అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేసింది అనుష్క. అనుష్క లెగ్ మహిమో.. మరేమోగాని.. ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఒకానొక టైమ్‌లో ఆమె కాల్షీట్లు లేక కొన్ని భారీ సినిమాలను సైతం వదులుకుంది ఈ స్వీటి. అంతేకాదు, ఒకప్పుడు లేడీ ఒరియంటెడ్ సినిమాలంటే విజయశాంతేనని బ్రాండ్ ఉండేది.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అనుష్క సొతం. అంతలా తన బ్రాండ్ ఇమేజ్‌ను …
Read More »”హలో” హిట్టా.. ఫట్టా..! దేవుడు అలా కూడా చేస్తాడా?
అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో తండ్రి అక్కినేని నాగార్జున నిర్మాతగా అఖిల్ నటిస్తున్న రెండో సినిమా హలో. ఇప్పటికే మొదటి సినిమాతో అపజయంతో కస్టాల్లో ఉన్న అఖిల్ హలో చిత్రంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే హలో టీజర్‌తో ఆకట్టుకున్న అఖిల్ తాజాగా విడుదలైన హలో ట్రైలర్‌తో మరోసారి విరుచుపడ్డాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమా …
Read More »దా..వుడా! నాగ్ అన్నంత పని చేశాడుగా..!!
పంచె కట్టి పల్లెటూరోడులా కనిపించినా.. .. షర్ట్ కాలర్ పైకి లేపి మాస్‌గా కనిపించినా.. భక్తిభావ సినిమాల్లో నటించినా టాలీవుడ్ కింగ్ నాగార్జున అందమే వేరు. బహుషా అందుకేనేమో నాగార్జున టాలీవుడ్ మన్మధుడు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంటారు సినీ జనాలు. అయితే, ఇటీవల కాలంలో తన రెండవ కుమారుడు అఖిల్ హీరోగా తేరంగ్రేటం చేసినప్పటికీ మొదట్లోనే ప్లాప్ ఎదురవడంతో.. ఈ సారి ఎలాగైనా అఖిల్‌కు మంచి హిట్ ఇవ్వాలని కసితో …
Read More »‘అంత సీను లేదు’.. నందమూరి హీరోపై నిర్మాత సంచలన కామెంట్
తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మరియు దర్శకులు. అంతేకాదు. వారి ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ర్టీలోనే ఉంది. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. అంతేకాదు, బాలీవుడ్‌లో ముక్కుసూటి మాట్లాడే కంగనా రనౌత్‌లానే ఈయనా టాలీవుడ్‌లో ముక్కుసూటిగా మాట్లాడతారని అంటుంటారు వెండితెర జనాలు. అప్పుడప్పుడు సంచలన …
Read More »రష్మీతో పోల్చితే అనసూయది చిన్నదే.. ప్రూఫ్ ఇదే!!
జబర్దస్త్‌తో ఫేమ్ అయిన యాంకర్లు అనసూయ, రష్మీ, జబర్దస్త్ ప్రారంభంలో తన అందంతో మైమరపించి షోను ఓ లెవల్‌కి తీసుకెళ్లింది అనసూయ. ఆ తరువాత తనపై వస్తున్న రూమర్లు, గాసిప్స్‌తో బాధపడిందో.. లేక తన భర్త వద్దన్నాడో ఏమోగానీ.. జబర్దస్త్ నుంచి తప్పుకుంది అనసూయ. అరెరే… అనసూయను మిస్సయ్యామే..! అనుకుంటున్న సమయంలో జబర్దస్త్ ప్రేక్షకులకు రష్మీ జబర్దస్త్‌లో అడుగుపెట్టింది. రష్మీలో అనసూయ అందాలను చూసుకుంటూ… మరో హాట్ యాంకర్ వచ్చిందిలే..! …
Read More »నీ కోసమే ఎదురు చూస్తున్నా.. సాయి పల్లవి
సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న హీరోయిన్. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అంతకు ముందు మళయాళంలో తెరకెక్కిన ప్రేమమ్‌తో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి. దిల్‌రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా.. మన పక్కింటి అమ్మాయిలాగానే ఉందే..! అనేలా తాను నటించే పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఈ భామ. సెంట్‌గా …
Read More »అందాలకు పదును పెట్టింది..!
బాలీవుడ్‌లో మూడు పదులు దాటిన హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అనుభవించింది ఈ భామ. ఆ తరువాత బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్‌ను పెళ్లాడిన ఈ భామ ఓ పండింటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా. అయితే, బాలీవుడ్‌ను ఓ ఆటాడేయాలని మళ్లీ రంగంలోకి దిగింది. ఆ క్రమంలోనే తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది కరీనా కపూర్. అందులో భాగంగానే …
Read More »నేనేమీ బాధపడటం లేదు
బాలీవుడ్‌లో పరిపూర్ణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో విద్యా బాలన్ ఒకరు. ఈ విషయం తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన డర్టీ పిక్చర్‌తో నిరూపించింది. అంతకు ముందు విద్యా బాలన్ అంటే సాంప్రదాయ సినిమాలే చేస్తుంది. అవార్డు తెచ్చిపెట్టే సినిమాలే చేస్తుంది అంటూ వస్తున్న పుకార్లను తిప్పికొడుతూ డర్టీ పిక్చర్ చిత్రంలో నటించి అందరికి షాక్ ఇస్తూ హాట్‌బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది విద్యాబాలన్. అంతేకాదు, విద్యా బాలన్ పరిపూర్ణ …
Read More »‘జబర్దస్త్’లో మాజీ సీఎంకు ఘోర అవమానం..!!
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో తెలియని తెలుగు వారంటూ ఉండరు. అంతలా పాపులారిటీ తెచ్చుకుంది జబర్దస్త్ ప్రోగ్రాం. అందులోను ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైనప్పటి నుంచి సౌత్ ఇండియాలోనే టాప్ రేటింగ్ ఈ ప్రోగ్రాం సొంతం. జబర్దస్త్ పోటీగా ఇతర ఛానెళ్ల రియాలిటీ షోస్. డ్యాన్స్, గేమ్ వంటి ప్రోగ్రామ్‌లు ప్రసారం చేసినప్పటికీ జబర్దస్త్‌లా ప్రజలను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో జబర్దస్త్ …
Read More »ఈ చిట్కాలతో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగడం ఖాయం..!!
పిల్లలు చిన్న చిన్న రోగాలకు చాలా దగ్గరంగా ఉంటారు. కారణం, వారిలో వ్యాధి నిరోధక శక్తి అప్పుడే వృద్ధి చెందుతుండటమే. చిన్నారులకు వచ్చింది చిన్న చిన్న వ్యాధులే అయినా.. తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజమే. అయితే, వ్యాధికి గురైన పిల్లలను హాస్పిటల్‌కు తీసుకెళ్తే సరిపోదు.. మరో పని కూడా చేయాలంటున్నారు వైద్యులు. అదే రోగనిరోధక శక్తి పెంపుదల. మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎంత మేరకు ఉందో తెలుసుకుంటే.. …
Read More »