Home / siva (page 69)

siva

చంద్రబాబుకు మరోసారి ఝలక్‌ 10 మంది పార్టీ నుండి జంప్

చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి ఝలక్‌ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి డుమ్మా కొట్టారు. చంద్రబాబుతో సమావేశానికి పది మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం గమనార్హం. తాను నిర్వహించిన ఇసుక దీక్షకు ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఆందోళన చెందిన చంద్రబాబు వెంటనే శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఇది ముఖ్యమైన సమావేశమని, అధినేత కీలక …

Read More »

కంప్యూటర్లు ,ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తున్నార..జర జాగ్రత్త

ప్రస్తుతం టెలికాం కంపెనీలో జియో బాట లో ఫ్రీగా డేటా ఇవ్వడంతో అందరూ సెల్ ఫోన్ ను తెగ వాడేస్తున్నారు. ఇక ఇంటర్నెట్ కూడా చౌకగా లభిస్తుండడంతో అందరూ కంప్యూటర్లు ఫోన్లలో పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు దీనికి బానిసగా కూడా మారిపోతున్నారు.. ఈ పోర్న్ చూస్తూ ఉద్రేకం లో అత్యాచారాలు పెరిగి పోతున్నాయని కేంద్రం గుర్తించింది. మృగాళ్లు పోర్న్ మాయలో పడి వావివరసలు మరిచి చిన్న పిల్లల …

Read More »

శభాష్ డీఎస్పీ..స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఉచితంగా భోజనం

రాష్ట్ర ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన వారిని మర్యాదగా చూడాలని..కనీసం మజ్జిగయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఈ మాటలను కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ ప్రేరణగా తీసుకున్నారు. మజ్జిగో మంచినీళ్లో కాకుండా ఒకడుగు ముందుకేసి ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. కడప పోలీస్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో గడచిన వందరోజులుగా అమలు …

Read More »

సినిమా షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్‌… ‘సైనా’ షూటింగ్‌ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, …

Read More »

ఎన్టీఆర్ ను చూస్తే నారా లోకేష్‌ కు 104 జ్వరం..!

నారా లోకేష్‌లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఏమాత్రం తగ్గకుండా మరింత పదునైన పదజాలంతో చంద్రబాబు, లోకేష్‌‌లపై విరుచుకుపడుతున్నాడు. ముఖ్యంగా 2009లో పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు పార్టీలో కనిపించడం లేదని వంశీ ప్రశ్నించారు. లోకేష్ పది జన్మలెత్తినా జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి రాలేడని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ అంటే లోకేష్‌కు భయం, …

Read More »

ఆ నగ్న వీడియోను చూపించి..ఏం చేశారో తెలుసా

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిని యువతితో ట్రాప్‌ చేయించి ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దుర్గారెడ్డి పరారీలో ఉండగా, రాకేష్‌ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ముఠాకు చెందిన రాకేష్‌ భార్య అశ్వినీతో గొల్లలమామిడాడకు మణికంఠరెడ్డి అనే వ్యక్తిని ట్రాప్‌ చేయించారు. అతడితో పరిచయం పెంచుకునేలా పథకం రచించారు. ఈ …

Read More »

చంద్రబాబు ముసలిపళ్లు ఊడిపోతాయన్న వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్‌మీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే టీడీపీ పార్టీ నుండి వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై స్పందించిన వల్లభనేని వంశీ, చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజీనామా చేస్తానన్నాను. లోకేశ్ …

Read More »

మీ పిల్లలు ఇంగ్లీష్ లో చదువుకుంటే..పేద పిల్లలు తెలుగులో చదవాలా..కొడాలి నాని

ఏపీలోని 47వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దేశంలోనే ఏ సీఎం సాహసించని రీతిలో జగన్ చేసిన ధైర్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికల ముందు వరకూ అందరూ ‘జగనన్నా’ అంటూ జగన్ ను ముద్దుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల దశాదిశా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ ను ముద్దుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ‘జగన్ మామా’ అంటూ పిలుస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. …

Read More »

నేనేమైనా పప్పా..నాకు ఏమీ తెలియదా..? వల్లభనేని వంశీ

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ‘టీడీపీ నుంచి చంద్రబాబు నన్ను సస్పెండ్‌ చేయడమేంటి?. నేను ముందే పార్టీకి రాజీనామా చేశా. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారో నాకు తెలియదా?. ప్రజలకు ఉపయోగపడే పథకాలు వచ్చినప్పుడు అందరూ స్వాగతించాల్సిందే. ’ అని ఆయన అన్నారు. కాగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే వంశీని టీడీపీ శుక్రవారం పార్టీ …

Read More »

ఘనంగా అర్చన పెళ్లి..సినీ ప్రముఖులు హాజరు

బిగ్‌బాస్‌ నటి అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ భక్తవత్సలంల వివాహం గురువారం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వైవాహిక బంధానికి వారు స్వాగతం పలికారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి నిశ్చితార్థం అక్టోబర్‌ 3న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం రాత్రి సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat