Home / POLITICS

POLITICS

CM KCR : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన సీఎం కేసీఆర్..!

CM KCR : నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ మేరకు సీఎంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం సంబంధిత అధికారులను థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు. ఆ తర్వాత పలువురు అధికారులతో సమావేశమైన …

Read More »

AP High Court : ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట..!

AP High Court : అమరావతి రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట వచ్చింది. అమరావతిలో నిర్మాణాలు, స్థలాలపై డెడ్‌లైన్‌ పెట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే జనవరి 31 కి వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి… అభ్యంతరాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు తీర్పు చెప్పింది. …

Read More »

Ambati Rambabu : పవన్ కళ్యాణ్ కు ప్రశ్నల వర్షం కురిపించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటలు పేల్చుతున్నారు. కాగా ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ వైసీపీపై విమర్శలు చేయడం ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది. దీంతో పవన్‌ పై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు వరుసగా పవన్ పై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ తరుణం లోనే జనసేన, టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు …

Read More »

Minister Talasani : భాజపా నీటి మీద బుడగ లాంటిది : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Minister Talasani : టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ అని, ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్​లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, ఎంతో మంది బీజేపీ నేతలు గద్దల్లా తిరిగారని.. ఇప్పుడు అక్కడ …

Read More »

Minister Roja : 2024 ఎన్నికల్లో జగన్ వెంట్రుక కూడా పీకలేరు : మంత్రి రోజా

Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి రోజా హెచ్చరించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… రోడ్డుపై రౌడీలు రోడ్ షోలు చేయడం ఏంటీ ? అని రోజా ప్రశ్నించారు. పవన్ కు దమ్ముంటే జనసేన నుంచి 170 మందిని పోటీకి దింపాలని సవాలు విసిరారు. మన జీవితాలను మార్చేవారికి, అభివృద్ధి పనులు చేసేవారికే జనాలు ఓట్లు వేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో …

Read More »

Perni Nani : పవన్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని… ఊసరవెల్లి లాంటి వాడంటూ !

Perni Nani : పవన్‌ కళ్యాణ్  ఓ వీకెండ్ పొలిటీషియన్ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఈ మేరకు తాజాగా మీడియాతో సమావేశం నిర్వహించిన పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్‌ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని నాని ఎద్దేవ చేశారు. ఊసరవెల్లిలా వ్యూహాలు మార్చే వ్యక్తి పవన్‌ అని… పవన్‌ ను నమ్ముకుంటే కుక్క తోక …

Read More »

MLA Kannababu : చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్న… మాజీ మంత్రి కన్నబాబు !

MLA Kannababu : చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. నేడు రాజ్యాంగ దినోత్సవం సంధర్భంగా కన్నబాబు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగాబ్ ఆయన మాట్లాడుతూ… ఈ దేశానికి బీఆర్‌ అంబేద్కర్‌ చేసిన సేవలు మరువలేనివని… ఆయన లేకుంటే దేశం ఈ స్థాయిలో ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కూడా కొంత మంది రాజకీయం చేస్తున్నారని… రాజ్యాంగంపై చంద్రబాబు లేఖ …

Read More »

CM YS JAGAN : మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్…

CM YS JAGAN : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర చరిత్ర లోనే మొట్టమొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతో పాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం …

Read More »

CM KCR : ముచ్చటగా మూడోసారి సీఎం గా కే‌సి‌ఆర్… గట్టి ప్లానే రెడీ చేశారుగా !

CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వాడివేడిగా ఉందనే చెప్పాలి. తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది. ఐటీ, ఈడీలతో తెలంగాణను దిగ్భందిస్తున్న కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తును మించిన వ్యూహం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాఫ్తు సంస్థల వరుస దాడులతో నేతలంతా ఉక్కిరిబిక్కిరి కాకముందే రాష్ట్రంలో ఎన్నికల …

Read More »

Telangana State : తెలంగాణలో గర్భిణుల కోసం తెరాస ప్రభుత్వం మరో కొత్త ఆలోచన ..!

Telangana State : తెలంగాణ రాష్ట్రం లోని గర్భిణులకు తెరాస ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 44 ప్రభుత్వాస్పత్రుల్లో 56 ఆధునిక టిఫా (టార్గె‌టెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌లోని పెట్ల బురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రి నుంచి ఈ స్కానింగ్ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar