Home / rameshbabu (page 1542)

rameshbabu

ఈ రోజు శుక్రవారం.. 13వ తేదీ.. మంచిది కాదా?..

ప్రపంచ వ్యాప్తంగా దేశాలతో సంబంధం లేకుండా 13వ నంబర్‌ను దురదృష్ట సంఖ్యగా చూస్తారు. అందులోనూ ఓ నెలలో ఇదే తేదీన శుక్రవారం వస్తే దానిని మరింత డేంజర్‌గా భావిస్తారు. ఇవాళ ఫ్రైడేనే. అందులోనూ 13వ తేదీ. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిని దురదృష్టంగా భావించేవాళ్లు ఇవాళ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇదీ ఓ ఫోబియానే. దీనికి ఫ్రిగాట్రిస్కైడెకా ఫోబియా అనే పేరు పెట్టారు. ఈ రోజుల్లోనూ ఎంతగానో అభివృద్ధి చెందిన అమెరికాలాంటి పాశ్చాత్య …

Read More »

సూర్యాపేట సాక్షిగా కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ సెటైర్ల వర్షం ..

తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రగతి సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై సెటైర్ల వర్షం కురిపించారు .మొత్తం రెండు గంటల్లో ఆరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చైతన్యంలో ముందు నిలిచిన జిల్లా ..ఉద్యమాల పోరాటాల …

Read More »

ఆ ఒక్క మాటతో ఉమ్మడి “నల్గొండ “జిల్లా ప్రజల మది దోచుకున్న సీఎం కేసీఆర్ ..

తెలంగాణ సీఎం ,రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .అంతే కాకుండా జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు తన చేతుల మీదుగా అందజేశారు . అనంతరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు …

Read More »

ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం ఇటు అధికారక కార్యక్రమాల్లో అటు ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా ఉండే నాయకుడు .ఎన్నో యేండ్ల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి తన వంతు పాత్రగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ,కొత్త ప్రాజెక్టులను శరవేగంగా పూర్తీ అయ్యే విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టుల …

Read More »

తుమ్మల అపర భగీరథుడు ..ఖమ్మం జిల్లా ప్రజల అదృష్టం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా నూతన కలెక్టర్ ,పోలీస్ శాఖ భవనాల నిర్మాణ పనుల శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు . తదనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ …

Read More »

జగన్ పాదయాత్రపై ఎంపీ గీత షాకింగ్ కామెంట్స్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారిఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో మొత్తం మూడు వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల గురించి చెప్పి ప్రజలలో చైతన్యం తీసుకురావడమే కాకుండా …

Read More »

ఏడాదిన్నరలో యాదాద్రి పవర్‌ప్లాంట్…

తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నల్లగొండ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లున్న జిల్లా పాత నల్లగొండ జిల్లా. 60 సంవత్సరాల చరిత్రలో జిల్లా నాయకులు చేయని పనిని తాను తలపెట్టినట్లు సీఎం తెలిపారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మొట్టమొదటి …

Read More »

లక్షమంది ఉత్తమ్‌లు వచ్చినా కాళేశ్వరాన్ని అడ్డుకోలేరు..

సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ సాధనను జీవిత లక్ష్యంగా పెట్టుకుని అనేక పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ప్రజలు తమని గెలిపించారని సీఎం అన్నారు. …

Read More »

కన్నీళ్లు పెట్టుకున్న సీఎం కేసీఆర్ -ఎందుకంటే ..?

ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో, తెలంగాణ కాంగ్రెస్ నేతల హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు దగాపడ్డాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ అసలు పేరు నందికొండని తెలిపారు. ప్రాజెక్ట్ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా 19 కిలోమీటర్ల ఎగువన …

Read More »

హైదరాబాద్ లో ఇప్పుడు వర్షాలు ఎందుకు పడుతున్నాయో తెలుసా ..?

తెలంగాణ రాష్ట్ర  రాజధాని మహానగరం హైదరాబాద్‌తో పాటు  ప్రస్తుతం  రాష్ట్ర వ్యాప్తంగా ఉండే  పరిస్థితి మధ్యాహ్నాం వరకు ఫుల్ ఎండ. ఆ తర్వాత అకస్మాత్తుగా దట్టమైన మేఘాలు. సాయంత్రం ఇక తట్టుకోలేని వాన. ఇదో విచిత్రమైన వాతావరణం. . ప్రస్తుతం వాతావరణంలో కలుగుతున్న పెను మార్పులే..ఈ సడెన్ రెయిన్‌కు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 1950 నుంచి 2015 వరకు తెలంగాణ ప్రాంతంలో వాతావరణ పరిస్థితి మూడింతలు మారినట్లు తెలుస్తున్నది. అరేబియా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat