టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి భరత్ అనే నేను చిత్రంతో మళ్లీ పికప్ అయ్యాడు. వచ్చే సినిమాతో అసలైన బాక్సాఫీస్ రుచిని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే వంశీ పైడపల్లి డైరెక్షన్‌లో మహష్ 25వ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. see also:పవన్ కల్యాణ్ మాజీ భార్య…రేణూ దేశాయ్ రెండో వివాహం..వరుడు ఇతనే అంట …
Read More »సెక్స్ రాకెట్‌లో దొరికిన హీరోయిన్లు వీరే..!
అమెరికాలోని తెలుగు సంఘాలకు కో ఆర్డినేటర్లుగా పని చేస్తున్న ఓ జంట చేసిన పని అంతా అవాక్కయ్యేలా చేసింది. మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ కలిసి చేసిన పని ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా కొన్నేళ్లపాటు భూతుబాగోతాన్ని నడిపించిన ఈ జంట ప్రస్తుతం అమెరికా జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. టాలీవుడ్‌లోని పలు సినిమాలకు మోదుగుమూడి కిషన్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించినట్టు సమాచారం. అయితే, షికాగో పోలీసుల సమాచారం …
Read More »ఏపీకి పట్టిన దౌర్భాగ్యం.. వైఎస్ జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించికపోయినా సరే, నాలుగు సంవత్సరాల్లో ఏ వర్గాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కష్టపడి పనిచేసిన నాయకుడికి, ప్రభుత్వానికి ప్రతిపక్షం సహకరించకుండా కుట్రలు పన్నుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుంటే.. …
Read More »షికాగో సెక్స్‌రాకెట్‌లో మరో కోణం..!
అమెరికా, చాలా మందికి ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా అనేక రంగాల్లో రాణించాలనే భారతీయులు, తెలుగు వారు అమెరికా వెళ్లాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ, అక్కడకు వెళ్లిన కొందరు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అన్ని చోట్లా అడ్డదారులు తొక్కే వారు ఉన్నట్టుగానే అమెరికాలోని తెలుగు వారు కూడా మొత్తం తెలుగు వారికే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని తెలుగు సంఘాలకు కో ఆర్డినేటర్లుగా …
Read More »వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన పాదయాత్రలో భాగంగా డయాఫ్రం వాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు సాంకేతికతపై ఏమీ అవగాహన లేని వ్యక్తి సీఎం సీటు గురించి రాత్రింబవళ్లు కష్టపడినా.. వృధా …
Read More »ఇలా చేసి.. హై బీపీకి గుడ్‌బై చెప్పండి..!
ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా బీసీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే, రోజూ సరైన సమయం దొరకకపోవడం ల్ల కొందరు వ్యాయామం చేయలేకపోతున్నారు. ఇంట్లో ఉంటూ వృక్ష భంగిమ యోగా కనుక రోజూ చేస్తూ అధిక రక్తపోటుకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు నిపుణులు. వృక్ష భంగిమను రోజూ చేయటం వల్ల శక్తి పుంచుకోవడంతోపాటు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ …
Read More »యోగాలో ఎవ్వరికీ తెలియని.. మరో కోణం.!
పూర్వం యోగాచార్యులు శ్వాసగతినిబట్టి ఎన్నేళ్లు బతుకుతామన్నది చెప్పేవారు. ఎక్కువ శ్వాస.. తక్కువ ఆయుర్ధాయం, తక్కువ శ్వాస.. ఎక్కువ ఆయుర్ధాయం ఇదో కొలమానం. నిమిషానికి 32 సార్లు శ్వాసించే కోతి మహా అయితే పది సంవత్సరాలు జీవిస్తుంది. నమిషానికి నాలుగైదు సార్లు శ్వాసించే తాబేలు నిక్షేపంగా వేయి నుంచి రెండు వేల సంవత్సరాల వరకు బతుకుతుంది. మన ఆయుష్షు మన శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రతీ మనిషి నిమిషానికి …
Read More »పెళ్లైన ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన విషయం..!
పెళ్లైన ప్రతి పురుషుడు మండూకాసనం గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు యోగా నిపుణులు. మండూకం అనగా కప్ప అని అర్థం. ఈ ఆసనం వేసే సమయంలో మన ఆకారం కప్పను పోలి ఉంటుంది కనుక ఈ ఆసనానికి మండూకాసనం అని పేరు వచ్చింది. మండూకాసనం వేసే విధానం, దాని వలన కలిగే ఉపయోగాలను యోగా నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు. మోకాళ్ల మీద కూర్చొని తొడలను బాగా ఎడం చేసి రెండు …
Read More »యోగా సమయంలో.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
యోగా సాధనలో సక్రమ ఫలితాల కోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఉదయం పూట ప్రశాంతంగా ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి. లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని మొఖం బాగా కడుక్కోవాలి. నాశిక రంధ్రాలను గొంతులో బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లను తాగి, కొద్ది నిమిషాల తరువాత యోగా చేయడం ప్రారంభించాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం …
Read More »ఏండోయ్.. ఇది విన్నారా..??
యోగా అనగానే.. శుద్ధ శాఖాహారం తీసుకుంటూ చేసే ఆసనాలు, ధ్యానం గుర్తుకు వస్తాయి. యోగా తరగతులు చెప్పే వారు చాలా కఠిన నిబంధనలు పాటించాలని కూడా చెబుతుంటారు. అంతేకాకుండా, యోగా చేసే వారు మద్యం, మాంసాహారాలు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఆస్ట్రేలియాలోని యోగా గురువులు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. మద్యం తాగి యోగా చేయ వచ్చని వారు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా యోగా గురువులు కొత్తగా బీరు యోగా ప్రారంభించారు. …
Read More »