Home / bhaskar (page 180)

bhaskar

టాలీవుడ్‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. హిట్ ప‌క్కా.!!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. టాలీవుడ్‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నుంది. ఇంత‌కీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏమిట‌నేగా మీ సందేహం. ఇటీవ‌ల కాలంలో హిట్ ట్రాక్ ఎక్కిన వెంక‌టేష్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోనే. అయితే, ఇప్ప‌టికే ఈ క్రేజీ కాంబోను ప‌ట్టాలెక్కించే ప‌నిలో ప‌డింది హారిక హాసిని క్రియేష‌న్స్ అధినేత రాథాకృష్ణ‌. ఈ విష‌యాన్ని రేపు వెంకీ పుట్టిన రోజు సంద‌ర్బంగా అధికారికంగా …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ లాగా నాకు కుల గ‌జ్జి లేదు – క‌త్తి మ‌హేష్‌

టాలీవుడ్ సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి మ‌రో సారి జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఫైర‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ లైవ్ షోలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించే స్థాయి నీది కాదంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని మ‌హేష్‌క‌త్తిపై లైవ్ షోలోనే బండ‌బూతులు తిట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌క‌న్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నాన‌ని స‌మాధానం ఇచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కేవ‌లం 12 …

Read More »

”మోడీ అంటే చంద్ర‌బాబుకు భ‌య‌మ‌ట‌..!” ఎందుకో తెలుసా??

రాష్ట్ర‌ ప్ర‌యోజ‌నాలను గాలికొదిలేసి మ‌రీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న స్వ‌ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా నాడు హ‌డావుడిగా అమ‌రావ‌తి నిర్మాణాన్ని మొద‌లు పెట్టార‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఉమ్మ‌డి రాజ‌ధానిలో ప‌ది సంవ‌త్స‌రాలు ఉండొచ్చు క‌దా..?, అయినా హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వ‌చ్చింది అంటూ చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం …

Read More »

‘చంద్ర‌బాబు డ‌బ్బు… అజ్ఞాత‌వాసి డ‌ప్పు’పై – క‌త్తి మ‌హేష్ షాకింగ్ రివ్యూ..!!

అవును మీరు విన్న‌ది నిజ‌మే. చంద్ర‌బాబు స‌ర్కార్ డ‌బ్బు ఇస్తే చాల‌ట‌.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన అధినేత ఎప్పుడెప్పుడు డ‌ప్పుకొడ‌దామా..! అంటూ రెడీగా ఉంటార‌ట‌. ఈ విష‌యం ఎవ‌రో చెప్ప‌లేదు.. స్వయాన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ద‌గ్గ‌రి బంధువు క‌త్తి మ‌హేష్ చెప్పాడు. అదేంటో ఈ మ‌ధ్య‌న క‌త్తి మ‌హేష్ కేవ‌లం సినిమాల‌కే కాకుండా రాజ‌కీయాల‌కు కూడా రివ్యూలు రాస్తూ రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు. గ‌త వారంలో ప‌వ‌న్ …

Read More »

క‌మెడియ‌న్ ఆత్మ‌హ‌త్య‌.. అస‌లు నిజం తెలిస్తే సిగ్గుప‌డ‌తారు..!!

టాలీవుడ్ క‌మెడియ‌న్ విజ‌య్ సాయి యూస‌ఫ్‌గూడ ప‌రిధిలోగ‌ల త‌న అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఓ ప‌క్క విజ‌య్‌సాయి మృతిప‌ట్ల సినీ ప‌రిశ్ర‌మ దిగ్ర్భాంతికి గురికాగా.. మ‌రో ప‌క్క విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి ప‌లు ర‌కాల కార‌ణాలు విన‌వ‌స్తున్నాయి. విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టానికి రెండు రోజుల ముంద‌ర భార్య వ‌నితారెడ్డి లాయ‌ర్లు, మెకానిక్‌తో ఇంటికి వ‌చ్చింద‌ని, ధౌర్జ‌న్యం చేసి మ‌రీ విజ‌య్‌సాయి …

