Home / Blog List Layoutpage 1144

Blog List Layout

భారీ కుంభ కోణానికి తెర తీసిన బాబు సర్కారు ..!

ఏపీ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరో భారీ కుంభ కోణానికి తెర లేపారా ..?.గత మూడున్నర ఏండ్లుగా అనేక కుంభ కోణాలు ..పలు అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చిన ఏ మాత్రం వెనకాడని టీడీపీ సర్కారు రాష్ట్రంలో భారీ మొత్తం లో అవినీతికి పాల్పడుతుందా ..?.అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి .ఈ క్రమంలో …

Read More »

ప్రధాని మోదీ పదవికి చంద్రబాబు ఎసరు ..

ఏపీలో రాజ్యాంగేతర జన్మభూమి కమిటీలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, అసలు టీడీపీ ప్రభుత్వంలో అధికారులకు అధికారాలున్నాయా..? అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండండి అని కలెక్టర్ల సదస్సులో బాబు ఆదేశిలివ్వడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా…మరో ఎమ్మెల్యే బోండా …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!   

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ) ను ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్న భయంతో ఉన్న అక్కడి ఉద్యోగులు తాజాగా పవన్ కళ్యాణ్ ని హైదరబాద్ లో కలిసారు. తమని కాపాడగలిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్ముతున్న వాళ్ళు డీసీఐ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైద‌రాబాదుకి వ‌చ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో ప‌వ‌న్‌కి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుని, డీసీఐ …

Read More »

వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా ఇటు ఒక పక్క ప్రజల సమస్యల మీద పోరాడుతూనే మరో వైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప …

Read More »

వైసీపీలోకి మాజీ సీఎం కుటుంబ వారసుడు ..!

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇప్పటివరకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ..ఇద్దరు ఎంపీలు అధికార తెలుగుదేశం పార్టీ గూటికి చేరుకున్నారు .దీంతో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …

Read More »

ఆడోళ్ళ‌ని ఆడుకుంటానంటున్నచంద్ర‌బాబు.. గృహ హింస‌, ఈవ్‌టీజింగ్ ల‌తో న‌యా స్కీం..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి లోకేష్ నోరు ఎన్నిసార్లు జారిందో త‌న‌కే లెక్క‌లేదు.. మైక్ ప‌ట్టుకున్న‌ప్పుడ‌ల్లా నోరు జార‌డం సోష‌ల్ మీడియాకి అడ్డంగా బుక్ అవ్వ‌డం లోకేష్ పొలిటిక‌ల్ లైఫ్‌లో భాగ‌మైపోయాయి. సైకిల్ గుర్తుకు ఓటేస్తే త‌డిగుడ్డ‌తో గొంతుకోసుకున్న‌ట్టే అన్నా.. రాష్ట్రంలో కుల‌పిచ్చి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే అని చెప్పినా.. జ‌యంతి రోజున వ‌ర్ధంతి అని నాలుక క‌రిచినా.. ఇంత చిన్న వ‌య‌సులో …

Read More »

టీడీపీ ఎమ్మెల్సీ పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్సీ  పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలుచేసారు . తెలుగు రాష్ట్రాలేమైనా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అబ్బ సొత్తా అని రామ్‌గోపాల్ వర్మ మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడంపై బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్లపై ఫేస్ బుక్ ద్వారా రామ్‌గోపాల్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే రాజేంద్రప్రసాద్ తనను తెలుగు రాష్ట్రాల్లో తిరుగనివ్వనన్నాడని, అసలు రాజేంద్రప్రసాద్ ఎవడో తనకు తెలియదని చెప్పారు. …

Read More »

అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ పేరిట దోచుకుతింటున్నారు -ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అవినీతి అక్రమాలు ఎంతగా జరుగుతున్నాయో ఇటు తెలుగు మీడియా దాచిపెట్టిన కానీ అటు నేషనల్ మీడియా కథలు కథలుగా కథనాలను ప్రచురిస్తున్నాయి .అంతే కాకుండా గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగింది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .టీడీపీ అవినీతి గురించి ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబు …

Read More »

పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం ..!

ఆయన ఒక పవర్ స్టార్ .టాలీవుడ్ లో ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన పాపులర్ .ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న మెగా హీరో .తనకున్న పాపులారిటీను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రాణించాలని ఏకంగా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీను హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని అందుకొని జనసేన పార్టీని స్థాపించాడు . స్థాపించడమే కాదు ప్రస్తుతం …

Read More »

ఏపీలో టీడీపీ బ్యాచ్‌కి మ‌రో షాక్‌.. వైసీపీ శ్రేణులు సైతం ఉంహిచి ఉండ‌రు..!

ఏపీలో వైసీపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రారంభించిన వైఎస్సార్‌ కుటుంబం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు వైసీపీ అధినేత  జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే జగన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లడంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తై ఇప్పటికి 38 లక్షల మంది వైఎస్సార్ కుటుంబంలో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat