ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియపై గవర్నర్‌కు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా, మంత్రి అఖిల ప్రియను బర్త్‌రఫ్ చేయాలంటూ వినతి పత్రం కూడా అందజేశారు. కాగా, గురువారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోనూ వారు ప్రధాని మోడీపై చెప్పరాని మాటలతో విమర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఇటీవల భూమా అఖిల ప్రియ ప్రధాని మోడీపై చేసిన …
Read More »ఆమైరాపై వైరల్ న్యూస్..!
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన హీరోయిన్లలో అమైరా దస్తూర్ ఒకటి. మనసుకు నచ్చింది సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన మైరా దస్తూర్ తాజాగా వచ్చిన రాజుగాడు చిత్రంలోనూ నటించింది. పాజిటివ్ అంచనాల మధ్య వచ్చిన ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలా మైరా దస్తూర్ టాలీవుడ్‌లోకి ఎంటర్ అవగానే రెండు ఫ్లాప్స్‌ను తన ఖాతాలో వేకుంది. అయితే, మైరా దస్తూర్ మాత్రం ఆ ఫ్లాప్స్‌నేమీ పట్టించుకోకుండా తన …
Read More »సైరా ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. అయితే, చిరంజీవి తన రీఎంట్రీ కోసం ఖైదీ నెం.150 లాంటి రీమేక్ చిత్రంతో సేఫ్ గేమ్ ఆడిన చిరు.. ఆ తరువాత పెద్ద సాహసాన్నే చేస్తున్నాడు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న సైరాతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం ఏకంగా రూ.220 కోట్లకు పైగా బడ్జెట్‌తో …
Read More »వామ్మో.. సినిమాల ద్వారా అంత సంపాదించాడా..??
కోలీవుడ్ స్టార్ హీరో శింబు షూటింగ్ స్పాట్‌కు సమయానికి రాడు, అంతేకాక దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తాడు అంటూ ఇటీవల వస్తున్న వదంతులపై హీరో శింబు ఇవాళ స్పందించారు. ఆ వదంతులపై హీరో శింబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేను రోబోను కాదంటూ ఘాటైన సమాధానం చెప్పాడు. తన తండ్రి సినిమా చేసే సమయంలోనే షూటింగ్ సెట్‌కు 10 గంటలకే వెళ్లానని చెప్పుకొచ్చాడు హీరో శింబు. నాకు నచ్చినట్టే …
Read More »వైఎస్ జగన్‌పై వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవల కాలంలో వైఎస్ జగన్ ఓ సైకిక్ పేషెంట్‌లా వ్యవహరిస్తున్నాడు అంటూ టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. కాగా, ఇవాళ వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. see also;వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ప్రతిపక్ష నేత హోదాలో …
Read More »వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 183వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ …
Read More »2019 ఎన్నికలు.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 10/10..!
2014 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఖంగు తింది. దీంతో చేసేది లేక అధికారంలో ఉన్నాం కదా..అనే ధీమాతో టీడీపీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారందరినీ ప్రలోభాలకు గురి చేశారు. చివరకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాత్రమే వైసీపీ నుంచి టీడీపీలోకి …
Read More »ఇద్దరికీ పెళ్లి కాకపోవడానికి కారణం అదేనా..?
అనుష్క ప్రభాస్ వెండి తెరపై హిట్ ఫెయిర్. సినిమాల్లో వీరి జంట చూడముచ్చటగా ఉంటుంది. వెండితెర పరిచయం వీరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణమని సినీజనాలంతా భావిస్తారు. మరికొందరు వీరు ప్రేమలో ఉన్నారంటారు. ఇలా వస్తున్న గాసిప్స్‌పై స్పందించిన ప్రభాస్, అనుష్కలు మాత్రం తమ మధ్య ప్రేమ లేదంటూ చెబుతుంటారు. వీరిద్దరూ ప్రేమికులు కాకపోయినా.. వీరిద్దరిలో ఒక్కరికైనా ఇప్పటికీ పెళ్లి కాలేదు. అందుకు కారణమేంటి..? see also:రకుల్ ప్రీత్ సింగ్ …
Read More »పవన్‌పై అల్లు అర్జున్ సంచలన కామెంట్..!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పవన్ గురించి నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చెప్పడం, అందుకు పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయి.. ఆ వెంటనే అల్లు అర్జున్ వీడియోలకు డిస్ లైక్స్ కొట్టడం వంటి పరిణామాలు చాలానే జరిగాయి. అయితే, ఇటీవల కాలంలో అల్లు అర్జున్ …
Read More »యాంకర్ సుమకు తప్పిన ప్రమాదం..!
బుల్లితెరపై చేసే ప్రోగ్రామ్స్ విజయం సాధించాలంటే చాలానే కష్టపడాలి. కొంత మంది అయితే బుల్లితెరపై లేని ప్రేమను ఒలకబోస్తుంటారు. మరికొంత మంది జరగని దానిని, జరగినట్టు, జరిగిన దానికి ఇంకొంత ఎపెక్ట్స్‌ను జోడిస్తూ బుల్లితెరపై చెబుతుంటారు. అసలే రేటింగ్స్ మీద ఆధారపడ్డ బుల్లితెరకు అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనే రేటింగ్స్ పెరిగేది మరీ. అయితే, బుల్లితెర యాంకర్స్‌లో సుమ స్టార్ ఇమేజ్‌ను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ సుమ కనబడితే చాలు …
Read More »