Home / CRIME (page 102)

CRIME

తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి..!

సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లాకు చెందిన ఆరుగురు ఆర్టీసి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అవనిగడ్డ నుంచి హైదరాబాద్‌ వెళుతోన్న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మునగాల మండలం మొద్దుల చెరువు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఆర్టీసి బస్సు వేగంగా దూసుకుపోవడంతో బస్సు డ్రైవర్‌తో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో 36మంది ప్రయాణికులు ఉన్నారు. …

Read More »

శివాలయంలో పూజారి భర్త.. భార్య అక్రమ సంబంధం

భార్య మరోకరితో సంబంధం కొనసాగించటం భర్తకు తెలిసిపోయింది. ముందు తప్పును అంగీకరించని ఆమె తర్వాత ఒప్పేసుకుంది. అయితే ఆ తర్వాతే ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ప్రియుడిని తన దగ్గరికి రప్పించుకుని పూజారి భర్తతో కలిసి హతమార్చింది. ఆపై ఏమీ ఎరగనట్లు శవాన్ని గుళ్లోనే తగలబెట్టగా.. పోలీసులు కేసు మిస్టరీని చేధించారు. ఢిల్లీలోని గాంధీనగర్‌ పురాతన శివాలయంలో పూజారిగా లఖన్‌ దుబే పనిచేస్తున్నాడు . అతనికి తొమ్మిదేళ్ల క్రితం మధురకు …

Read More »

లవర్ నగ్నచిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టి, ఆమె ఒక వ్యభిచారి అని ఫోన్‌ నెంబర్‌

తనతో సంబంధాన్ని కొనసాగించలేదనే అక్కసుతో ప్రియురాలిపై ఆగ్రహం పెంచుకున్నాడు. ప్రియురాలి నగ్నచిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టి, ఆమె వ్యభిచారి అని పేర్కొంటూ ఫోన్‌ నెంబర్‌ కూడా ఆ కామాంధుడు పోస్ట్‌ చేశాడు. బెంగళూరుకు చెందిన ఆ నిందితుడిని ముంబయి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో శోవిక్‌ భువన్‌ (22) అనే యువకుడు బీబీఎం రెండో ఏడాది చదువుతున్నాడు. అసోంకు చెందిన ఓ …

Read More »

ఐరన్ బాక్సు వేడి చేసి భార్య జననాంగాన్ని కాల్చాడు.. అంతటితో ఆగకుండా

సమాజం ఎటు వైపు పరుగు పెడుతుంది. మరి ఇంత దారుణంగా మహిళలపై దాడులు చేయ్యడం నిజంగా సిగ్గు చేటు. వీడు చేసిన ఘటన చాలా దారుణంగా ఉంది. తన భార్య పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదనే కోపంతో పీకల దాకా మద్యం తాగిన భర్త అత్యంత దారుణానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాన్స్‌వాడి పట్టణంలో వెలుగుచూసింది. దిలీప్‌కుమార్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లాడాడు. భార్య పుట్టింటి నుంచి …

Read More »

సెల్ఫీ మోజులో పక్కన స్నెహితుడు మునిగిపోతున్న …. కొంతసేపటికి ఏమైంది

సహచరుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నా.. గమనించలేనంతగా సెల్ఫీ మోజులో మునిగి పోయారు వారు.. ఫలితంగా నిండు ప్రాణం నీటిపాలైంది. సహచరుడు నీటిలో మునిగిపోతున్న  దృశ్యాలు కూడా వారు దిగిన సెల్ఫీల్లో స్పష్టంగా కనిపి స్తున్నాయి. ఈ దుర్ఘటన కర్ణాటకలో రామనగర జిల్లా  రావగొండ్లు కొండ మీద చోటుచేసుకుంది. బెంగళూరు జయన గర్‌లోని నేషనల్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న 25 మంది సోమవారం ఎన్‌సీసీ క్యాంప్‌లో భాగంగా రావగొండ్లు …

Read More »

దత్త పీఠమ్‌ అధిపతిపై రేప్ కేసు…?

ఇటీవల ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాం రహీమ్ సింగ్ వ్యవహారం వెలుగుచూసిన తర్వాత దేశంలో పలుచోట్ల ఇలాంటి విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా దత్త పీఠం అధిపతిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచార యత్నం చేశాడంటూ శ్రీరామశర్మపై ఓ భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీఠం అధిపతి శ్రీరామ్‌శర్మపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు.అంతేగాక పూజల పేరుతో లక్షల రూపాయలు తన వద్ద నుంచి వసూలు …

Read More »

మంచంపై తోసేసి.. చేప్పరాని చోట బాబా ఏం చేస్తాడో తెలుసా?

అత్యాచార కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ గురించి తెలిసిందే..అయితే అంత కన్నా దారుణంగా మరో బాబా రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన 21ఏళ్ల లా విద్యార్థి బాబాపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆమె ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. బాధితురాలు చెప్పిన వివరాలు బాబా దారుణమైన, చాల నీచంగా …

Read More »

భార్య గొంతుకోసిన భర్త…తరువాత..?

రాజన్న సిరిసిల్ల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది..వేములవాడ లో పట్ట పగలే ఆటోలో ప్రయాణం చేస్తుండగా భార్య  పై భర్త కత్తితో దాడి చేసి తర్వాత తను గొంతుకోసుకొన్నాడు.. భార్య లత అక్కడికక్కడే మృతి చెందగా భర్త రవి పరిస్థితి విషమంగా మరడంతో ఆసుపత్రికి తరలించారు…వేములవాడ లోని శుభాష్ నగర్ కు చెందిన వసంత కు జగిత్యాల జిల్లా నర్సింగపురం గ్రామానికి చెందిన రవి తో కొద్దీ సంవత్సరాల …

Read More »

పిల్లలు పుట్టడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య

మండలంలోని పల్సి గ్రామానికి చెందిన తోట రాములు (37) సంతానం కలగడం లేదని మనస్తాపంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై కె.రమేశ్‌ తెలిపిన వివరాలు.. రాములుకు 15ఏళ్ల క్రితం సరస్వతితో వివాహమైంది. వీరికి సంతానం కలగలేదు. మంగళవారం సరస్వతి తన పుట్టింటికి వెళ్లింది. కొంతకాలంగా సంతానం లేదని మధనపడుతున్న రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి …

Read More »

కొడుకు మరణం తట్టుకోలేక కన్నతల్లి…

తల్లంటే కొడుకుకి ఎనలేని ప్రేమ.. కొడుకంటే తల్లికి పంచ ప్రాణాలు. అమ్మను వదిలి తనయుడు ఉండలేడు. కొడుకును చూడలేక తల్లి ఉండలేదు. చివరి శ్వాస వరకు ఆ తల్లికొడుకులు ఇలాగే ఉన్నారు. కుమారుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగి పోయింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం జాడీ జమాల్‌పూర్‌కు చెందిన గాలి అన్సయ్య, శౌరమ్మ …

Read More »