తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎంతో బలంగా ఉన్న అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి పరుగులు పెట్టిస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలతో సహా మాజీ ఎంపీలు …
Read More »బిగ్ బాస్ షోలోకి నాగార్జున?
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను గత కొన్ని వారాలుగా అలరిస్తున్న బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంది . ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ రియాల్టీ షో రేపటితో ముగుస్తోంది. రేపు జరగనున్న బిగ్ బాస్ సీజన్-1 గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ స్టార్ నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నారని వార్త. జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం, స్టార్ మా యాజమాన్యంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే బిగ్ బాస్ …
Read More »” జగనే సీఎం.. ఇది మాత్రం పక్క “
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారంలోకి వస్తుందా ..?.గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలపై ..ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న ప్రధాన ప్రతిపక్ష నేత ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా ..?.ఇప్పటికే అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నింపిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమా ..?అంటే అవును …
Read More »భూమా నాగిరెడ్డి తరువాత మరో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెన్నపూస మహానందిరెడ్డి(72) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనకు ముగ్గురు కొడుకులు ఉండగా, వీరు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా ఉన్నారు. ఆయనకు విశ్వేశ్వరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి సంతానం. మొదటి నుంచి భూమా నాగిరెడ్డి కుటుంబానికి ముఖ్య అనుచరులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారు. మహానందిరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సంతాపం …
Read More »