ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …
Read More »జగన్ కోసం ఏకమైన ఏపీ ఆర్టీసీ యూనియన్లు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని శనివారం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను ప్రస్తుతం విజయవాడలో కొనసాగిస్తున్నారు. 136 రోజులు పూర్తి చేసుకుని 137వ రోజు విజయవాడలో పాదయాత్ర చేస్తున్న జగన్‌కు ఆర్టీసీలోని అన్ని కార్మిక యూనియన్లు నీరాజనాలు పలికారు. జగన్‌ను …
Read More »జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లా ఎంట్రీపై జలీల్‌ఖాన్ దారుణమైన కామెంట్లు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై.. వైసీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఆకర్షితుడినయ్యానంటూ టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దారుణమైన కామెంట్ చేశారు. కాగా, ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత విశ్లేషణాత్మక శోధన చేసేందుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా …
Read More »నాడు ఎన్టీఆర్ పోరాటం చూశా.. నేడు జగన్ పోరాటం చూస్తున్నా..! హ్యాట్యాఫ్..!!
అవును, ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటికీ బతికి ఉందంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే.. జగన్‌కు నా హ్యాట్సాఫ్. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించిన ఎన్టీఆర్‌ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్‌ను జగన్‌లో చూస్తున్నా..!! ప్రజలను మోసం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వేలెత్తి …
Read More »వంగవీటి రాధా షాకింగ్ డెసీషన్.!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. 136 రోజులు అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం …
Read More »అంబేద్కర్ జయంతి రోజున సంచలన విషయం చెప్పిన జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. 136 రోజులు అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం …
Read More »నన్ను అన్నా… అని పిలవొద్దంటూ.. ఇగో మూవీ సమయంలో.. రామానాయుడు స్టూడియోస్‌లో..!!
నన్ను అన్న అని పిలుస్తావా..! ఇకపై అలా పిలవొద్దు అంటూ ఇగో మూవీ చేస్తున్న సమయంలో తెలుగు సినీ ఇండస్ర్టీ బఢా నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ నన్ను రామానాయుడు స్టూడియోస్‌లో *** చేశాడని, నేను ట్రాన్స్ జెండర్ అని చెప్పినా కూడా అభిరామ్ నన్ను వదల్లేదంటూ సంచలన విషయాలను వెల్లడించింది చిన్న చిత్రాల్లో నటిగా రాణిస్తున్న సోనా రాథోడ్. అయితే, తెలుగు సినీ ఇండస్ర్టీలో ఇతర రాష్ట్రాల …
Read More »టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత. తన నోటి నుంచి ఏదైన మాట బయటకు వస్తే.. ప్రాణం మీదకు వచ్చినా సరే ఆ మాటమీదనే నిలబడే నైజం అతని సొంతం. ఇదే రీతిన నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని చూశాం.. ఇప్పుడు వైఎస్ జగన్‌ను చూస్తున్నాం. అలా మాటమీద నిలబడే గుణమే వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజల గుండెల్లో ఉండేలా చేస్తే.. వైఎస్ …
Read More »మరో భారీ కుంభకోణం వెలుగులోకి..!!
నవంబర్ 8 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు మూడు నెలలు పట్టింది. …
Read More »వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్‌లు..!!
ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పంచ్‌ల వర్షం కురిపించారు. కాగా, శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్ తల కిందపెట్టి.. కాళ్లుపైకి పెట్టినా 2019లో సీఎం కాలేరని విమర్శించారు. నిజాయితీకి నిలువుటద్దం అయిన సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ లేనిపోని ఆరోపణలు చేయడం తనను బాధించాయని, వైఎస్ …
Read More »