హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.సీఎం వెంట మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ చామకూర మల్లారెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు శ్రీ …
Read More »హద్దులు చెరుపుతున్న విమలా రామన్
మెస్మరైజ్ చేస్తున్న శోభా శెట్టి అందాలు
సెగలు పుట్టిస్తోన్న రితా
చిరునవ్వులు చిందిస్తున్న యుక్తి తరేజా
బ్లాక్ డ్రస్ లో మత్తెక్కిస్తోన్న నువేక్ష
“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు… హాసన్ పర్తి మండల పరిధిలోని బావుపేట క్రాస్ వద్ద ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరూరి రమేష్ గారు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ గారు రెస్టారెంట్ ను సందర్శించి మధ్యాహ్న భోజన రుచి చూశారు.ఎమ్మెల్యే గారి వెంట GWMC 66వ …
Read More »ఆరు ఏండ్లలో అరవై ఏండ్ల అభివృద్ధి
ఆరు ఏండ్లలో అరవై ఏండ్ల పురోగతిని సాధించి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో కనీస అవసరాలు సురక్షితమైన మంచినీరు,పర్యావరణ పరిశుభ్రత,రవాణా సౌకర్యం, విద్య,వైద్య వంటి ప్రాథమిక అవసరాలు తీర్చలేక పోయారని ఆయన పేర్కొన్నారు.పైగా అన్నింటికి మించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాటి పాలకులు ఫ్లోరోసిస్ పాపాన్ని పెంచి పోషించారని ఆయన ఆరోపించారు.అటువంటి శాపం నుండి విముక్తి కుడా ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి …
Read More »సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ
సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్., బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న అఖిలేష్ యాదవ్ ను సిఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారికి మధ్యాహ్నం భోజన ఆతిథ్యం ఇచ్చారు. ప్రస్థుతం లంచ్ కార్యక్రమం కొనసాగుతున్నది.ఈ సందర్భంగా…మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ …
Read More »గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ కాలనీ సాయిబాబ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే గారు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More »