ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెల్సినంతగా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన తన రాజకీయం కోసం ఎంతగా అయిన తెగిస్తాడు .ఇది ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తో సహా పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్శించుకోవడానికి మంత్రి …
Read More »Blog List Layout
టీడీపీకి బాబుకు అత్యంత సన్నిహితుడు గుడ్ బై …
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఆయన .నాడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వ విఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ మీద హైదరాబాద్ మహానగరంలో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అప్పటి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరాడు అనే ఆరోపణలు ఉన్న తెలంగాణ ప్రాంత సీనియర్ మాజీ మంత్రి ,గవర్నర్ …
Read More »‘వైఎస్సార్’ గురించి చెప్పినందుకు పీవీ సింధుకు రూ.25లక్షలు..!
భారత్‌తోపాటు విదేశాల్లో సైతం విపరీతంగా ప్రాచుర్యం పొందిన టీవీ కార్యక్రమం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తొమ్మిదో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. అన్ని సీజన్లలాగే తాజా సీజన్ కూడా అద్భుతమైన రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. వీకెండ్స్, స్పెషల్ డేస్‌లో ప్రసారమయ్యే ఎపిసొడ్లలో పలువురు సెలబ్రిటీలు సందడిచేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. శుక్రవారం ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రశ్నలకు సమాధానాలిచ్చి రూ.25 లక్షలు గెల్చుకున్నారు. కాగా, ఆమెకు 25 …
Read More »సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్.. తీర్పు పై సర్వత్రా ఆశక్తి..!
వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తను చేపట్టదలిచిన పాదయాత్ర నేపథ్యంలో, క్విడ్ ప్రో కో కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించారు.నవంబర్ రెండో తేదీ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేపడుతున్నందున, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలంటే కష్టమని సీబీఐ కోర్టులో జగన్ తన పిటీషన్ ను దాఖలు చేశారు. తనకు కోర్టు హాజరు నుంచి …
Read More »ఒక్క వైసీపీ నేత కూడా.. ఫ్యాన్‌ను వీడలేదు.. సైకిల్ ఎక్కలేదు..!
ఏపీలో ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల విజయంతోపాటు కాకినాడలో కార్పొరేషన్ గెలిచాక వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాలని వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ అనుకూల మీడియా వారు తెగ డప్పుకొట్టారు. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేల నుంచి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల వరకూ ఉన్నారని.. టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని బహింరంగంగానే ప్రకటించారు. తమకు ముందు నుంచే అనేకమంది టచ్‌లో …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పురంధేశ్వరి సంచలనం..!
వివాదాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అనౌన్స్ చేసి.. మీడియా అటెన్షన్‌ని రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. తాజాగా వర్మ ఇప్పుడు ఈ సినిమా నిర్మాత ఎవరో అనౌన్స్ చేసాడు. నిర్మాతగా వైసీపీ నేత రాకేష్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించేసాడు వర్మ. ఈ చిత్రాన్ని రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తీయాలని అనుకుంటున్నామని …
Read More »పవన్ వాడకం అయిపోలేదు.. చంద్రబాబు సంచలనం..!
జనసేన పార్టీ పై అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు సమయం దొరినప్పుడల్లా పచ్చబుద్ధిని చూపిస్తున్నారు. ఆ మధ్య చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. ఎవడెవడో వచ్చి తామే టీడీపీని గెలిపించామంటే ఒప్పుకునేది లేదన్నారు. అసలు సొంత అన్న చిరంజీవిని గెలిపించుకోలేనోడు టీడీపీని గెలిపించాడా అంటూ చింతమనేని ఆ మధ్య పవన్‌ను హేళన చేశారు. మరో సందర్బంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. పవన్‌ను ఉద్దేశించి ఎంగిలాకులు ఎత్తే వ్యక్తి …
Read More »ఏపీలో బల్ల కింద చెయ్యి పెట్టి లంచాలు తీసుకునే రోజులు పోయాయా…
ఏపీ అవినీతిలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడ చూసిన ,హత్యలు,రేప్ లు,లంచాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు అన్ని ఏపీలో జరుగుతున్నాయి. బల్ల కింద చెయ్యి పెట్టి లంచాలు తీసుకునే రోజులు పోయాయి! ఏపీలో బల్లపైనే… బహిరంగంగానే! సచివాలయంలోని కీలక విభాగంలో కనిపించిన సీన్ ఇది! ఈ ఫొటోలో ఉన్నది అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి అధికారి. ఫైలును కింది నుంచి పైకి ఫార్వర్డ్ చేయడం ఆయన పని! శుక్రవారం మధ్యాహ్నం 12 …
Read More »ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను.. గదిలో ఉండగా తాళంపెట్టిన భార్య
కట్టుకున్న భర్త ఏం చేసినా మౌనంగానే భరించింది. అంతేకాదు తన కళ్లముందే ప్రియురాలితో తిరుగుతున్న భర్త ఆగడాలను ఇంక భరించలేకపోయింది. అంతే, ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను.. గదిలో ఉండగా తాళంపెట్టి, భర్త చేసే నీచమైన పనిని అందరి కళ్లకు చూపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కవారు ఆమెకు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం, గాజువాకలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌కు 2014లో దుర్గతో వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరు …
Read More »వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్.. తేజ ఎన్టీఆర్ బయోపిక్.. ఏ చిత్రంలో నిజాలు బయటకి వస్తాయ్..!
సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నుండి వెలువడిన లేటెస్ట్ సెన్సేషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. ముందుగా బాలకృష్ణతో ఎన్టీఆర్ జీవితగాధను తెరకెక్కిస్తారని భావించగా.. అది వెనక్కి వెళ్ళడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న నామకరణం చేసి ఇటీవల ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసి ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కాక రేపారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనుల్లో బాలకృష్ణ …
Read More »