Home / ANDHRAPRADESH (page 279)

ANDHRAPRADESH

బిగ్ బ్రేకింగ్…మరోసారి అడ్డంగా బుక్కైన లోకేష్ పెయిడ్ టీమ్….!

వైసీపీ అధికారంలోకి వచిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. రాజధాని, పోలవరం, పల్నాడు దాడులు, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం..ఇలా గత ఆరునెలలుగా జగన్ సర్కార్‌పై ఎంత దుమ్మెత్తి పోసినా పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. ఆఖరికి లోకేష్‌ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఫేక్ వీడియోలతో, ఫేక్ ఫోటోలతో సీఎం …

Read More »

టీటీడీలో సరికొత్త నిబంధన

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం. ఈ క్రమంలో తిరుమల కళ్యాణ వేదికలో టీటీడీ ద్వారా వివాహం చేసుకోవాలంటే తప్పనిసరిగా వివాహం కాలేదంటూ ధృవీకరణ పత్రం సమర్పించాలనే సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది టీటీడీ. అయితే దీనిపై రెండు నెలల కిందటనే టీటీడీ నిర్ణయం తీసుకోగా తాజాగా ఆదేశాలను జారీ చేసింది టీటీడీ.గత కొంతకాలంగా శ్రీవారి సన్నిధిలో పెళ్ళి …

Read More »

శ్రీశైలం డ్యాంపై అందోళన వద్దు

శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్యాంకు ఏమన్నా సమస్య వస్తే వచ్చే వరద ప్రభావంతో ఏపీ సగం మునుగుతుంది అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా  రాజేంద్ర సింగ్  వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” శ్రీశైలం డ్యాం కు ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్టు భద్రతపై ఇరిగేషన్ శాఖ …

Read More »

గోనెసంచిలో మహిళ…దారుణ హత్య

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న జిమ్మిపాళెం రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి పడవేశారు. దీంతో కోవూరు పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు..జమ్మిపాళెం రోడ్డుపక్కనే ఉన్న పంటకాలువలో గోనెసంచి అనుమానాస్పదంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి …

Read More »

మాజీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం మద్యపానం నిషేధం తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మద్యపానం ధరలు పెంచారు. ధరలు పెంచడం ద్వారా తిరుపతిలో భక్తులు రాకుండా ఉండేందుకు లడ్డు ధరలు.. రూంల ధరలు పెంచారు. ఈ రెండిటి మధ్య సంబంధం ఉంది కదా అని అన్నారు. దీంతో తమ మనోభావాలు దెబ్బ …

Read More »

ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్

కచ్చులురు వద్ద ప్రమాదానికి గురైన బోటును వెలిసి తీసిన ధర్మాడి సత్యంను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సన్మానించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన సత్యం, ఆయన బృందానికి సీఎం వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. …

Read More »

అండమాన్ బయలుదేరిన ఏపీ అండర్-19 ఫుట్ బాల్ జట్టు

అండమాన్ పోర్ట్ బ్లెయిర్ లో ఈనెల నవంబర్ 27 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్న 65వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫుట్ బాల్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రెడీ అయ్యింది. బాలుర అండర్-19 జట్టు గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న శిక్షణను ముగించుకొని ఈరోజు బయలుదేరింది . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు అంబటి మురళి క్రీడాకారులకు దుస్తులు మరియు …

Read More »

పార్టీ మార్పుపై టీడీపీ నేతల విమర్శలపై మండిపడిన దేవినేని అవినాష్..!

విజయవాడలో ఇసుకదీక్ష రోజునే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌లు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఇసుకదీక్ష జరుగుతున్న సమయంలో టీడీపీ కీలక నేత దేవినేని అవినాష్‌ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అదే సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి ప్రజారంజకపాలన అందిస్తున్న సీఎం జగన్‌‌కు మద్దతు ఇస్తున్నానని ప్రకటించి, చంద్రబాబు, లోకేష్‌‌లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో వంశీ, …

Read More »

రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన కేఏపాల్.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మాపై హైకోర్టులో పిటీషన్..!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు పొలిటికల్ కమేడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏపాల్ షాక్ ఇచ్చాడు. వర్మ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సిన్మా ఇప్పటికే ఏపీ రాజకీయవర్గాల్లో పెనుసంచలనం రేపుతోంది. చంద్రబాబు, లోకేష్, సీఎం జగన్, పవన్ కల్యాణ్, కేఏపాల్..ఇలా అన్ని పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ వర్మ తీస్తున్న ఈ వివాదాస్పద చిత్రంపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సిన్మా …

Read More »

వైసీపీ ఎంపీలకు పార్లమెంట్ కమిటీల్లో పదవులు..ఏ ఏ శాఖలో ఎవరికి

కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి.వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైసీపీ పార్టీ ఎంపీలు .ఎవరికి ఏ,ఏ శాఖలోపదవులు దక్కాయో వివరాలు క్రింద చూడండి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి ఆరోగ్యశాఖ – వంగా గీత పశువు మత్స్యశాఖ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat