Home / ANDHRAPRADESH (page 325)

ANDHRAPRADESH

టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య రాజీనామా

టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్‌ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్‌ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్‌ 24, …

Read More »

శ్రీశైలం 10 గేట్ల ఎత్తివేత

కర్నూల్ జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తటంతో దానికి సంబంధించిన 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 2.36 లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 3.47 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్‌ జలాశయానికి సంబంధించిన 8 గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్‌ ఇన్‌ఫ్లో 3.47 లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 2.66 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల జలాశయం 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. పులిచింతల ఇన్‌ఫ్లో …

Read More »

చైనా యుద్ధంపై జనసేనాని కామెంట్స్… పరవశించిన జనసైనికులు..!

టీడీపీ అధినేత నారావారి పుత్రరత్నం నారా లోకేష్ చేసే కామెడీని మాటల్లో వర్ణించలేము. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఉరి పెట్టుకున్నట్లే అన్నా….అంబేద్కర్ వర్థంతిని జయంతి అని చెప్పినా, రిపేర్ వచ్చేదాకా..మన సైకిల్‌ను గుద్ది గుద్ది నాశనం చేయాలని కార్యకర్తలనే అవాక్కయ్యలే చేసినా, 2012లో వాజ్‌పేయ్ గారు భారత రాష్ట్రపతిగా ఎవర్ని పెట్టాలని చర్చ జరిగినప్పుడు.. ఆనాడు చంద్రబాబు అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించారు అని నవ్వులు …

Read More »

ఇసుక కొరత విషయంలో మళ్ళీ పప్పులో కాలేసిన పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ అనుబంధ రంగాల కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. వీరందరికీ పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా. ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని కాలువలు నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఇసుకను తీయడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి పవన్ …

Read More »

ఏపీలో వీఆర్వోపై టీడీపీ కార్యకర్తలు దాడి

రోజు రోజుకు పచ్చ నేతల ఆగడాలు అధికమవుతున్నాయి. టీడీపీ నేతలు ఓటమి అక్కసుతో రగిలిపోతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మంటతో భౌతిక దాడులకు దిగుతున్నారు. నిన్నటి వరకు వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసేవారు. తాజాగా వారు మరో అడుగు ముందుకేసి.. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త ఏకంగా వీఆర్వోపైనే దాడికి తెగబడ్డాడు. తాము చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ …

Read More »

వంశీ రాజీనామాతో గన్నవరంలో మళ్ళీ ఎన్నికలు.. కానీ వంశీ పోటీ చేయరు.. ఎందుకంటే.?

తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వంశీ గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సాధారణంగా అక్కడ ఉప ఎన్నిక రావాలి.. ఉపఎన్నికలు వస్తే వంశీ వైసీపీ ఫామ్ మీద పోటీ చేసి మళ్లీ గెలుస్తారు. సాధారణంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది కానీ గన్నవరంలో జగన్ వేరే విధంగా అక్కడ రాజకీయాలను మార్చారని తెలుస్తోంది. వంశీ రాజీనామా …

Read More »

పదేళ్ల క్రితమే వైఎస్ జగన్ వెంట నడవాల్సిన వల్లభనేని వంశీ ఇప్పటివరకూ ఎందుకు ఆగారు.?

కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న వంశీ కొద్దిసేపు జగన్ తో చర్చలు జరిపారు. వైసీపీలోకి వస్తున్నట్టుగా తన నిర్ణయాన్ని వెల్లడించగా జగన్ …

Read More »

టీడీపీ ఎంపీతో సహా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు..!

టీడీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏపీ హైకోర్ట్ వరుస షాక్‌లు ఇస్తోంది. ఒకపక్క కేసుల్లో రిమాండ్‌లు, మరోపక్క అనర్హత నోటీసులతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో సహా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు ఎంపీ స్థానం నుంచి గల్లా జయదేవ్ కేవలం 4200 ఓట్ల స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. గల్లా గెలుపుపై అప్పట్లోనే అన్ని …

Read More »

సీఎం జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, షేర్నీ నానిలతో కలిసి ఈ రోజు శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ …

Read More »

హిందూపురంలో బాలయ్యకు ఘోర అవమానం..!

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్యకు సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. వ్యక్తిగత పనిపై నియోజకవర్గానికి వెళ్లిన బాలయ్యను స్థానికులు అడ్డుకుని ఘోరావ్ చేశారు. అక్టోబర్ 24న గురువారం నాడు టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలం, గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల కిందట హిందూపురం–చిలమత్తూరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat