నూతన సంవత్సర కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఈ క్రమంలో ఓ రీమేక్ మూవీతో నూతన సంవత్సరాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన సినీ కేరీర్ లోనే హిట్ సినిమాల జాబితాను తీసుకుంటే అందులో తాను రీమేక్ చేసిన సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంటది. అందుకే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ …
Read More »మరో వివాదంలో కంగనా రనౌత్
నిత్యం ఏదోక వార్తతో వివాదానికి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే బాలీవుడ్ సెక్సీ హీరోయిన్.. హాటేస్ట్ భామ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా పార్లమెంట్ సాక్షిగా ఈ హాట్ భామ వార్తల్లో నిలిచారు. తాను ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో నెలకొన్న పరిస్థితులను ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.. దీంతో పార్లమెంట్ …
Read More »మతి పొగొడుతున్న రకుల్ ప్రీత్
రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని సీనియర్లు ఎత్తుకున్నారు. పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని సీనియర్లు మండిపడుతున్నారు. అసలు కాంగ్రెస్ తామేనని సీనియర్లు ప్రకటించుకున్నారు. పీసీసీ కమిటీల తీరుపై భట్టి విక్రమార్క ఇంట్లో మధుయాష్కీ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం …
Read More »బిగ్ బాస్ కు హోస్ట్ గా యువ స్టార్ హీరో..?
తెలుగులో ప్రముఖ చానెల్ అయిన మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు కింగ్ నాగార్జున గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్ కు అతి తక్కువగా 8.5 టీఆర్పీ వచ్చింది. ఇది చూసి నాగ్ అప్సెట్ అయ్యాడట. ప్రేక్షకులు సైతం దీన్ని ఫ్లాప్ సీజన్ గా తేల్చేశారు. దీంతో హోస్ట్ గా తప్పుకోవడమే బెటర్ అనుకుంటున్నాడట నాగ్. అయితే అతడి ప్లేస్ …
Read More »డిసెంబర్ 30న థియేటర్‌లలో రాంగీ మూవీ
దాదాపు రెండు దశాబ్ధాలుగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న కథానాయికలలో ఒకరు చెన్నై నల్లకలువ భామ త్రిష. ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జోడీ కట్టి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇక మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో రాంగీ ఒకటి. …
Read More »చిన్నారి కేసు: బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి భరోసా
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో చోటుచేసుకున్న చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు. తక్షణసాయంగా లక్షా 10వేల రూపాయలను అందజేశారు. మిగితా ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలలో సీటు ఇప్పిస్తామని హమీ ఇచ్చారు. పాఠశాలలో సీసీటీవి కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. అదేవిధంగా సీపీతో మాట్లాడి గంజాయి సమస్య లేకుండా చూస్తామన్నారు.చెడు వ్యసనాలకు …
Read More »డ్రగ్స్ కేసుతో తనకు సంబంధంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్లారిటీ
ఇటీవల సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చార్మినార్ భాగ్య లక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు 24 గంటల టైమ్ ఇస్తున్నాను.. తాను డ్రగ్స్ కేసులో ఉంటే నిరూపించాలని ఆయన బండి సంజయ్ కు సవాల్ విసిరారు. …
Read More »తెలంగాణకు బీజేపీ నేత బీఎల్ సంతోష్
తెలంగాణ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పాత్ర ఉందని ఆరోపణలున్న కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ అత్యంత కీలక నేత బీఎల్ సంతోష్ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ శిక్షణ …
Read More »మంత్రి కొప్పుల ని కలిసిన తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్
తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సందర్భంగా ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సర్ధార్ రవీందర్ సింగ్ గారు. ఈ సందర్భంగా మంత్రి గారు రవీందర్ సింగ్ గారిని శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు, ఓరుగంటి రమణారావు, వాల్మీకి శేఖర్ …
Read More »