Read More »

చంద్ర‌బాబూ.. గాడిద ప‌ని గాడిదే చేయాలి.. జేపీ

లోక్‌స‌త్తా అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ మ‌రోసారి చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ఫైర‌య్యారు. చంద్ర‌బాబు పాల‌న‌లో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, మేనిఫెస్టోలు పెట్టిన ప‌థ‌కాల‌కు పొంత‌న లేదంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అస‌లు చంద్ర‌బాబు త‌న మేనిఫెస్టోలో విద్య అనే ప‌దాన్నే వాడ‌లేదంటూ టీడీపీ ప్ర‌భుత్వంపై ఫైర‌య్యారు. కాగా.. సోమ‌వారం జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టో ప్ర‌క‌టించార‌ని కాదు.. అస‌లు మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌న్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌న దేశంలో …

Read More »

నిరాశ‌లో ర‌జనీ అభిమానులు.. కార‌ణాలు ఇవే..!!

అత‌డో సాధార‌ణ వ్య‌క్తి. అంద‌రిలానే కుటుంబ పోష‌ణ కోసం బ‌స్సు కండ‌క్ట‌ర్ ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న క్యారెక్ట‌ర్‌ల‌తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సినీ ఇండ‌స్ర్టీకి అందం లేదా డ్యాన్స్ ఎంత అవ‌స‌ర‌మో తెలిసిన విష‌య‌మే. అటువంటిది ఆ రెండు లేక‌పోయినా కేవ‌లం త‌న న‌ట‌న‌తో, త‌న డైలాగ్ డెలివ‌రీతో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అత‌డే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌. తాను న‌టించిన సినిమా అది చిన్న‌దా..? పెద్ద‌దా..? అనే …

Read More »

ఛిఛీ.. రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో చంద్ర‌బాబుకి పోలికా!..ఉండ‌వ‌ల్లి

రాష్ట్ర‌ ప్ర‌యోజ‌నాలను గాలికొదిలేసి మ‌రీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న స్వ‌ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా నాడు హ‌డావుడిగా అమ‌రావ‌తి నిర్మాణాన్ని మొద‌లు పెట్టార‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఉమ్మ‌డి రాజ‌ధానిలో ప‌ది సంవ‌త్స‌రాలు ఉండొచ్చు క‌దా..?, అయినా హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వ‌చ్చింది అంటూ చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం …

Read More »

ప‌వ‌న్ రాజకీయంపై జూ.ఎన్టీఆర్ సంచ‌ల‌న కామెంట్..!!

ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల కాలంలో తాను హీరోగా, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ అజ్ఞాత‌వాసి చిత్రం షూటింగ్ ముగిసిన వెంట‌నే జ‌న‌సేన‌పార్టీ విస్త‌ర‌ణ‌పై దృష్టిసారించారు. అందులో భాగంగానే ఈ నెల 6 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ఉత్త‌రాంధ్ర‌లో ముమ్మ‌రంగా ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న ఆద్యాంతం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అందుకు ద‌గ్గ‌ట్టు త‌న పంచ్ డైలాగ్‌ల‌తో, ప‌లువురు …

Read More »

ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని దేవుడికి చెప్పింది చంద్ర‌బాబే.. కత్తి మ‌హేష్‌

అవును మీరు చ‌దివింది నిజ‌మే. ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న ఈ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చెప్పింది చంద్ర‌బాబేన‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్ప‌లేదండి బాబూ.. స్వ‌యాన టాలీవుడ్ క్రిటిక్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బాగా ద‌గ్గ‌రైన క‌త్తి మ‌హేష్ చెప్పారు. ఇంత‌కీ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చంద్ర‌బాబు దేవుడికి చెప్ప‌డ‌మేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై క‌త్తి మ‌హేష్ ఇచ్చిన క్లారిటీ చ‌దివేద్దాం మ‌రీ. అస‌లు విష‌యానికొస్తే.. మొన్నీ మ‌ధ్య‌న భాగ్య‌న‌గ‌రం, మ‌హాన‌గ‌రం ఇలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat