీ ఆండ్రీసన్ ఓ ప్రకటనలో మాట్లాడగా..ఫైనల్ మ్యాచ్ ఫైనల్ ఓవర్ గుప్తిల్ వేసిన త్రో బాట్స్ మెన్ బ్యాట్ కి తగలడంతో అది బౌండరీకి వెళ్ళింది దీంతో …

Read More »

లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు.. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడంటూ ఓ టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీతో పాటు బయట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ పై విరుచుకునపడ్డారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ను చంద్రబాబు మంత్రినిచేసి అందరిపై బలవంతంగా రుద్దారంటూ సతీష్ …

Read More »

2019 ప్రపంచకప్ విశేషాలు..

అత్యధిక పరుగులు: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 648 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్: ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 166పరుగులు. అత్యుత్తమ బ్యాటింగ్ సగటు: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ 86.57 సగటుతో మొదటి ప్లేస్ లో ఉన్నాడు. అత్యధిక సెంచరీలు: భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్ లో 5శతకాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఎక్కువ 50+ …

Read More »

సెమీస్ కు ముచ్చటగా మూడు ఛాన్స్ లు కొట్టేసిన పాక్..

ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడనుంది.ఈ రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్ ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ చేతులో ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది.ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ వాళ్ళు దేవుడి మీద భారం వెయ్యాల్సిందే.ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ 8మ్యాచ్ లు ఆడగా 4 గెలవగా,మూడు ఓడిపోయింది, మరొక మ్యాచ్ రద్దు అయింది.దీంతో పాకిస్తాన్ కు 9పాయింట్స్ ఉండగా రన్ …

Read More »

ఒక్క ఓటమికి రెండు ప్రతీకారాలు…హాట్రిక్ కానుందా ?

ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది.ఇప్పటికే సౌతాఫ్రికా,వెస్టిండీస్, ఆఫ్ఘానిస్తాన్,శ్రీలంక ఇంటిమోకం పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటిదాకా భారత్ 7మ్యాచ్ లు ఆడగా 11పాయింట్స్ తో రెండవ స్థానంలో ఉంది.ఈరోజు గెలిస్తే 13పాయింట్స్ తో ఇండియా సెమీస్ చేరుకుంటుంది.ఈరోజు బంగ్లాదేశ్ ఓడిపోతే మాత్రం ఇంటికి వెళ్ళాల్సిందే.అలాకాకుండా ఈరోజు గెలిస్తే ఆ టీమ్ కి కూడా అవకాశాలు ఉంటాయి.ఇక 2007లో గట్టి జట్టు ఐన భారత్ ను లీగ్ …

Read More »

దాయాదులను మట్టికరిపించిన భారత్..పాక్ ‘ఏడు’ పే

ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ పై తమ రికార్డు అలానే నిలబెట్టుకుంది.భారతదేశం మొత్తం గర్వించేలా మనవాళ్ళ పాక్ ను చిత్తూ చిత్తుగా ఓడించారు.ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 89పరుగులు తేడాతో విజయం సాదించింది.తొలిత టాస్ గెలిచి పాక్ ఫీల్డింగ్ తీసుకుంది,బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ పాక్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. హిట్ మాన్ రోహిత్ శర్మ …

Read More »

దాయాదుల పోరులో గెలుపెవరిది..యావత్ భారత్ వేచి చూస్తున్న వేల..!

ప్రపంచకప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.వరల్డ్ కప్ మే30 ని మొదలైంది,అయితే ఇప్పటివరకూ ప్రతీ జట్టు సగం మ్యాచ్ లు ఆడడం జరిగింది.భారత్ విషయానికి వస్తే ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు జరగగా రెండు మ్యాచ్ లు విజయం సాధించిన భారత్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.ఎప్పుడు ప్రపంచకప్ జరిగిన అందులో ఇండియా ఎవరితో తలబడిన సాదారణంగా చూసే …

Read More »

యువరాజ్ సింగ్ బయోగ్రఫీ..!

జననం: *యువరాజ్ సింగ్ 1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించారు. *తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. మాజీ బౌలర్ మరియు సినీ నటుడు. కెరీర్ ప్రారంభం: *యువరాజ్ తన 13వ ఏట పంజాబ్ అండర్-16 లో జమ్మూ కాశ్మీర్ తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. *1996–97పంజాబ్ అండర్-19 టీమ్ కి ఆడి హిమాచల్ ప్రదేశ్ పై అజేయంగా 137పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. *1999 సంవత్సరంలో …

Read More »

ప్యారడైజ్ బంపర్ ఆఫర్..ఏడాది పాటు ఫ్రీగా బిర్యానీ

బిర్యానీ ప్రియులకు బంపర్ ఆఫర్.ప్యారడైజ్ బిర్యానీ వారు కస్టమర్స్ కు మంచి ఆఫర్ ఇచ్చాడు.ఏడాది పాటు ఫ్రీ బిర్యానీ ఇస్తున్నాడు.2019 ప్రపంచకప్ లో భాగంగా క్రికెట్ అభిమానులకు WorldCupWithParadise అనే పోటీని పెట్టడం జరిగింది.ఈ పోటిలో గెలిచిన వారికి వారానికి ఒక బిర్యానీ చొప్పున సంవత్సరానికి 52వారాలు కావడంతో 52బిర్యానీలు ఇవ్వనున్నారు.దేశవ్యాప్తంగా ఈ పోటీ జూన్ 7 నుండి జూలై 18 వరకు జరగనుంది.ఇందులో గెలిచిన వారికి ప్రతీ వారం …

Read More »

సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు..ఏపీ సీఎం జగన్

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు అందరికి నా ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.”నేను రాష్ట్ర భాద్యతలను స్వీకరించడానికి సహకరించిన సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.అలాగే వైసీపీ కోసం మరియు పచ్చ మీడియాకు వ్యతిరేకంగా మీరు చేసిన …

Read More »