Home / siva (page 123)

siva

ముగిసిన ఏపీ కేబినేట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం టెండర్లు నవయుగ సంస్థకు ఇచ్చినవి రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలానే రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంత్రవర్గం ఆమోదం తెలిపింది. ఆశావర్కర్ల వేతనం పదివేలకు పెంచుతూ ఆమోదముద్ర ముద్ర వేసింది. మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. …

Read More »

జియో ఫైబర్ సేవలు ప్రారంభం

రిలయన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు రేపు ప్రారంభం కానున్నాయి. జియో ఫైబర్ లో వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్ వరకు ప్లాన్స్ ఉన్నాయి. వీటి నెలవారీ ఛార్జీలు రూ. 700 నుంచి రూ. 10 వేల వరకు ఉన్నాయి. జియో ఫైబర్ ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో …

Read More »

అనుష్క లావయిందా..వామ్మో డబుల్‌ చిన్‌ ..మెడపై ముడతలు

స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న అనుష్క గ్లామర్ హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్‌ సినిమాల హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలో సైజ్‌ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో అనుష్క సినీ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. సైజ్‌ జీరో సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా అనుష్క ఫోటోలు చూసిన స్వీటీ అభిమానులు షాక్‌ అవుతున్నారు. శంశాబాద్ విమానాశ్రయంలో …

Read More »

శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ..ఎక్కడో తెలుసా..!

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్‌లోని మ్యూజియంలో ఆవిష్కరించారు. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతురు జాన్వి పాల్గొన్నారు. బంగారు వస్త్రాలను ధరించి, తలపై కిరీటంతో శ్రీదేవి …

Read More »

దారుణం.. అమ్మాయిని అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తింన సొంత కుటుంబ సభ్యులు

తనకు నచ్చిన వ్యక్తితో కలిసి పారిపోయిందనే కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా మార్చి రోడ్ల వెంట పరిగెత్తించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు…అలిరాజ్‌పూర్‌ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన పందొమ్మిదేళ్ల అమ్మాయి కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. వేరే తెగకు చెందిన వ్యక్తితో కలిసి వెళ్లిందనే విషయాన్ని తెలుసుకున్న ఆమె …

Read More »

రైళ్లో నుంచి దూకిన ప్రేమజంట..!

ఏపీలో ఓ ప్రేమ జంట కదులుతున్న రైలు నుంది దూకేశారు. కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. . ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలో జరిగింది. అయితే నెలిమర్ల రైల్వేస్టేషన్ దగ్గరకి వస్తుండటంతో రైలు వేగం తగ్గింది. దీంతో వారు తీవ్ర గాయలతో బయటపడ్డారు. రైలు పట్టాల మధ్య పడి ఉన్న వారిద్దరినీ గుర్తించిన ట్రాక్ సిబ్బంది.. 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. …

Read More »

జ‌య‌లలిత బ‌యోపిక్ లో ర‌మ్య‌కృష్ణ‌ ‌..అమ్మగా ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తుందా..!

1960 మ‌ధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా అలరించిన అందాల న‌టి జ‌య‌లలిత. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌,భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది. జ‌య‌ల‌లిత దాదాపు 14 సంవత్స‌రాల‌కి పైగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించింది. త‌మిళ తంబీలు అమ్మ‌గా పిలుచుకొనే జ‌య‌ల‌లిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆమెపై బ‌యోపిక్ రూపొందించేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేతి రెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ …

Read More »

బీచ్‌లో బికినీతో హీరోయిన్ శ్రియ సూపర్ డ్యాన్స్

టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన తార శ్రియ . అప్పటి అగ్ర కథనాయికలో ఆమె ఒకరు . అలాంటి వెలుగు వెలిగిన హీరోయిన్ నేడు బికినీ వేసి డాన్స్ చేస్తూ పిచ్చ ఎంజాయ్ చేసింది. అది కూడా బీచ్ ఒడ్డున బికినీతో . ఇంకెముంది సోషల్ మీడియాలో దుమ్ములేచిపోతుంది. అతి త్వరలోనే పూర్తిగా వైరల్ అయ్యింది. అందులో బికినీతో వేసిన డాన్స్ ను స్వయంగా శ్రియనే సోషల్ మీడియాలో …

Read More »

జాగ్రత్త…పనికిరాని కోడి మాంసాం సరఫరా..ఎక్కడ అమ్ముతారో తెలుసా

నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంచిన నాసిరకం కోడి మాంసం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి అవుతోంది. నెల్లూరులోని చికెన్‌ స్టాళ్లను ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కోడి లివర్, కందనకాయ, కోడి వెనుక భాగం, కాళ్ల భాగాలను పూర్తిగా తినడానికి వినియోగించరు. కొన్నేళ్ల క్రితం వరకు వాటిని డంపింగ్‌ యార్డుకు తరలించేవారు. ఇప్పుడు ఆయా భాగాలను పొరుగు రాష్ట్రాలకు …

Read More »

జనసేన కార్యకర్తలు అరాచకం..ప్రజలు తీవ్ర ఆగ్రహం

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్‌ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్‌బీహెచ్‌ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat