ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అత్యంత ఇష్టమైన నేత ..సీఎం కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి ..ప్రస్తుతం టీఎస్ఎండీసీ చైర్మన్ ..వెరసీ మంచి మనసున్న నాయకుడని ..పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనీ తాపత్రయ పడి తన సొంత గ్రామాన్నే అభివృద్ధి పథంలో నడిపించడంతో నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి …
Read More »“రైతుబంధు “చెక్కులతో రైతులు బీర్లు త్రాగుతారు ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు చెక్కులను అందజేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతు బంధు చెక్కులను ప్రారంభోత్సవం చేశారు . అయితే రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సాయం గురించి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ …
Read More »త్వరలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!
తనకు గుర్తింపు వచ్చేవరకు తెలంగాణ టీడీపీని వాడుకొని…టీ.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి..తన అవసరం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ ఆవేదనలో ఉన్నారు. ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు …
Read More »చంద్రబాబు జైలుకు పోవడం ఖాయం-బీజేపీ ఎంపీ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమా ..ఇప్పటికే దాదాపు నలబైకి పైగా కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో కూడా త్వరలోనే జైలుకు పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు . తాజాగా …
Read More »చంద్రబాబుకు మోదీ బిగ్ షాక్ ..!
ఇటు ఏపీలో అటు కేంద్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని పంచుకొని రాసుకొని పూసుకొని తిరిగిన బీజేపీ ,టీడీపీ పార్టీల మధ్య వైర్యం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రేపు జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దని టీడీపీ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ,కర్ణాటక …
Read More »నిన్న38మంది ..నేడు 80మంది ..తీరు మార్చుకొని బాబు సర్కారు ..!
ఏపీలో సరిగ్గా ఆరు నెలల కిందట అంటే నవంబర్ నెల పదకొండో తారీఖున 2017లో కృష్ణా నదిలో భవానీ ద్వీపం నుండి విహారయాత్రకు ముప్పై ఎనిమిది ప్రయాణికులతో బయలుదేరిన పడవ మునిగి పదహారు మంది మరణించిన సంఘటన తెల్సిందే . అయితే అంతటి ఘోర విషాదం జరిగిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది .ఈ క్రమంలో పాపికొండలు యాత్రలో …
Read More »అదరగొట్టిన సాయిపల్లవి న్యూ మూవీ ఫస్ట్ లుక్ ..!
గతంలో విడుదలైన ఫిదా మూవీ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికి తెల్సిందే .ఈ మూవీలో తెలంగాణ ప్రాంత అమ్మాయిగా చక్కగా నటించి ఇటు నేచురల్ అందంతో అటు చక్కని అభినయంతో హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది సాయిపల్లవి . ఆ తర్వాత నేచురల్ స్టార్ హీరో నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ మూవీలో నటించిన ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకోకపోయిన పల్లవికి మంచి మార్కులే పడ్డాయి నటనకు …
Read More »దేశ చరిత్రలో నూతన శకం-రైతు బంధుతో రైతుల కళ్ళల్లో ఆనందం…
తెలంగాణరాష్ట్రం లో రైతు పాస్ పుస్తకాలు,పెట్టుబడుల పంపిణీ దేశ రైతాంగం చరిత్రలో నూతన శకానికి నాంది పలికిందని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఎంఎల్ఏ యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు తదితరులతో కలిసి మాట్లాడుతూ రైతుబంధు పథకం చెక్కులను తీసుకున్న రైతుల …
Read More »రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని …
Read More »వేలాది మంది అనుచరులతో వైసీపీలో చేరిన “వసంత”కుటుంబం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటుగా ఆయన తనయుడు ప్రముఖ వ్యాపార వేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ తన భారీ అనుచవర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ …
Read More »