వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు ఒక్కొకరుగా వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు జగన్ పాదయాత్ర పై వ్యాఖ్యలు చేయగా.. తాజాగా టీడీపీ కరివేపాక్ బ్యాచ్‌లో ఒకడైన సినీ నటుడు వేణుమాధవ్ జగన్ పై కామెంట్స్ చేశారు. అసలు విషయం ఏంటంటే సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో.. జగన్ పాదయాత్రకి ఈ శుక్రవారం …
Read More »వైసీపీ లేని అసెంబ్లీ.. ఎలా ఉందో మీరే చూడండి..!
ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రాలలో ఏపీ ముందువరుసలో ఉంటుంది. దానికి ప్రధాన కారంణం వైసీపీ. అయితే ఈ సారి అసెబ్లీ మొత్తం సందడి లేకుండా బోసిపోయినట్టు కనిపిస్తోంది. అయితే దానికి బలమైన కారాణాలే ఉన్నాయి. అవును ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని వైసీపీ బహిష్కరించింది. అసెబ్లీ సమావేశాలను వైసీపీ ఎందుకు బహిష్కరించిదో.. తుగు కారణాలు కూడా సభాపతి ముందు వివరణ ఇచ్చింది. …
Read More »పవన్ కళ్యాణ్ పోటీ అక్కడినుంచే..?
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీ గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణ యించిన సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పై కొంత క్లారిటీ వచ్చింది .పవన్ అనంతపురం జిల్లానుండి ఎన్నికల బరిలోకి దిగుతారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు.రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా …
Read More »ఏపీ శాసనసభ.. చప్ప చప్పగానే..?
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్షం లేకుండా ఏపీ శాసనసభ నేటి నుంచి జరగబోతోంది. పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకూ తాము శాసనసభకు రాబోమని ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా కూడా మరో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని పార్టీలోకి చేర్చుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే అనర్హత వేటు వివాదం కోర్టు …
Read More »జగన్ పాదయాత్రకు మొదటి బ్రేక్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి బ్రేక్ పడింది. అయితే ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. అసలు విషయం ఏంటంటే జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. ఇక పాదయాత్రలో భాగంగా జగన్ నాల్గవరోజు 11 కిలోమీటర్ల మేరకు జగన్ నడిచారు. తాను ఏడు నెలలు 3000కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నానని, తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ …
Read More »ప్రజాసంకల్పయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నాలుగో రోజు గురువారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది . ఈ క్రమంలో ఉదయం 8.42 గంటలకు ఉరుటూరులో ప్రారంభమైన జగన్ పాదయాత్ర జమ్మలమడుగు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఉరుటూరు, స్వరాజపేట, పెద్దపాడు, తురకపల్లె, కోడూరు తదితర గ్రామాల సరిహద్దుల్లో వైఎస్ జగన్‌కు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. కోడూరు నది వంతెన పైనుంచి మహిళలు, యువకులు, అభిమానులు వైఎస్ జగన్‌కు అభివాదం …
Read More »జగన్ సవాలు స్వీకరించి మా స్థాయి తగ్గించుకోలేము ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ప్యారడైజ్ లీకేజ్ విమర్శలపై స్పందిస్తూ దమ్ముంటే పది హేను రోజుల్లో నిరూపిస్తే తను రాజకీయ సన్యాసం చేస్తాను ..చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాలు విసిరిన సంగతి విదితమే .అయితే జగన్ బాబుకు విసిరిన సవాలుకు రాష్ట్ర ఆర్ధిక శాఖ …
Read More »దమ్ముంటే ప్రజల్లోకి రా..మంత్రి ఆదినారాయణ రెడ్డికి వైసీపీ నేత సవాల్
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి వైసీపీ పార్టీ సమన్వయకర్త సుధీర్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఆదినారాయణరెడ్డి నీకు …
Read More »ఒక ఏడాదిన్నర ఓపికపట్టండి.. లక్షా 42 వేల ఉద్యోగాలు నేను ఇస్తా
ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయత్రలో జనం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో చేపట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నాల్గోవ రోజు కడప జిల్లాలో సాగుతోంది. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని చెప్పుకుని …
Read More »ఎర్రగుంట్లలో జగన్ కు బ్రహ్మరథం..
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన “ప్రజా సంకల్ప యాత్ర”లో భాగంగా కడప జిల్లా యర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి జనసంద్రమైంది. వైయస్ జగన్ కు మద్దతుగా వేలాది మంది ప్రజలు కదం తొక్కారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం అయన మాట్లాడుతూ … రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన వల్ల నెలకొన్న పరిస్థితుల …
Read More »