తెలుగు బిగ్ బాస్ కంటిస్టెంట్ పునర్నవి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్, పున్నుల మధ్య ప్రేమాయణం నడుస్తుందని జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఇద్దరు ఇష్టపడి.. ఇరు కుటుంబాలు కూడా ఇష్టపడితే పెళ్లి చేసి పెడతామని రాహుల్ తల్లిదండ్రులు ఇప్పటికే కామెంట్స్ చేశారు. ఇక పునర్నవి పారెంట్సే పెళ్లికి ఒప్పుకోవాలని అందరూ అనుకున్నారు. కానీ పునర్నవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ …
Read More »హైదరాబాద్ లో పేలుడు కలకలం
హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేలుడు కలకలం రేపింది. విజయపురి కాలనీలో చెత్త ఏరుకుంటున్న ఓ మహిళ డబ్బాను నేలకేసి కొట్టడంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురి కాలనీలో చెత్త ఏరుకునే మహిళకు చెత్తకుప్ప సమీపంలో డబ్బా దొరికింది. దీంతో ఆమె డబ్బాను తెరిచేందుకు యత్నించింది. అయితే డబ్బా తెరుచుకోకపోవడంతో.. దానిని నేలకేసి కొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చెత్త ఏరకునే …
Read More »ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ‘సెవెన్ …
Read More »వదినను ఇనుపరాడ్‌తో చంపి..మరిది ఆత్మహత్య..ఎందుకో తెలుసా
విరుదాచలం సమీపంలో బుధవారం ఇంటి పత్రాల తగాదాలో వదినను కడతేర్చి మరిది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. కడలూర్ జిల్లా విరుదాచలం సమీపం మంగలమ్‌పేటకి చెందిన చిన్నస్వామి కుమారుడు కుళందైవేల్ (32). ఇతని భార్య శివ (30). వీరికి కుమారులు హరిహరన్ (11), ఆకాష్ (9) ఉన్నారు. కులందైవేల్ తమ్ముడు ఆర్ముగం (28) కార్మికుడు, తల్లి సరోజాతో నివసిస్తున్నాడు. ఆర్ముగం ఇల్లు ముందు భాగం, కులందైవేల్ ఇల్లు వెనుక భాగం ఉంది. …
Read More »మీ ఇంటి అమ్మాయికి అన్యాయం జరిగితే ఇదే న్యాయం చేస్తారా..చంద్రబాబు
బాలిక స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియో తీసి, బెదిరించి లైంగిక దాడులకు పాల్పడిన వారికి టీడీపీ అధినేత చంద్రబాబు అండగా నిలవడం సిగ్గుచేటని బాధిత బాలిక బంధువులు మండిపడ్డారు. మీ ఇంటి అయ్మాయికి అన్యాయం జరిగితే ఇదే న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రగిరి మండలంలోని దళితవాడకు చెందిన బాలికపై ఇటీవల అత్యాచారానికి పాల్పడిన నిందితులు చంద్రగిరి సమీపంలో గురువారం పార్టీ సమావేశంలో ఉన్న చంద్రబాబును కలిశారు. వారికి అండగా …
Read More »టీడీపీకి సాదినేని యామిని రాజీనామా..వాట్సాప్ గ్రూప్‌లో లేఖ వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమె గురువారం తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. టీడీపీలో తనకు ఇబ్బందులు, అంతర్గత విభేదాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం తరువాత.. యామిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికలకు …
Read More »మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా బుల్‌బుల్
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్ తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అనంతరం బుల్‌బుల్.. ఈ నెల 9వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా పయనించనుంది.తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల …
Read More »టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాతదుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు. ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్‌లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు …
Read More »సీఎం జగన్ పాట బిగ్ బాస్ గెలుపులో కీలకం..రాహుల్ సంచలన వాఖ్యలు
తెలుగు బిగ్‌బాస్ 3 ముగిసింది. టైటిల్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, రన్నరప్‌గా శ్రీముఖి నిలిచింది. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా టైటిల్ సీక్రెట్ చెప్పాడు రాహుల్ . తనకు బిగ్ బాస్ ట్రోఫీ దక్కడం, ఊహించని రీతిలో ఆడియన్స్ నుంచి ఓట్లు పోల్ కావడం వెనుక సీక్రెట్ ఇదే అయి ఉండొచ్చు అంటూ ఓపెన్ అయ్యాడు రాహుల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన విజయం వెనుక …
Read More »వాడిని నమ్మి భార్యను తీసుకురమ్మని బైక్ ఇస్తే..ఇంతటి నీచమా..?
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ లో వివాహితపై మద్యం సేవించిన వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన వ్యక్తి, శ్రీనివాస్ గౌడ్ తో రోజు మద్యం సేవించేవాడు. ఇద్దరు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవారు. సదరు వ్యక్తికి శ్రీను నమ్మిన బంటుగా ఉండేవాడు. సదరు వ్యక్తి మద్యం బాగా సేవించడంతో తన భార్య చేనులో ఉందని తీసుకరమ్మని …
Read More »