Home / bhaskar (page 111)

bhaskar

2019లో టీడీపీ ఓట‌మి ఫిక్స్‌..!!

2014 ఎన్నిక‌ల్లో అమ‌లు కాని హామీలు గుప్పించి.. ప్ర‌జ‌ల‌ను మోసం చేసి మ‌రీ ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కించుకున్న చంద్ర‌బాబుకు 2019 ఎన్నిక‌ల్లో ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. అంతేకాకుండా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే ఎన్నిక‌ల భ‌యం మొద‌లైంద‌ని, 2019లో టీడీపీ ఓట‌మి చెంద‌బోతుంద‌న్న స‌మాచారం చంద్ర‌బాబు చెవిన ప‌డ‌ట‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, 2019లో చంద్ర‌బాబుకు ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్క‌క‌పోవ‌డానికి ఎనిమిది అంశాల‌ను రాజ‌కీయ నాయ‌కులు …

Read More »

వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ నాయ‌కుడు కాదు..!!

అమెరికా దేశానికి చెందిన మెలోడీ అనే మ‌హిళ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల కాలంలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ప్ర‌జాదార‌ణ చూర‌గొంటూ.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాన్వేష‌ణ చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను అమెరికాకు చెందిన మ‌హిళ త‌న కుటుంబ స‌మేతంగా క‌లిసింది. జ‌గ‌న్‌ను క‌లిసి త‌రువాత జ‌గ‌న్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మీడియాతో పంచుకుంది …

Read More »

జ‌గ‌న్ నిజ స్వ‌రూపం తెలిపే ఫోటో.. మీ కోసం..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌తో 152వ రోజు విజ‌యవంతంగా కొన‌సాగుతోంది. కాగా, ఇవాళ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం పొట్ల‌పాళెంలో ప్రారంభించి బుద్దాల‌పాళెంలో …

Read More »

వైఎస్ జ‌గ‌న్ వార్డు మెంబ‌ర్‌గా కూడా ప‌నికిరాడు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ 2019లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని క‌ల‌లు కంటున్నారు. ఆ క‌ల‌లు ప‌గ‌టి క‌ల‌లుగానే మిగిలిపోతాయి. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి 2019లోనే కాదు.. ఎప్ప‌టికీ సీఎం కాలేరు. క‌నీసం వార్డు మెంబ‌ర్‌గా కూడా ఇక‌పై గెల‌వ‌లేరు. ప్ర‌జ‌లు గెల‌వ‌నీయ‌రు అంటూ జ‌గ‌న్‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also …

Read More »

చంద్ర‌బాబును మ‌ళ్లీ సీఎంను చేస్తే ప్ర‌త్యేక హోదా సాధిస్తాడు..!!

సీఎం చంద్ర‌బాబును 2019లో మ‌ళ్లీ సీఎంగా చేస్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌క సాధిస్తార‌ని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, సోమ‌వారం తిరుప‌తిలో జ‌రిగిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌జ‌ల కోసం 2014లో బీజేపీతో క‌లిసి టీడీపీ పోటీ చేసేందుకు చంద్ర‌బాబుకు ఒప్పుకున్నార‌న్నారు. అయితే, ఏపీకి ప్ర‌ధాని మోడీ న్యాయం చేస్తార‌ని నాలుగేళ్లపాటు చంద్ర‌బాబు వేచి చూశార‌ని, కానీ ప్ర‌ధాని మోడీ చివ‌ర‌కు న‌మ్మించి …

Read More »

నిజం ఒప్పుకున్న కాంగ్రెస్ నేత‌..!

వైఎస్ జ‌గ‌న్‌, దేశ రాజ‌కీయాల్లో ఈ పేరు ఓ సంచ‌లనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని ప‌లు రాజ‌కీయ నాయ‌కుల‌ రోమాలు నిక్క‌పొడుచుకోవ‌డం త‌ధ్యం. ఓ సారి అందుకు గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే.. నాడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణ వార్త‌ను త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన అభిమానుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు జ‌గ‌న్ చేప‌ట్టిన ఓదార్పు యాత్ర‌ను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేత‌లు చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవు. …

Read More »

2019లో జ‌గ‌న్ అనే నేను..!!

అవును, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఇప్ప‌టికీ బ‌తికి ఉందంటే అందుకు కార‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌నే.. జ‌గ‌న్‌కు నా హ్యాట్సాఫ్. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం జ‌గ‌న్ చేస్తున్న పోరాటానికి నా మ‌ద్ద‌తు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్ర‌భుత్వ త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించిన ఎన్టీఆర్‌ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్‌ను జ‌గ‌న్‌లో చూస్తున్నా..!! ప్ర‌జ‌ల‌ను మోసం చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను వేలెత్తి …

Read More »

ఒక్క మాట‌తో ముస్లింల మ‌న‌సు గెలిచిన జ‌గ‌న్‌..!!

ఏపీ అధికార పార్టీ నాయ‌కులు చాలా మంది ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కు ఇత‌ర మ‌త‌స్తుల‌ను గౌర‌వించ‌డం తెలీద‌ని, వారి సంక్షేమం గురించి ఆలోచ‌నలు చేయ‌డం వైఎస్ జ‌గ‌న్‌కు ఇష్ట‌ముండ‌ద‌ని ప‌లు సంద‌ర్భాల్లో అసంద‌ర్భ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇలా.. ఎలా ప‌డితే అలా ఆధారాలు లేకుండా, అసంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ మోస‌పూరిత ప్ర‌చారాలు చేస్తున్న‌ నాయ‌కుల‌కు గ‌త …

Read More »

లోకేష్ అమెరికా ప‌ర్య‌టన వెనుక అస‌లు గుట్టు ర‌ట్టు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్ట‌యింది. ఇప్ప‌టికే అవినీతి కూపంలో కూరుకుపోయిన సీఎం చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సీబీఐ ఏ క్ష‌ణంలోనైనా ద‌ర్యాప్తు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అంతేకాక, మ‌రో వైపు ఏపీ ప్ర‌జ‌ల్లో సైతం చంద్ర‌బాబు నాయుడుపై పూర్తి నమ్మ‌కాన్ని కోల్పోయారు. ఇందుకు నిద‌ర్శ‌నం.. ఇటీవ‌ల చంద్ర‌బాబు ఓ స‌భ‌లో మాట్లాడుతూ.. న‌న్ను …

Read More »

కార్మికులంద‌రికీ జ‌న‌నేత జ‌గ‌న్ మేడే శుభాకాంక్ష‌లు

మే 1వ తేదీన కార్మిక దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కార్మికులంద‌రికీ మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. మేడే సంద‌ర్భంగా కార్మికుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన జ‌గ‌న్ పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. కాగా, జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 150వ రోజుకు చేరుకుంది. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌ర‌ణాభిమానాల‌తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat