Home / bhaskar (page 195)

bhaskar

స్వీటీ మ‌ళ్లీ అడ్డంగా బుక్కైంది!

సైజ్ జీరో కోసం బాగా బ‌రువెక్కిపోయిన అనుష్క అప్ప‌ట్నుంచి స‌న్న‌బ‌డేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవు. ఇప్ప‌టికీ రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతూనే ఉంది అనుష్క‌. అయితే ఆమె.. ఏ మాత్రం స‌న్న‌బ‌డ‌లేదు. కాస్తో కూస్తో త‌గ్గింతే త‌ప్ప మునుప‌టిలాగ స్లిమ్‌గా అయితే కాలేక‌పోయింది. దీంతో చిత్ర బృందాలు ఆమెను స‌న్న‌గా చూపించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. బాహుబ‌లి యూనిట్ అయితే ఈ విష‌యంలో చాలానే స‌క్సెస్ అయింది. అజంతా విగ్ర‌హంలా పోస్ట‌ర్స్ ద్వారా …

Read More »

నెక్స్ట్ నెంబ‌ర్ వ‌న్ అత‌నే!

ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ రంగ‌స్థ‌లం 1985. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ మెగా అభిమానుల కోసం ఓ మెగా టీజ‌ర్‌ను రిలీజ్ చేసే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్‌కు సంబంధించి ఎడిటింగ్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. అయితే, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తీ సినిమాకు …

Read More »

చంద్ర‌బాబుకు వైసీపీ నేత స‌వాల్‌!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర అలా ప్రారంభ‌మైందో.. లేదో.. ఇంత‌లో జ‌గ‌న్‌పై టీడీపీ నేతల విష ప్ర‌చారం జోరందుకుంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌పై ఎదురుదాడి చేయాల‌ని చంద్ర‌బాబు ఆదేశించ‌డంతో టీడీపీ నేత‌లు హ‌డావుడి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను …

Read More »

”జ‌నం నోట‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం”

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తుగా జ‌నం జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి కూడా అభిమానులు త‌ర‌లి వ‌చ్చి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను వృద్ధులు, మ‌హిళ‌లు, యువ‌త క‌లిసి త‌మ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, యువ‌త అయితే …

Read More »

ప్రజా సంకల్ప యాత్ర.. మూడో రోజు షెడ్యుల్‌ ఇదే

వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మూడో రోజు వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లాలోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగ‌నుంది. వేంప‌ల్లి, పొద్దుటూరు రోడ్డులోని నేల‌తిమ్మాయ‌ప‌ల్లి గ్రామం ద‌గ్గ‌ర్లో మొద‌ల కానున్న జ‌గ‌న్ పాద‌యాత్రలో భాగంగా.. మూడో రోజు యాత్ర‌లో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మొత్తం 16.2 కిలోమీట‌ర్లు న‌డ‌వ‌నున్నారు. 12 ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే, నేల‌తిమ్మాయ‌ప‌ల్లి ప‌ల‌గిరి జంక్ష‌న్ క్రాస్‌రోడ్డు దాటుకుని వీఎన్‌ప‌ల్లిలో సంగ‌మేశ్వ‌ర ఆల‌య ప్ర‌ధాన కూడ‌లి వ‌ద్ద‌కు …

Read More »

బ్ర‌హ్మాజీ మ‌జిల్స్‌పై ర‌ష్మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన రష్మి…. అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఓ వైపు యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.బుల్లితెర‌పై యాంక‌రింగ్ చేస్తూ.. సినిమాల్లో కూడా న‌టించ‌డంపై కొంద‌రు త‌న‌ను ర‌క‌ర‌కాలుగా ప్ర‌శ్నిస్తున్నా.. నేనేదో చేయ‌కూడని త‌ప్పు చేస్తున్న‌ట్లు మాట్లాడుతున్నార‌ని, రెండు రంగాలు త‌కు ముఖ్య‌మైన‌వే అని ర‌ష్మి చెప్పిన విష‌యం తెలిసిందే. టీవీ …

Read More »

పొట్ట‌.. బ‌ట్ట‌.. మ‌ధ్య‌లో స్టార్ హీరో!

కేవ‌లం త‌నదైన పంచ్‌ల వ‌ర్షంతో ఎంటర్టైన్‌మెంట్ ప్రేక్ష‌కుల‌ను త‌న వైపు తిప్పుకుని, అంతేకాక‌, టాప్ రేటింగ్స్‌తో దూసుకు పోతున్న జ‌బ‌ర్ద‌స్త్‌తో అతి త‌క్కువ కాలంలో త‌న‌కంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు హైప‌ర్ ఆది. కేవ‌లం ఆది పంచ్ డైలాగ్‌లు చూసి న‌వ్వుకోవ‌డం కోస‌మే జ‌బ‌ర్ద‌స్త్ చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశ‌యోక్తి లేదు. బ‌జ‌ర్దస్త్ షోలో మిగ‌తా పాటిస్పెంట్ల సంగ‌తి ఎలా ఉన్నా.. హైప‌ర్ ఆది స్కిట్ ఎప్పుడెప్పుడా …

Read More »

మా ఎమ్మెల్యే సూరి గాడు ఒక ”దొం..నా..!”

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్షం నేత వైఎస్ జగన్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తుగా జ‌నం జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తున్నారు. ఇత‌ర జిల్లాల నుంచి కూడా అభిమానులు త‌ర‌లి వ‌చ్చి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను వృద్ధులు, మ‌హిళ‌లు, యువ‌త క‌లిసి త‌మ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, యువ‌త అయితే …

Read More »

నేనా.. అర్థ‌న‌గ్న ద‌స్తుల్లోనా! అబ్బ.. నొప్పీ!!

ర‌ష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. …

Read More »

టాలీవుడ్ అలెర్ట్‌!.. మ‌రో సెన్షేష‌న్ కాంబో రెడీ!!

చిరంజీవి న‌టిస్తున్న‌ 151వ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు జాతి గర్వించదగ్గ వీరుడు, స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథని ఆధారంగా చేసుకుని.. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్క‌నున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది. కాగా, డిసెంబర్ నెల నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat