నాలుగిళ్లల్లో పనిచేసుకుంటూ.. నాలుగు రాళ్లు సంపాదించుకుందామనుకున్న వంట మనిషిని కామాంధుడు కాటేశాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ యువతిలో.. లేని పోని కోర్కెలు రేపాడు. ఓ పక్క తనతో వంట చేయించుకుంటూ.. మరో పక్క తన కామ వాంఛను తీర్చుకున్నాడు ఓ ఇంటి యజమాని. పని మనిషిగా ఇంట్లో చేరిన ఆ యువతి గర్భం దాల్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని భీవాండిలో చోటు చేసుకుంది. కాగా ఇంట్లో వంటమనిషిగా …
Read More »ఎన్టీఆర్‌పై శ్రీకాంత్ కామెంట్స్ వింటే షాకే!
ఎన్టీఆర్ కెరీర్ ఎలా సాగిందో.. అందరికీ తెలిసిందే. నందమూరి వారసత్వంతో సినిమాల్లోకి ఎంటరైన ఈ నటరుద్రడు ఎంట్రీతోనే పరిశ్రమను గడగడలాడించాడు. స్టూడెంట్ నెం.1తో నటుడిగా మంచి గుర్తింపు పొంది సింహాద్రితో ఏకంగా ఇండస్ర్టీ హిట్ సాధించాడు. కానీ. ఆ తరువాత ఎన్టీఆర్ సినీ కెరీర్ కాస్త తడబడింది. వరుస ఫ్లాప్‌లు రావడం మొదలయ్యాయి. ఎక్కడో ఒకటి గుడ్డిలో మెల్లలాగా హిట్‌లు వచ్చాయే తప్ప మిగిలినవన్నీ ఘోర పరాజయాలే అదే సమయంలోనూ …
Read More »రోగుల మధ్యే సెక్స్ చేస్తూ దొరికారు.. ఎక్కడంటే?
పలు ప్రమాదాల్లో గాయపడ్డ రోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ ఆస్పత్రిలో నీచపు పనికి ఒడిగట్టారు సిబ్బంది. రోగులకు సహాయ సహకారాలు అందించాల్సిన వారు.. వారి అక్రమ సంబంధానికి ఆస్పత్రి రూంనే వాడుకున్నారు. అంతటితో ఆగక.. ఆ రూములో వారి కామ వాంఛనను తీర్చుకునేందుకు రెచ్చిపోయి మరీ సెక్స్ చేశారు. రోజూ జరిగే ఈ తంతును గమనించిన రోగులు వారిని పై అధికారులకు పట్టించారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర పరిధిలోగల గాంధీ …
Read More »వాటిలో ఏది లేకపోయినా భయమే.. అనుష్క
కొత్త విషయాలను ప్రయత్నించే ప్రతిసారీ ఉత్సుకత ఉంటుంది. దానికి తోడు ఎక్కడో భయాందోళన కూడా చోటు చేసుకుంటాయి అని అంటున్నారు అనుష్క. దేవసేన పాత్రతో ఖండాంతరాల ఖ్యాతిని అందుకున్న అనుష్క మాట్లాడుతూ నాకు స్కూల్‌డేస్ నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. మా నాన్న నాకు మలయాళ సినిమాల గురించి చాలా చెప్పేవారు. భారతీయ చలన చిత్ర సీమ తలెత్తుకునేలా చేయగలదు మలయాళ సినిమా అని నాన్న చెపపిన మాటలు …
Read More »రాజశేఖర్ కోసం సన్నీ వస్తోందిగా..!
ఎవరెన్ని అనుకున్నా సన్నీలియోన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. లక్కీగా మన తెలుగు సినిమాల్లో ఆమెను అడపా దడపా తీసుకోవడం వల్ల తెలుగు ఫంక్షన్లలో కూడా అడపా దడపా కనిపిస్తోంది. ఆ మధ్య ఓ బడా కాంట్రాక్టర్ అయితే.. తన బర్త్‌డేకు సన్నీని ప్రత్యేకంగా ఆహ్వానించుకుని డ్యాన్స్ చేయించుకుని చూసి తరించారు. త్వరలో రాబోయే గరుడవేగ సినిమాలో సన్నీలియోన్ స్పెషల్ నెంబర్ ఉంది. ఇప్పటికే ఈ పాట వీడియో …
Read More »మోహన్ బాబూ.. మరీ ఇంత విలనిజమా!
మోహన్‌బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి గాయత్రి అనే పేరును కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. కాగా, ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. అందులోనూ మోహన్‌బాబు అటు కథానయకుడిగా.. ఇటు ప్రతినాయకుడిగా రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి …
Read More »‘జై లవ కుశ’ క్లోజింగ్ కలెక్షన్స్ సెకండ్ బిగ్గెస్టే.. కానీ!
మొత్తానికి తన లేటెస్ట్ మూవీ జై లవ కుశతో తారక్ మొదలు పెట్టిన దండయాత్రకు ఎండ్ కార్డు పడింది. జై క్యారెక్టర్‌లాగే ఈ చిత్రం వీర విహారం చేసి చివరకు చల్లబడింది. బయటి శక్తుల సహకారం లేకుండా కేవలం తారక్ నట విశ్వరూపంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడి అతని స్టామినా ఏంటో బాక్సీఫీస్‌కు చాటి చెప్పింది. అంతా బాగానే ఉంది కానీ, ఈ మూవీ మాత్రం సేఫ్ జోన్‌లోకి …
Read More »‘జై సింహా’తో పూనకంలో అభిమానులు!
బాలయ్య సినిమాల్లో మాస్ కంటెంట్ ఎంత ఎనర్జెటిక్‌గా ఉంటుందో.. టైటిల్స్ కూడా అంతే వీరోచితంగా ఉంటాయి. ఆ పేర్లు వినగానే.. అదేదో తెలియని పౌరుషం, ఉత్సాహం పొంగి పొర్లుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇది కదరా..? మనకు కావాల్సిన అసలైన ఎమోషన్ అనే ఫీలింగ్ మాస్ ఆడియన్స్‌లో కలుగుతుంది. అంత పవర్‌ఫుల్‌గా బాలయ్య సినిమాలు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు వహిస్తారు. దీంతో బాలకృష్ణ లేటెస్ట్ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారనే ఆతృత …
Read More »స్వీటీ మరో ద్విపాత్రాభినయం?
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భాగమతి బాహుబలి – 2 తరువాత అనుష్కనుంచి వస్తున్న సినిమా కావడంతో భాగమతిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టు ఆ అంచనాలను అందుకునేందుకు దర్శకుడు జీ.అశోక్ చిత్రాన్ని రూపొందించే పనిలో పడ్డాడు. కాగా, ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఎలాగైనా.. నవంబర్ నాటికి సినిమా తొలి …
Read More »మా కెప్టెన్ ధోనీనే.. చాహల్
యువ క్రికెటర్లందరికీ.. ఇప్పటికీ ధోనీనే కెప్టెన్ అని స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అంటున్నాడు. కాగా, స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధోని గురించి ఆసక్తి కర విషయాలను వెల్లడించాడు. భారత కెప్టెన్సీ నుంచి పూర్తి స్థాయిలో తప్పుకున్నప్పటికీ మైదానంలో ధోని కెప్టెన్ తరహా పాత్ర పోషిస్తున్నాడని తెలిపాడు. వికెట్ల వెనుక నిల్చొని బంతులు ఎలా వేయాలో బౌలర్లకు సూచిస్తుంటాడని… అలాగే కెప్టెన్ కోహ్లీకి అవసరమైన …
Read More »