వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరాభిమానుల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గోదావరి జిల్లాల ప్రజలు వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారికి భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. see …
Read More »వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావరి జిల్లా ప్రజలు..!!
తెలుగు రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తులు ఇద్దరనే చెప్పుకోవాలి. వారిలో ఎన్టీఆర్ హీరోగా వచ్చి లీడర్‌గా ఎదిగితే వైఎస్ఆర్ మాత్రం లీడర్‌గా వచ్చి హీరోగా ఎదిగారు. ఒక ముఖ్యమంత్రిని కోట్లాది మంది ప్రజలు ఆప్తుడిగా భావించిన ఘనత ఎవరికైనా దక్కిందా..? అంటే అది ఒక్క వైఎస్ఆర్‌కే. నిజమైన నాయకులు ఓట్ల నుంచి కాదు.. జనం గుండెల్లోనుంచి పుడతాడని చెప్పడానికి నిలువుటద్దం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. అచ్చ తెలుగు పంచెకట్టు, …
Read More »సెక్స్ రాకెట్ : అమెరికా నుంచి కెనడాకు మెహ్రీన్ కౌర్..!
గత కొన్ని రోజులుగా యూఎస్‌లో తెలుగు హీరోయిన్ల గురించి వినిపిస్తున్న వార్తలు ఎంతలా సంచలనం సృష్టించాయో అందరికీ విధితమే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణించారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. see also:రెండో కొడుకు ఫొటో షేర్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ క్రమంలోనే అమెరికా వస్తున్న తెలుగు సినీ సెలబ్రిటీలను క్షుణ్ణంగా పరివీలించడంతోపాటు.. …
Read More »షికాగో సెక్స్ రాకెట్‌పై శ్రీముఖి స్పందన..!
అమెరికా సెక్స్ రాకెట్‌లో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో యావత్ టాలీవుడ్ ప్రపంచం లో ప్రకంపనలు రేపుతోంది. ప్రవాసాంధ్రుల కార్యక్రమాల ముసుగులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులు నడిపిన సెక్స్ రాకెట్ సినీ ప్రపంచాన్నే తలదించుకునేలా చేసింది. ఈ వ్యవహారానికి బాధ్యుడైన మోదుగుమూడి కిషన్ ద్వారా అమెరికా వీసాలు అందుకున్న వారిలో పలువురు సినీ ప్రముఖులతోపాటు, బుల్లితెర యాంకర్లూ ఉన్నారు. అయితే, వీరిలో ఎంత మందిని కిషన్ …
Read More »ఢిల్లీలో ఉన్న చంద్రబాబుకు.. ఏపీ ఇంటెలిజెన్స్ బిగ్ షాక్..!
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు జనాదరణ పెరుగుతోందా..? గుంటూరు, కృష్ణా జిల్లాలతో పోల్చితే గోదావరి జిల్లాల్లోనే వైఎస్ జగన్ పాదయాత్రకు జగన్ నుంచి మంచి స్పందన లభిస్తోందా..? వైఎస్ఆర్‌సీపీ ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతుందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్తున్న నివేదికలు అధికార టీడీపీలో గుబులు రేపుతున్నాయా..? ఢిల్లీ పర్యటన ముగించుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఏం చెప్పింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం …
Read More »పచ్చబ్యాచ్‌కు దిమ్మ తిరిగేలా.. సామాన్యుడి 10 ప్రశ్నలు..!
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపొంది అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి టీడీపీ అధికారాన్ని పంచుకుంది. చివరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని విమర్శలు గుప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తాము వైదొలుగుతున్నామని టీడీపీ ప్రకటించింది. ఇదే క్రమంలో వైసీపీపై బురదజల్లేందుకు టీడీపీ …
Read More »2019లో జగనే సీఎం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 192వ రోజు తూర్పు గోడావరి జిల్లాలో ముందుకు సాగుతోంది. పాదయాద్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు వారి వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం …
Read More »జలకాలాటలలో ఐస్‌క్రీమ్ పాప..!
బిగ్‌బాస్ -2 సీజన్‌లో 6వ ఎపిసోడ్ వచ్చే సమయానికి మసాలా దట్టిస్తూ వస్తున్నారు. తొలి ఐదు రోజుల్లో సాదా సీదాగా సాగిన ఈ కార్యక్రమంలో జూన్ 15వ తేదీ టెలికాస్ట్ అయిన షోలో ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. బిగ్‌బాస్ హౌస్‌కు తొలి కెప్టెన్‌ను ఎన్నుకోవడం, అలాగే, తొలి ఎలిమినేషన్ ఓటింగ్ జరుగుతుండటంతో ఎపిసోడ్ 6 రంజుగా ప్రారంభమైంది. ఇక ఎపిసోడ్ హైలెట్స్ విషయానికొస్తే బిగ్‌బాస్ హౌస్ నుంచి 16 …
Read More »ప్రభాస్ కోసం భీమవరం అమ్మాయి..!
తెలుగు తెరపై అద్దిరిపోయే జోడీ అంటే టక్కున చెప్పే పేర్లు ప్రభాస్, అనుష్క. తెరపై వారి కెమిస్ట్రీ, బయట వారిద్దరి మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న చనువు కారణంగా వీరిపై అనేక రూమర్స్ ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్లను వారిద్దరూ ఖండించడంతో కొన్నాళ్లు ప్రశాంతంగానే ఉంది. మళ్లీ ఈ మధ్య ఆ ప్రచారం ఊపందుకుంది. రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ప్రభాస్, …
Read More »పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కాజల్..!
టాలీవుడ్ హాట్ కాజల్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. నాకు మనసుకు నచ్చిన వ్యక్తి కనపడితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కాగా, ఇంత వరకు తనకు నచ్చిన వ్యక్తి తనకు తారస పడలేదని, ఒక వేళ తనకు నచ్చేలా ఎవరైనా తారస పడితే.. ఆ వ్యక్తి గురించి ఇంట్లో చెప్పి వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటానని …
Read More »