Home / rameshbabu (page 1150)

rameshbabu

గీసుకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిజీబిజీ

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరిధిలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గీసుగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసుబుక్కులు ఎమ్మెల్యే అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమావేశానికి వచ్చిన రైతుల వినతులు స్వీకరించి,తక్షణమే తగుచర్యలు తీసుగకోని రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ గారికి ఆదేశించారు. …

Read More »

తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ సెగ

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ దాడి సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లాలో లంబాడిపల్లెకు చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్, అటెండర్ దివ్యలపై పెట్రోల్ చల్లాడు. ఇంతలో అతడిని మిగితా సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమిని ఎంఆర్‌ఓ సిబ్బంది పట్టా చేయట్లేదని రైతు కనకయ్య వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. కాగా, సిబ్బంది మాత్రం అన్నదమ్ముల మధ్య భూవివాదం కారణంగానే పట్టా …

Read More »

రూ.5 భోజన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆకలితో అలమటించే వారి పొట్ట నింపేందుకు రూ. 5కే భోజన కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మరియు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. అనంతరం కొంపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో నూతన పౌరసేవ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి …

Read More »

వరంగల్ నిట్ లో గంజాయి కలకలం

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిట్ క్యాంపస్ లో గంజాయి కలకలం రేపోతుంది. నిట్ క్యాంపస్ లో మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు గంజాయి సేవిస్తో పట్టుబడ్డారని మీడియాలో వార్తలు రావడంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ రోజు మంగళవారం ఒక ప్రకటనలో క్లారీటీచ్చారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్‌ అయిన ఎస్‌. గోవర్థన్‌ రావు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడిన విషయాన్ని నిర్ధారిస్తూనే …

Read More »

ప్రభాస్ కు దర్శకుడు దొరికిండా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించి.. ఇటీవల విడుదలైన సాహో మూవీ కలెక్షన్లను రాబట్టిన కానీ హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ వారి అంచనాలను అందుకోలేకపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకు రెబల్ స్టార్ ఏ సరికొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం లేదు . అయితే లేటెస్ట్ గా ఇటీవల తెలుగు …

Read More »

వెంకీ లేటెస్ట్ మూవీకి దర్శకుడు ఫిక్స్

టాలీవుడ్ సీనియర్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటిస్తోన్న మూవీ వెంకీ మామ. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య కు మూవీలో మామగా నటిస్తుండగా రాశీ ఖన్నా,పాయల్ రాజ్ పుత్ అందాలను ఆరబోయనున్నారు. ఈ మూవీ తర్వాత వెంకీ నటించబోయే తదుపరి చిత్రం గురించి సోదరుడు,ప్రముఖ నిర్మాతైన దగ్గుబాటి సురేష్ బాబు క్లారీటీచ్చారు. తమిళనాట విడుదలై ఘన విజయం సాధించి.. ధనుష్,మంజువారియర్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన …

Read More »

తెలంగాణలో మినీ గురుకులాలు

తెలంగాణ రాష్ట్రంలో మినీ గురుకులాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లట్ కు విన్నవించారు . ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర మంత్రి థావర్ గెహ్లట్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు …

Read More »

“అప్పుడే” ఓ బేబీకి జన్మనిస్తా-సమంత సంచలన వ్యాఖ్యలు

సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి. అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి …

Read More »

ఈసారి హైదరాబాద్ టార్గెట్ గా ఆర్జీజీ సినిమా

ఎప్పుడు ఏదో ఒక అంశంతో మీడియాలో… సోషల్ మీడియాలో ఎక్కువగా సంచలనంగా మారే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గత కొంతకాలంగా ఆర్జీవీ పలు వివాదస్పద కథాంశాలనే చిత్రాలుగా తీస్తూ అందరి నోళ్లల్లో నానుతున్నారు ఆర్జీవీ. తాజాగా ఆయన మరో వివాదస్పద చిత్రం ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ” గతంలో నేను విజయవాడ రౌడీలు,రాయలసీమ ఫ్యాక్షనిస్టులపై మూవీలు తీశాను. నేను 1980ల కాలం నాటి హైదరాబాద్ దాదాలపై …

Read More »

“అప్పుడే” ఓ బేబీకి జన్మనిస్తా -సమంత సంచలన వ్యాఖ్యలు

సమంత వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ.. నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహాము చేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత కూడా మంచి బ్లాక్ బ్లాస్టర్ మూవీల్లో నటిస్తూ తనకున్న ఇమేజ్ ను ఇంకా పెంచుకుంటూ పోతుంది ఈ అందాల రాక్షసి. అయితే గత కొంతకాలంగా సమంత చైతు పర్శనల్ జీవితం గురించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat