వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 213వ రోజుకు చేరుకుంది. కాగా, చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాము కూడా అంటూ ప్రజలు అశేష సంఖ్యలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. …
Read More »రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్న చంద్రబాబు..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకు కావాలి..? పీకుడుగాడు ఆయనొక్కడేనా..? చెప్పండి.. ఆయన లేకుంటే రాజ్యం నడవదా..? చంద్రబాబును నేను గవర్నర్ పదవి అడగలేదు… చంద్రబాబే ఇస్తానని చెప్పాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అంతేకాదు, నా ముందర చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని ఓట్లు వేసిన పేదలపై, మహిళలపై, ప్రభుత్వ అదికారులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసం. ప్రస్తుత …
Read More »మళ్లీ విడుదలవుతున్న మగధీర
స్టార్ హీరో వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు.. సెకండ్ మూవీతోనే టాలీవుడ్ స్టార్‌గా మారాడు. రీసెంట్‌గా 200 కోట్ల కలెక్షన్స్‌ను క్రాస్ చేశాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. అయితే, ఇది తన కొత్త సినిమాతో కాదు. తనకు స్టార్ డమ్ తెచ్చిన తన రెండవ సినిమాతో. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ ప్రశ్న..అతనే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్‌చరన్ …
Read More »హ్యాట్సాఫ్ సమంత..!
ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్ పెళ్లైనా ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్. దానికి తోడు వరుసగా సూపర్ హిట్స్. తన ముందు క్యూ కడుతున్న ఆఫర్స్. ఏ హీరోయిన్‌కైనా ఇంతకంటే ఇంకేం కావాలి..? ఇంత బిజీ సమయంలో కూడా తనవంతు సోషల్ సర్వీసులు చేస్తోంది మిసెస్ సమంత నాగ చైతన్య. సోషల్ సర్వీస్ చేస్తూ తనకు తానే పోటీ అని నిరూపించుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో సమంత టాప్ …
Read More »ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..!
అతను నిన్నటి వరకు పడి లేచిన కెరటం.. ఇప్పుడు పరుగెడుతున్న విజయం. టాలీవుడ్‌లో వరుస విజయాలతో జోషల్‌లో ఉన్నాడు తారక్. టాలీవుడ్‌లో స్పీడ్ చూపిస్తున్న యంగ్ టైగర్ బాలీవుడ్ మీద కాలుమోపబోతున్నాడా..? అదీ కూడా ఒక మల్టీస్టారర్‌తోనా..? తారక్‌తో నటించే మరో హీరో ఎవరు..? అన్న ప్రశ్నలపై ఓ లుక్కేద్దాం.. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్న ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ప్రవేశించేది ఎప్పుడు అన్న చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఇటీవల బాలీవుడ్ …
Read More »ద్రౌపదికి ఐదుగురే.. నాకు అంతకు మించి..!
శ్రీరెడ్డి, ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన నటి. రోజుకో సెన్షేషన్‌ను రివీల్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా, టాలీవుడ్‌లో తెలుగు యువతులపై జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వేధింపులను ఇప్పటికైనా ఆగేలా సినీ యూనియన్లన్నీ ఏకం కావాలని ఇటీవల స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు, బఢా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్‌బాబు తనయుడు తనను ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకొని వదిలేశాడని మీడియా ముఖంగా చెప్పింది. వారి …
Read More »మెగా బ్రదర్ నాగబాబుకు.. శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపనలతో పెను దుమారం రేపిన నటి శ్రీరెడ్డి కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరో సారి మెగా ఫ్యామిలీపై పదునైన విమర్శలు సంధిసతూ.. ప్రశ్నల వర్షం కురిపించింది. జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్శిస్తే.. వెంటనే అన్న నాగబాబు …
Read More »పవన్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సమాజంపై అవగాహన లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి పట్టదు, కనీసం ఉన్నత విద్యార్హత కూడా లేదు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే జనసేన పార్టీకి కూడా పట్టబోతోంది, ఇప్పటికే పవన్ చెంత తన సామాజికవర్గం సభ్యులే ఎక్కువ, ఇలా తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులే.. జనసేనలో ప్రస్తుతం నేతలుగా చెలామని అవుతున్నారు, ఇలాంటి నేతలు …
Read More »అమెరికాలో పని పూర్తి చేసుకున్న ఇలియానా..!
రాక.. రాక తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆరేళ్ల తరువాత వచ్చింది ఇలియానా. 2012లో దేవుడు చేసిన మనుషులు తరువాత ఇల్లీ బేబీ మళ్లీ తెలుగులో నటించలేదు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రవితేజ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తోంది. శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ నుంచి ఇలియానా వచ్చేసింది. …
Read More »అది ఓ బ్రాండ్.. చేయాలంటేనే భయమేస్తోంది..!
కొన్ని కథలకు సీక్వెల్స్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నట రుద్రుడు ఎన్టీఆర్ కెరీర్‌లో అదుర్స్ చిత్రం కూడా అలాంటి కథే. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని అభిమానులు వేచి చూస్తున్నారు. వినాయక్ కూడా ఈ చిత్రంపై స్పందించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సైతం అదుర్స్ -2పై మనసు విప్పాడు. మరి ఇంతకీ యంగ్ టైగర్‌కు అదుర్స్ సీక్వెల్‌పై ఇష్టం ఉందా..? వినాయక్ చెప్పినా ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా..? ఇక అసలు విషయానికొస్తే.. …
Read More »