Home / rameshbabu (page 1199)

rameshbabu

మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కేంద్రం చింతల్ చెరువు కట్ట పై పిడుగు పడి హనుమాన్ నగర్ కి చెందిన పస్తం శ్రీనివాస్ , బాల రాజు ఇద్దరు మృతి చెందారు , ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి..   ఈ సంఘటన పై మంత్రి హరీష్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం పక్షాన …

Read More »

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ఏపీ అధికారక పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ మారబోతున్నారా..?. ఇప్పటికే ఆయనపై పలు వార్తలు మీడియాల్లో వైరల్ అవుతున్న సంగతి తెల్సిందే. అయితే తనపై వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొంతమంది కావాలనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తోన్నారు. నేను పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను తీవ్రంగా …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభకాంక్షలు

తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ …

Read More »

కొరటాల శివ దర్శకత్వంలో చిరు

టాలీవుడ్ సీనియర్ నటుడు ,మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. తమన్నా,అనుష్క ,అమితాబ్ ,సుదీప్ ,విజయ్ సేతుపతి,జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారించారు. అయితే తాజా చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది. దర్శకుడు …

Read More »

బ్రేకింగ్ న్యూస్. రవిప్రకాశ్ అరెస్ట్

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 మాజీ సీఈఓ అయిన రవిప్రకాశ్ గత కొద్ది రోజుల కింద పోర్జరీ సంతకం కేసులో అరెస్ట్ .. విచారణ తదితర చర్యలను ఎదుర్కున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజరాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు. తమ విధులకు అటంకం కలిగిస్తున్నారనే నేపంతో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More »

యువతిని వేధించిన హీరో

దారిన బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒక యువతిని ప్రేమించమని వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ హీరో ,నిర్మాత హుచ్చ వెంకట్ గత కొద్ది రోజుల కింద సకలేశపుర,కొడగు,మైసూరు తదితర ప్రాంతాల్లో పబ్లిక్ గా మిస్ బీహేవర్ చేసి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా శుక్రవారం హిందూపురం – యలహంక రహదారి మధ్య ఉన్న మారసంద్ర టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. టోల్ గేట్ దగ్గర బస్సు కోసం …

Read More »

కాన్వాయ్ ఆపి మరి …తన గొప్ప మనస్సును చాటిన మంత్రి సబితా

తెలంగాణ రాష్ట్ర మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలకు సమీపంలో దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింహులు అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. అతడు గాయపడి రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. అదే సమయంలో సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్ మహనగరానికి వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద విషయాన్ని గుర్తించి తన కాన్వాయ్ ను ఆపి మరి ఆవ్యక్తిని …

Read More »

పరారీలో నిర్మాత బండ్ల గణేష్

కమెడియన్ గా ఎంట్రీచ్చి ఒక పెద్ద నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం బండ్ల ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ దగ్గర ముప్పై కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ కోరితే గణేష్ తన అనుచరులతో కల్సి నిన్న శుక్రవారం రాత్రి …

Read More »

మంత్రి కేటీఆర్ పై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసల జల్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో జరిగిన ‘మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”భారతదేశంలో అత్యంత డైనమిక్ రాజకీయ నాయకుడు కేటీఆర్.   ప్రతి ఒక్కరినీ హైదరాబాద్ వైపు నడిపించే సత్తా తన సొంతం.ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం, అభిమానం ఉంది ఎందుకంటే ఆయన మన దేశంలో అత్యంత ప్రతిభావంతులైన మంత్రులలో …

Read More »

జీ హుజూర్ అందామా?.. జై హుజూర్ నగర్ అందామా..?

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తరపున మంత్రి,ఆ పార్టీ వర్కింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat