ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే,డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ఎస్టీ నియోజకవర్గమైన కురుపాం నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళాగా బరిలోకి దిగి గెలుపొందిన సంగతి విదితమే. అయితే ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కాదు .. తప్పుడు కుల ధృవీకరణ …
Read More »టబును వదలడం లేదంటా..?
టబు ఒకప్పుడు ఒక పక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ అలనాటి అందాల రాక్షసి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న అల వైకుంఠపురములో కీల్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో …
Read More »కన్నతల్లే కన్నకూతుర్ని…!
కన్న తల్లినే తాను నవమాసాలు మోసి.. కని.. పెంచిన విషయం మరిచింది. కన్న తల్లి అనే విషయాన్ని మరిచిపోయి కన్నకూతురిపై కిరోసిన్ పోసి మరి నిప్పు అంటించింది. ఈ దారుణమైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో నాగపట్టణం జిల్లా వాజ్మంగళం అనే గ్రామంలో ఉమా మహేశ్వరి,కన్నన్ దంపతులకు జనని(17)ఏళ్ల కూతురు ఉంది. కన్నన్ కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా .. ఉమా మహేశ్వరి రోజూ వారీ కూలీ …
Read More »పీకల్లోతు ప్రేమలో పవన్ హీరోయిన్
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో,ప్రస్తుతం జనసేన అధినేత అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ మూవీలో నటించిన కానీ లక్ బాగోక ఒకటి రెండు సినిమాల్లో నటించి కనుమరుగైన హీరోయిన్ కృతి కర్భంద. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ లో హీరో సోదరి క్యారెక్టర్ లో నటించిన కానీ ఈ ముద్దుగుమ్మ దశ …
Read More »మంత్రిని ఇంటర్వూ చేసిన హిమాన్ష్
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిన్న మంగళవారం వెల్లడించారు. తన స్కూల్ ప్రాజెక్టు విషయమై సోమవారం మంత్రిని ఇంటర్వ్యూ చేశానని, బాలల సంక్షేమం గురించి మంత్రితో చర్చించానని తెలిపారు.
Read More »పలు రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఫార్మా, ఐటి, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో సమావేశమైనది. ఈ సమావేశంలో …
Read More »బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ …
Read More »అది చేస్తే బాగుండేది.. తెగ ఫీలవుతున్న రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ సింగ్ యువహీరో సరసన నటించి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన బక్కపలచు భామ. ఒకపక్క అందాలను ఆరబోసే పాత్రల్లో నటిస్తూనే మరో వైపు కథ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడ్ని ఒక బాధ ఎప్పటికి వెంటాడుతుంది అని చెప్పుకు వస్తూ ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా దర్శకుడు …
Read More »నానిపై ఐటీ సోదాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లపై ఈ రోజు బుధవారం ఐటీ అధికారులు పలు చోట్ల దాడులు చేస్తోన్న సంగతి విదితమే. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత అయిన దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు. దీంతో రామానాయుడు తో పాటు మొత్తం పది చోట్ల ఐటి అధికారులు …
Read More »మీకు అండగా నేను ఉంటా ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్దిదారులకు రూ. 14లక్షల 50వేల రూపాయల చెక్కులను హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ …
Read More »