అవును, టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్ద నుంచి టీడీపీ జెండాతోపాటు.. డబ్బులు దోచుకున్న గజదొంగ చంద్రబాబు నాయుడు అని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. …
Read More »వందల కోట్లకు ఎంపీ సీట్లను అమ్ముకున్న నువ్వెంత..? నీ బతుకెంత..?
వందలకోట్ల రూపాయలకు ఎంపీ సీట్లను అమ్ముకున్న నువ్వెంత..? నీ బతుకెంత..? అంటూ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి, టీడీజీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అనుచరులుగా నేను (మోత్కుపల్లి నర్సింహులు), ముద్దు కృష్ణమనాయుడు, ఇంకా కొంత మందిమి …
Read More »స్పీకర్ కోడెలకు ఊహించని భారీ షాక్..!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేశానంటూ ఏపీ శాసనసభాపతి డా.కోడెల శివప్రసాద్ రావు గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన మొదట్లో.. అంటే 1983లో జరిగిన ఎన్నికల్లో …
Read More »దెందులూరు ఓటర్లు ఎటువైపు..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎనిమిది (కడప, కర్నూలు, అనంతురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల ప్రజలను కలుసుకోవడమే కాకుండా.. వారి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ తన ప్రజా …
Read More »ప్రత్యేక హోదా ఫైట్‌లో క్రెడిట్ టీడీపీదా..? వైసీపీదా..?
ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల నుంచి పోరాడుతోంది. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు తూట్లు పొడవటానికి ప్రయత్నించినా ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పోరాట పఠిమతో ప్రత్యేక హోదా పోరాటాన్ని సజీవంగానే ఉంచారు. అధికార పార్టీ ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నా.. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఒకే మాటపై నిలబడి నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నారు. ప్రత్యేక …
Read More »రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..!!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, ఇ టీవల హోమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ విషయం త్వరలో తేటతెల్లం కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనేమో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడం శోచనీయమన్నారు. అలాగే, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం …
Read More »రాజుగాడు వచ్చేస్తున్నాడు..!!
యువ హీరో రాజ్ తరుణ్ ఏదోలా వచ్చి హీరో అయిపోలేదు. చాలా కష్టాలు పడ్డాడు. ఆ తరువాతే అతను టాలీవుడ్ హీరో అవడం జరిగింది. రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న సినిమా సడెన్‌గా ఆగిపోవడంతో.. మళ్లీ సినిమా స్టార్ట్ అయితే పిలుస్తామని చెప్పారట. దీంతో రాజ్‌తరుణ్ చేసేది లేక రూముకు వచ్చేశాడు. రూమ్ రెంట్ కట్టకపోవడంతో.. రాజ్ తరుణ్‌ను ఆ ఇంటి ఓనర్ రేములోకి రానివ్వలేదట. దీంతో రాజ్ …
Read More »జగన్ సమక్షంలో టీడీపీకి చెందిన 50 మంది నాయకులు వైసీపీలోకి..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 173వ రోజు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోకవర్గం కాళ్ల గ్రామంలో ప్రారంభమైంది. జగన్ చేపట్టిన ఈ ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడి ప్రజలు …
Read More »టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి..!!
ప్రముఖ విప్లవ నటుడు, ప్రముఖ నిర్మాత మాదాల రంగారావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాదాల రంగారావు విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని తన సినిమాల ద్వారా చూపించారు. ఛైర్మన్ చలమయ్య చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నవతరం అనే నిర్మాణ సంస్థను స్థాపించి యువతరం …
Read More »చంద్రబాబు సర్కార్‌పై సీబీఐ ఎటాక్..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సీబీఐ ఎటాక్, సీబీఐ మొదటి ఎటాక్ ఆ ఐదుగురి పైనే. అదేంటి నిప్పునని చెప్పుకునే చంద్రబాబుపై సీబీఐ ఎటాక్ చేయడమేంటి అనుకుంటున్నారా..? అవును, ఇప్పుడు ఏ సీనియర్ జర్నలిస్ట్ బ్లాగ్‌లో చూసినా ఈ వార్తే వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులపై సీబీఐ ముందుగా డేగ కన్ను ఉంచింది. గత సంవత్సరం రోజులుగా …
Read More »