Home / rameshbabu (page 1256)

rameshbabu

టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలోఘనంగా కేటీఆర్ బర్త్ డే వేడుకలు

టీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పుట్టిన రోజు వేడుకలు టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం లో నిరాడంబరంగా జరిగాయి .వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,పరకాల ఎమ్మెల్యే సి .ధర్మా రెడ్డి ,ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ,చిరుమళ్ల రాకేష్ కుమార్ ,గ్యాదరి బాలమల్లు ,టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేష్ రెడ్డి ల సమక్షం లో కేక్ కట్టింగ్ జరిగింది .ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపునకు స్పందించి …

Read More »

నిర్మల్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్మల్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని మెటర్నిటీ హస్పిటల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.

Read More »

తెలంగాణభవన్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్ డే వేడుకలు..!

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణభవన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ రక్తదాన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. చిన్న వయసులోనే కేటీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. …

Read More »

సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పండ్లు పంపిణి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పండ్లు పంపిణి కార్యక్రమంలో తెరాస రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ బండి రమేష్ గారు, నాంపల్లి ఇంచార్జి ఆనంద్ గౌడ్ గారు,జహంగీర్ పార్టీ సెక్రటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ డైరెక్టర్ సంజయ్ గారు, యూసఫ్, ఇక్బల్, అశోక్ ముదిరాజ్, జాఖిఉల్లాఖాన్ బాసిత్ …

Read More »

యువనేత కేటీఆర్ కు మాజీ మంత్రి హారీష్ జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం ఆరోగ్యంతో సంపన్నంగా జీవించాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.

Read More »

వినూత్న పద్ధతుల్లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బుధవారం పెద్దఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు, పేదలు, వృద్ధులు, అనాథలకు పం డ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తన పుట్టినరోజున హంగుఆర్భాటాలు, అనవసర ఖర్చులు వద్దని, అవసరంలో ఉన్నవారికి సాయంచేయాలని పార్టీశ్రేణులు, అభిమానులకు కేటీఆర్ ఇప్పటికే …

Read More »

హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి

హరితహారం కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామపంచాయతీలకు ప్రభుత్వ పరంగా నిధుల విడుదలలో, పనుల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మంత్రి దయాకర్రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘హరితహారంతో …

Read More »

ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార ట్వీట్

టీమిండియా మాజీ కెప్టెన్,సీనియర్ ఆటగాడు,కీపర్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వెటకార పద్ధతిలో ట్వీటు చేశాడు. ఇండియన్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో ఎంఎస్ ధోనీ శిక్షణ పొందనున్నాడు. ఈ నేపథ్యంలో స్కై స్పోర్ట్స్ క్రికెట్ ధోనిని ఉద్ధేశించి “ధోనీ ఇండియన్ ఆర్మీ పారాచుట్ రెజిమెంట్లో పనిచేసేందుకు విండీస్ టూర్ కు దూరమయ్యాడు”అని వెటకార ట్వీట్ చేశాడు. దీనికి వెటకారంగా కన్నీటితో నవ్వుతున్న రెండు ఎమోజీలను లాయిడ్ …

Read More »

వంటింట్లో వైద్యం

సహాజంగా వంటింట్లో మహిళలు వంటలు వండుతున్న సమయంలో గాయాలు కావడం సాధారణం. ఇలాంటి గాయాలకు ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు వంటింట్లోనే ఉన్నాయి. కాలిన గాయాన్ని మొదట చల్లని నీటితో శుభ్రం చేయాలి. కలబంద గుజ్జును ఆ గాయాలకు రాసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. తేనెను రాసుకుంటే ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బంగాళాదుంపను కాలిన గాయాలకు రుద్దుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే కాలిన గాయంపై వెంటనే పసుపు చల్లితే …

Read More »

జియో మరో సంచలన నిర్ణయం

ఇండియన్ టెలికాం రంగంలో వినూత్న శైలికీ శ్రీకారం చుట్టి సంచలనం సృష్టించిన జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ సేవలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో ప్రయోగదశలో ఉన్న ఈ సేవలను రిలయన్స్ 42వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చే నెల ఆగస్టు 12న ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. ఆఫర్లో భాగంగా 90రోజులకు 100జీబీ డేటా ఉచితం . ఈ కనెక్షన్లో బ్రాడ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat