ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకి అవసరాకి వాడుకోవడం.. అవసరం తీరాక వదిలేయడం వెన్నతో పెట్టిన విధ్య. ఇప్పటికే తన వాడకానికి బలి అయ్యి.. అసంతృప్తికి గురైన నేతలు పార్టీని వీడగా.. కొందరు టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం చూస్తే టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భావం …
Read More »ఎంపీ పదవికి మరో టీడీపీ సీనియర్ ఎంపీ రాజీనామా ..!
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి పెరిగిపోతుంది .ఈ క్రమంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలకు విసుగు చెందో లేదా పార్టీలో ..ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమో ..లేదా పార్టీ అధికారంలో ఉన్న కూడా ప్రజలకు ఏమి చేయలేకపోవడమో ..కారణం ఏది ఎం,ఏమైనా కానీ ఆ పార్టీకి ఒకరు తర్వాత మరొకరు గుడ్ బై చెప్తున్నారు …
Read More »గంజాయితో పోలీసులకు దొరికిన టీడీపీ ఎంపీ మనవడు ..
ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు గత మూడున్నర ఏండ్లుగా పలు అక్రమాలు అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరి అవినీతిపై వైసీపీ శ్రేణులు రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ఏకంగా …
Read More »టీడీపీకి ఆ ఇద్దరు గుడ్ బై – వైసీపీలోకి సోదరుడుతో సహా మాజీ సీనియర్ మంత్రి.
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి .ఈ నేపథ్యంలో అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు ,మాజీ మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరుతున్నారు .ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ …
Read More »ఏపీలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న వైసీపీ.. కారణాలు ఇవే..!
ఏపీలో వైసీపీ దూసుకుపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీకి మంచి ఆదరణ లభిస్తుందని తేలింది. ఇప్పటికే ఏపీలో దాదాపు యాభై లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఒక ప్రతిపక్ష పార్టీకి అతి తక్కువ సయమంలో ఇంత పెద్దయెత్తున రెస్పాన్స్ రావడం శుభ పరిణామమే. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత కొంత డీలా పడిన పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదును చూసి ఉత్సాహంగా …
Read More »ఏపీలో మరో దారుణం….కొడుకు కన్నతల్లిపై … అంతటితో అగకుండా
ఏపీలో మరో దారుణం జరిగింది. తనకు పెళ్లి జరగకుండా తమ్ముడికే సంబంధం కుదిరిందన్న అక్కసుతో మరో కసాయి కొడుకు మద్యం మత్తులో కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డొచ్చిన తండ్రిని గాయపరచి పరారైయ్యమాడు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం బొయితలి పంచాయతీ సదురుమామిడి గ్రామంలో జరిగిన దారుణం. బొయితలి పంచాయతీ సదురుమామిడి గ్రామానికి చెందిన శ్రీను మద్యానికి బానిసై అందరితోనూ గొడవలు పెట్టుకుంటూ జులాయిగా …
Read More »విజయవాడలో రెండు రైళ్లకు పెనుప్రమాదం తప్పింది.
రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో రెండు రైళ్లకు పెనుప్రమాదం తప్పింది. విజయవాడ రైల్వే స్టేషన్ మేనేజర్ సీహెచ్ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన ధన్‌బాద్– అలెప్పీ ఎక్స్‌ప్రెస్ (13351)లోని జనరల్ బోగీ కింద చక్రం స్ప్రింగ్ విరిగిపోవడాన్ని గమనించిన పాయింట్స్‌మెన్ వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది మరో బోగీని మార్చి ఉదయం 9.20 గంటలకు …
Read More »కనిగిరి మృగాళ్లను ఏం చేశారు..
ప్రకాశం జిల్లా కనిగిరి ఘటనలో నిందితులైన ముగ్గురు యువకులపై రౌడీషీట్ తెరిచినట్టు జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఓ యువతిపై అత్యాచార యత్నం చేయడంతోపాటు ఆ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఘటన వెలుగు చూడడం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పేరం సాయిరాం(19), పాశాల కోటేశ్వరరావు అలియాస్ కార్తీక్ (20), శ్రీరామ్ …
Read More »చంద్రబాబుకి దసరా బ్లాస్టింగ్ షాక్.. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీ..!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే నువ్వా- నేనా అనేరీతిలో దూసుకుపోతున్నాయి. ఇక టీడీపీ ఇంటింటా తెలుగు దేశం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతుండగా.. వైసీపీ మాత్రం జగన్ ప్రకటించిన నవరత్నాలు, గడప గడపకి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే 50 లక్షల మంది వైయస్ఆర్ కుటుంబంలో చేరగా.. అనేక మంది నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలోకి వచ్చి చేరుతున్నారు. ఇక …
Read More »పవన్ ఫ్యాన్స్….చిరంజీవి ఫ్యాన్స్ ల మధ్య ఘర్షణ… తీవ్ర ఉద్రికత
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్ళపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలం విషయంలో ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి పరస్పర దాడుల వరకు వచ్చింది. ఓ వర్గానికి చెందిన వారికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆ గ్రామంలో భారీగా మోహరించారు. పవన్ కల్యాణ్, చిరంజీవి పేరుతో పార్కు ఏర్పాటుచేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. …
Read More »