Home / INTERNATIONAL (page 48)

INTERNATIONAL

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

2017 సంవత్సరానికి గాను నోబెల్ అసెంబ్లీ వైద్యశాస్త్రంలో అవార్డులను ప్రకటించింది. వైద్యశాస్త్రంలో అద్భుత కృషి చేసిన అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది.  కణజాల పనితీరుపై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ కమిటీ ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రకటించింది. మెడిసిన్ నోబెల్ గెలుచుకున్నవారిలో జెఫ్రీ సీ హాల్, మైఖేల్ రోస్బా, మైఖేల్ యంగ్ ఉన్నారు. మాలిక్యులార్ మెకానిజమ్ ద్వారా సర్కేడియన్ రిథమ్‌ను కంట్రోల్ …

Read More »

మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రముఖులు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు  మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. గాంధీజీ ఆదర్శాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందకి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మోదీ ట్వీట్ చేశారు. ఇక… ఇవాళ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో ఆయనకు నివాళులర్పించారు మోదీ. రైతులు, జవాన్లను ప్రభావితం చేసిన‌ లాల్ బహదూర్ శాస్త్రిని అందరం ఆదర్శంగా తీసుకోవాలని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని …

Read More »

భార్య వదిలేసిందని.. ఇతడిలా ఎవ్వరు ఇలా చేయలేదు

భార్యను అనుమానించి, కొట్టానన్న పశ్చాత్తాపంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ భర్త అతి భయంకరమైన బ్లాక్‌ మాంబా పాముతో కాటేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా పాము కాటేస్తున్న సమయంలో వీడియో తీసి దానిని సోషల్‌మీడియాలో లైవ్‌ స్ట్రీమ్‌ ఇచ్చాడు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రష్యాకి చెందిన అర్స్‌లాన్‌ వాలీవ్‌ అనే వ్యక్తి స్థానిక జూలో పనిచేస్తుంటాడు. కొంతకాలంగా తన భార్య ఇకాటెరినా మరొకరి స్నేహంగా ఉండటంతో ఆమెని అనుమానించాడు. …

Read More »

అదిరిపోయిన ATAI బతుకమ్మ సంబరాలు

ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్కార్పొరేషన్ (అటాయ్) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలను ఈ సెప్టెంబర్ 24 ఆదివారం మెల్బోర్న్ లోని వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్, ఆల్టోనా నార్త్ లో ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో, తెలంగాణ పిండి వంటకాలతో, సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ కార్యక్రమానికి 3 వేల మందికి పైగా హాజరు అయ్యారు. మొదటగా గౌరీ పూజ తో మొదలు పెట్టి భరతనాట్యం, కూచిపూడి …

Read More »

ఎంపీ కవిత పై విషప్రచారం చేస్తున్న ఏన్నారైకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన Trs Australia President నాగేందర్ రెడ్డి

తరతరాలుగా తెలంగాణ లో వివక్షకు గురవుతున్న మహిళలను మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి సమైక్యరాష్ట్రంలో గుర్తింపు కోల్పోతున్న బతుకమ్మ పండుగ తాను భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా విశిష్టతను ఎలుగెత్తి చాటిన ఘనత ఆమెకే దక్కింది. విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగను ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే దీనికి వెనక కవితక్క కృషి ఎనలేనిది. ఒకమాటలో చెప్పాలంటే మురుగున పడిన …

Read More »

మెల్బోర్న్ లో ATAI అద్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఇన్కార్పొరేషన్ (ATAI ) ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి.బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు వెండి నాణెంతో పాటు, అందంగా ముస్తాబైన ప్రథమ ద్వితీయ బతుకమ్మలను తెచ్చిన ఆడపడుచులకు …

Read More »