Home / Blog List Layoutpage 1119

Blog List Layout

మరోసారి వార్తల్లోకి చంద్రబాబు -ఈసారి జపాన్ ను టార్గెట్ చేస్తూ టంగ్ స్లిప్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి అట్లాంటి ఇట్లాంటి వార్తలతో కాదు ఏకంగా జపాన్ ను టార్గెట్ చేస్తూ మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలో జరిగిన రామినేని ఫౌండేషన్ అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో పని …

Read More »

2019లో గెలుపు కోసం జగన్ సరికొత్త నినాదం..టీడీపీ గుండెల్లో వణుకు…!

అన్న వస్తున్నాడు..నవరత్నాలు తెస్తున్నాడు..అంటూ ప్రతి అక్కా, చెల్లెమ్మకు, అవ్వాతాతలకు, గ్రామాలకు వెళ్లి చెప్పండి అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన పిలుపు ఏపీలో సంచలనం రేకెత్తించింది. జగన్ నవరత్నాల పథకాలపై ఏపీ అంతటా ప్రజల్లో సానుకూలత వ్యక్తం అయింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే చంద్రబాబులాగా కాకుండా విశ్వసనీయతకు మారుపేరైనా వైఎస్ వారసుడిగా జగన్ ఆ నవరత్నాల్లాంటి 9 పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతాడని ఏపీ …

Read More »

బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఫైర్ -ఈసారి కొంచెం కొత్తగా ..?

ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వివాదస్పద వ్యాఖ్యల తర్వాత కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్న ఫైర్ బ్రాండ్ ,వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ యాక్టివ్ అయ్యారు. మరోసారి టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ నిధుల కోసం …

Read More »

ఏపీలో రామినేని ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానం

ఏపీలోని విజయవాడ నగరంలో ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి, సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి, ప్రముఖ వైద్య పరిశోధకురాలు గీత వేముగంటి, సురభి కళాకారుడు ఆర్‌.నాగేశ్వరరావుకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో …

Read More »

వ‌ర్మ ట్రాప్‌లో ప‌డి గిల గిలా కొట్టుకుంటున్న టీడీపీ మంత్రి..!

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సినీ సంచ‌ల‌నం రామ్ గోపాల్ వర్మ ట్రాప్‌లో ప‌డి గిల‌గిలా కొట్టుకుంటున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే వ‌ర్మ తీస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కి కావ‌ల్సినంత హైప్ క్రియేట్ చేసుకున్న వ‌ర్మ‌.. టీడీపీ మంత్రి సోమిరెడ్డ‌ని మాత్రం ఆడేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే మంత్రి సోమిరెడ్డికి చుక్క‌లు చూపిస్తున్న వ‌ర్మ మరోసారి సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేశాడు. …

Read More »

అక్రమ సంబంధాలకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు…!

ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. క్రమశిక్షణతో మెలగాల్సిన ఓ పోలీసు ఎస్‌ఐలు వివాహేతర సంబంధలతో రచ్చకెక్కుతున్నారు. కొన్ని నెలల కిందట కుకునూర్‌ పోలీసు స్టేషన్‌లోనే ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకోగా.. అదే స్టేషన్ లో ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌కు చెందిన బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతికి ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి సంబంధం ఉందని, మద్యం మత్తులో …

Read More »

తమ పార్టీ ఎమ్మెల్యేనే కిందపడేసి దాడికి దిగిన తెలుగు తమ్ముళ్ళు-కారణం ఇదే ..?

ఏపీలో ఏకంగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే పైనే ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు దాడికి దిగారు .అంతే కాకుండా ఏకంగా సాక్షాత్తు ఎమ్మెల్యే సాక్షిగా తమ్ముళ్ళు తన్నుకున్నారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో గుంతకల్లు పట్టణంలో ఈ రోజు రెండో వార్డులో ఇంటింటికీ తెలుగు దేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కౌన్సిలర్ అయిన …

Read More »

2019 సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ పోటి చేసే అసెంబ్లీ స్థానం ఇదే…!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ఇటీవల మొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నికై ..మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే .ఇలా ప్రత్యేక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ నాయుడు మీద ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తోన్న సంగతి …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ఆపేస్తాడా.. టీడీపీ బ్యాచ్ ఇది మీకే..!

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్‌ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక ఆరు నెలల పాటు తనకు వారం వారం కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు …

Read More »

శిష్యుడు ఎక్క‌డ ఆపుతాడో.. గురువు అక్కడే మొదలెడతాడు..!

తెలుగు రాష్టాల్లో ఇప్పుడు రాజ‌కీయ సినీ వ‌ర్గాల్లో హ‌ట్‌టాపిక్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌. ముందుగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తామని ఆయన తనయుడు, సినీ హీరో..ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తర్వాత వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రంగంలోకి దిగారు. నేనే ఈ సినిమా తీస్తాను అన్నారు. అందరూ తొలుత బాలకృష్ణ సినిమాకే వర్మ దర్శకత్వం వహిస్తారని భావించారు. వర్మ కూడా ఇంచుమించు అదే తరహా ఫీలర్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat