అవునండీ, పవన్ కల్యాణ్ మూడు కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు..”మీకెందుకు”.. నటి అపూర్వ..!! సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటి అపూర్వ సంచలన కామెంట్ చేసింది. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి అపూర్వ మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ర్టీకి సంబంధించిన, అలాగే, కాస్టింగ్ కౌచ్ గురించి, తెలుగు యువ నటులు శ్రీరెడ్డి, గాయత్రి గుప్తాల గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. see …
Read More »వాళ్లు కనిపిస్తే చెప్పుతో కొట్టండి..!!
కనిపిస్తే చెప్పు తెగేదాక కొట్టండి వాడిని..!! ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, అలాగే, ఓ టీవీ ఛానెల్‌పై సినీ నిర్మాత సీ.కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా యావత్ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ …
Read More »చంద్రబాబు సర్కార్‌పై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు చిత్ర సీమ నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక అడుగు ముందుకేసి తెలుగు సినిమా హీరోలు హీరోయిన్లతో రూముల్లో కులుతారని, ప్రజల సొమ్ముతో బతుకుతూ, ప్రజల సమస్యలపై పోరాడేందుకు బయటకు రారంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన …
Read More »అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్..!!
నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని, అవినీతికి మాత్రం కేరాఫ్ అడ్రస్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కాగా, ఇవాళ బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. విభజన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అలాగే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి …
Read More »మహిళా సంఘాలపై ప్రశ్నల వర్షం కురిపించిన సినీ నటి అపూర్వ..!!
తెలుగు సినీ నటి అపూర్వ మహిళా సంఘాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు నటీ నటులకు సినీ ఇండస్ర్టీలో జరుగుతున్న అన్యాయంపై గాయత్రి గుప్తా, శ్రీరెడ్డి పెదవి విప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, శ్రీరెడ్డి ఒక అడుగు ముందుకేసి తెలుగు సినీ ఇండస్ర్టీలో పలువురు డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు హీరోయిన్లపై, అలాగే తోటి నటీమణులపై చేస్తున్న లైంగిక దాడులపై పెదవి విప్పింది. అలాగే, తెలుగు సినీ …
Read More »ప్రత్యేక హోదాకు చంద్రబాబు శుద్ధ వ్యతిరేకి..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సినీ నటి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏపీ రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత నాది, ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత నాది, నన్ను నమ్మండి, ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తా, అంతేకాదు, రైతులకు సంబంధించిన, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలన్నింటిని మాఫీ చేస్తానంటూ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు తీరా అధికారం …
Read More »ప్రజాసంకల్ప యాత్రపై హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం ఈ హీరో వెరైటీ సినిమాల్లో నటిస్తూ దర్శకుల ఛాయిస్ హీరోగా మారాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, స్వామిరారా, సూర్యా వర్సెస్ సూర్యా, శంకరాభరణం, కేశవ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు సినీ జనాలను అలరిస్తూ తన స్టార్‌డమ్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. తాజాగా ఈ యువ హీరో …
Read More »వైఎస్ జగన్‌పై జాతీయ పార్టీల దృష్టి..!!
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఇప్పుడు దేశ రాజకీఆల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్న పేరు. ఏపికీ ప్రత్యేక హోదా విషయంలో.. ప్రత్యేక హోదాక ఢిల్లీలో, మంగళగిరిలో ప్రత్యేక పోరాటాలు చేస్తఆరు. ఇక తాజాగా ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీతో ఢీకొట్టంఏదుకు రెడీ అయ్యారు. ముందుకు వస్తే. ఫలితంగా అక్రమ కేసులు నమోదయ్యాయి. వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. …
Read More »జగన్, పవన్‌లను అనరాని మాటలతో ఏకిపారేశాడు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఒక జఫ్పా అని అందరికి తెలుసు, మరో పక్క చిత్రసీమలో నాటకాలు వేసుకుంటూ …
Read More »జగన్‌పై చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, నేడు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారంతో 120 రోజులు పూర్తి చేసుకున్న …
Read More »