Home / ANDHRAPRADESH (page 219)

ANDHRAPRADESH

వాహ్…క్యాసీన్ హై…అమరావతిలో పార్టనర్ల పర్‌ఫ్మారెన్స్ అదరహో..!

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా రంగంలోకి దిగారు. తొలుత చంద్రబాబు అమరావతి ఆందోళనలకు శ్రీకారం చుడితే…ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. అసెంబ్లీలో ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటన చేయగానే…బాబుగారు రంగంలోకి దిగిపోయారు. నా బంగారు బాతు అమరావతిని చంపేస్తారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు.. అమరావతిలో జరుగుతున్న …

Read More »

అమరావతిలో చంద్రబాబు పెద్ద తప్పు చేశాడని వాపోతున్న పవన్..!

అమరావతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ పెద్ద తప్పు చేసిందని వాపోతున్నారు. పోలవరానికి బస్సులు పెట్టి తీసుకెళ్లి చూపించిన చంద్రబాబు రాజధాని నిర్మాణాలు , కట్టడాలు త్యాగాలు ఆలా చూపించకపోవడం తప్పు అని పవన్ అన్నాడని బాబుగారి రాజగురువు పత్రిక రాసుకువచ్చింది. ఇక అమరావతి ఎంతమేరకు పూర్తయిందో ప్రజలకు అర్థమయ్యేలా టీడీపీ చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు….రాజధానికి ఇంత ఖర్చు పెట్టి ఏం …

Read More »

పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనపై వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు జనసేన అండగా ఉంటుందని..ఎవరు ఆపినా సరే…పోరాటాన్ని ఆపొద్దని రైతులకు పవన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్షనేతగా అమరావతికి ఆమోదం పలికారని, ఇప్పుడు మాట తప్పారని, మాట తప్పితే ఈ నేల క్షమించదంటూ తీవ్ర విమర్శలు చేశాడు. పవన్ విమర్శలపై …

Read More »

అమరావతిలో చంద్రబాబును ఘోరంగా అవమానించిన పవన్ కల్యాణ్..!

ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఇవాళ అమరావతిలోని రైతులతో సమావేశమైన పవన్‌ వారికి భరోసా ఇస్తూనే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమరావతిలో ఆందోళనలపై చంద్రబాబు స్పందిస్తూ..కేవలం తనపై ఎంతో భరోసాతో రాజధాని రైతులు భూములు ఇచ్చారని, అలాంటి వారికి జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందంటూ గగ్గోలు పెట్టాడు. అయితే పవన్ కల్యాణ్ …

Read More »

పెళ్లైన 10 రోజులకే భర్తను కాదనుకొని ప్రియుడు వద్దకు పోతే..అతడు ఏం చేశాడో తెలుసా

భర్తను కాదనుకొని వెళ్లిన ఓ వివాహితను ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కానాలకు చెందిన సుబ్బ లక్ష్మమ్మ కూతురు శాంతమ్మ, అదే గ్రామానికి చెందిన రాజేష్‌ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి శాంతమ్మను ఓ వ్యక్తికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లైన 10 …

Read More »

శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన న్యూఇయర్ కానుక..!

నూతన సంవత్సరం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంపరాఫర్ ప్రకటించింది. రేపు శ్రీవారిని దర్శించుకునే వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు అదనంగా లడ్డూలు కావాలంటే ఎలాంటి సిఫార్స్ లేఖలు లేకుండానే కౌంటర్‌లోనే కావల్సిన లడ్డూలు కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా టీటీడీ ఇక నుంచి నెలకు …

Read More »

విశాఖలో రాజధాని ఏర్పాటుపై సబ్బం హరి విమర్శలు…వైసీపీ నేత ఫైర్..!

ఒకప్పుడు వైయస్‌కు అత్యంత సన్నిహితుడిగా,. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతగా వెలిగిన సబ్బం హరి…ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో రాజకీయంగా తెరమరుగు అయ్యారు. అయితే ఏ ఎండకా గొడుగు పట్టి తన పబ్బం గడుపుకోవడంలో సబ్బం ముందు వరుసలో ఉంటారు. వైయస్ మరణం తర్వాత జగన్‌కు సన్నిహితంగా ఉన్న సబ్బం హరి…2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో పలుమార్లు …

Read More »

సీఎం జగన్‌పై కాంగ్రెస్ మహిళా నేత అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేత కౌంటర్..!

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళననలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా జర్నలిస్టులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను చంద్రబాబు జైలుకు వెళ్లి మరీ పరామార్శించాడు. సదరు రైతులు బెయిల్‌పై విడుదలైతే టీడీపీ నాయకులు పెద్ద ర్యాలీలతో హడావుడి చేశారు. అయితే అమరావతి ఆందోళనలను టీడీపీ నిర్వహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఇతర పార్టీల్లోని తన సామాజికవర్గానికి చెందిన నేతలను రంగంలోకి …

Read More »

బ్రేకింగ్..టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు..!

చంద్రబాబు హయాంలో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు‌కు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ పోలవరంలో ప్రధాన టెండర్లను చేజిక్కుంచుకున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో ట్రాన్స్‌కాయ్ సంస్థ పలు అవకతవకలకు పాల్పడినట్లు, చంద్రబాబు ఎస్టిమేషన్లను భారీగా పెంచేసి, ట్రాన్స్‌కాయ్‌కు లబ్ది చేకూర్చినట్లు, ప్రతిగా భారీగా కమీషన్లు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక​ తనిఖీలు …

Read More »

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 మన రాష్ట్ర చరిత్రనే మేలిమలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2020 గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరగనున్న న్యూ ఇయర్‌ వేడుకల్లో ఆయన రాత్రి 7.40 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat