Home / Blog List Layoutpage 1118

Blog List Layout

జగన్ పాదయాత్రకు అయ్యే ఖర్చులను భరించడానికి ముందుకొచ్చిన యువ ఎంపీ ..?

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హమీను నేరవేర్చకపోవడం ..గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్న పలు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ..రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేసిన తీరుకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ …

Read More »

ఏపీలో దారుణం…ఎమ్మెస్సీ గోల్డ్‌ మెడలిస్ట్‌.. బీటెక్‌..నిరుద్యోగులు సూసైడ్‌

‘అమ్మా నాన్నా.. అవ్వా.. తాతా.. నేను ఇలా చేయడం తప్పే.. అయితే నాకు వేరే దారి కన్పించలేదు.. జీవితం మీద విరక్తి వచ్చింది.. ఇలా మీకు తెలీకుండా వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇలా వెళ్లిపోవడానికి కారణం నాకు జాబు రాకపోవడమే..’ – వడ్డె నవీన్‌ అనే నిరుద్యోగి సూసైడ్‌నోట్‌ ‘ఎమ్మెస్సీ బీఈడీ చేశాను.. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను.. కుటుంబం గడవడం కష్టమవుతోంది.. ఇంకా ఉద్యోగం రాలేదా.. …

Read More »

వైసీపీ అధినేత జగన్ కు ఈ రోజు చాలా ముఖ్యం .ఎందుకంటే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే . అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ కుట్రల ఫలితంగా జగన్మోహన రెడ్డి మీద అక్రమ కేసులు …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి.. రామ్ గోపాల్‌ వ‌ర్మ విజిల్స్‌..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్‌ రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేసాడో గాని ఈ సినిమా విషయమై రోజు రోజుకి రచ్చ పెరిగిపోతూనే వుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో టీడీపీకి వ్యతిరేఖంగా ఏం చూపెట్టి కంపు చేస్తాడో అని టీడీపీ నేతలు హడలి చావడమే కాదు వర్మపై బెరింపులకు కూడా దిగారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పవుడే రాజేంద్ర ప్రసాద్ లైన్ లోకొచ్చి వర్మ సినిమా …

Read More »

లోకేష్ ను కని చాలా తప్పు చేశా -చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు లేదా ముగ్గురు ప్లిల్లల్ని కనాలంటూ సలహా ఇస్తున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో యువత కొరత ఏర్పడితే అభివృద్ది క్షీణిస్తుందని, పనులు చేసే వారు లేకపోతే రోబోలపై ఆధారపడాల్సి వస్తుందని, అందుకే యువత ఎక్కువ ఉండాలి అంటే తాను చేసిన తప్పు మరెవ్వరు చేయవద్దని చంద్రబాబు అన్నారు. భారత జనాబా పెరుగుతుందని అప్పటి ప్రభుత్వాలు ఎక్కువగా కుటుంబ నియంత్రణ ప్రచారం చేసిన వారిలో చంద్రబాబు …

Read More »

జగన్ పాద‌యాత్ర‌లో ఇదే సంచ‌ల‌నం..!

ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్‌ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక‌ జగన్ పాదయాత్ర తేదీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి …

Read More »

‘నిన్న సంయుక్త, మౌనిక.. నేడు భార్గవసాయి’.. అస‌లేం జ‌రుగుతోంది!

ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అధికమౌతున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మానసిక వత్తిడి.. మరోవైపు ఆకతాయిలు వేధింపులు..కారణమేదైనా అంతిమంగా బలైపోతోంది విద్యార్థులే. నిన్న‌టికి నిన్న హైదరాబాద్ నగర పరిధిలోగల మాదాపూర్ చైతన్యకళాశాలలో సెట లాంగ్ టర్మ్ కోచింగ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్య ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. దుండిల్‌లోని సూరారం కాలనీలో బీటెక్ ఫోర్త్ ఇయ‌ర్ చదువుతున్న మౌనిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం విధిత‌మే. ఈ నేప‌థ్యంలో.. …

Read More »

ఎక్కువ మంది పిల్లల్ని కనండి…నేను చూసుకుంటా…చంద్రబాబు

ప్రభుత్వాల ప్రచారానికి మద్దతుగా నేను ఒక్క కొడుకుతో కుటుంబ నియంత్రణ పాటించాను. కాని ఇప్పుడు అలా చేయడం తప్పు. మన వెనుకటి తరం ఇలాగే ఆలోచిస్తే మనం లేకపోయేవాళ్లం. అందుకే ఒక్కరు కాకుండా ఇద్దరు లేదా ముగ్గురిని కనాలంటూ చంద్రబాబు నాయుడు తాజాగా ఒక మీటింగ్‌లో చెప్పడం అందరికి షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుటుంబ నియంత్రణ పాటించాలనేది …

Read More »

జగన్ పాదయాత్రపై ఎంపీ గీత షాకింగ్ కామెంట్స్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారిఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో మొత్తం మూడు వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల గురించి చెప్పి ప్రజలలో చైతన్యం తీసుకురావడమే కాకుండా …

Read More »

మా లక్ష్యం ఆ లక్ష ఎకరాలు కూడా -మంత్రి మాణిక్యాలరావు…

ఏపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఎకరాల దేవాదాయ భూములను లీజుకిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు .ఈ రోజు రాష్ట్రంలోని ఏలూరులో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వేలం ద్వారా ఈ భూములను 33 సంవత్సరాలకుగానూ లీజుకిస్తామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలను ఆధునీకరిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat