సాధారణంగా శీతాకాలంలో అందరిని బాధపెట్టే సమస్య పొడిదగ్గు.పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ పొడిదగ్గుతో సతమతం అవుతూ ఉంటారు.మనం తీసుకునే శ్వాస క్రియలకు ఆటంకం ఏర్పడినప్పుడు దగ్గు వస్తుంది.ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన , శీతలపానీయాలను ఎక్కువగా త్రాగడం వలన వస్తుంది.అయితే ఇలాంటి పొడి దగ్గును ఇంట్లో ఉండే దినుసులను ఉపయోగించి ఉపశమనాన్ని పొందవచ్చు . అందులో కొన్ని అద్భుతమైన చిట్కాలు మీకోసం.. పొడి దగ్గు భాదిస్తున్నపుడు …
Read More »అల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఆహారానికి రుచికి ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరంగానూ అల్లం మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది .ఇందులో అనేక పోషక విలువలతో పాటు మిటమిన్ సి,మిటమిన్ ఇ,మంగనీస్ ,ఐరన్ ,మెగ్నీషియం ఉన్నాయి.అయితే అల్లం తినడం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియా ను సంహరించి ,దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే గుణం అల్లంలో ఉంది.రక్తనాళాలను శుభ్రం …
Read More »రోజూ 3 అరటిపండ్లు తింటే కలిగే లాభాలు ఇవే.?
పురాతన కాలం నుండి అరటి పండ్లు మనకు మంచి పోషకాలు ఇచ్చే ఆహారం గానే కాకా వివిధ రకాల రోగాలను నయం చేయడానికి మంచి ఔషధంగా పనిచేస్తున్నాయి.ప్రపంచంలో ఏ క్రీడాకారుడుని తీసుకున్న వారు తినే పండ్లలో మొదటి ప్రాధాన్యత అరటి పండుకే ఇస్తారనటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే రోజు మూడు అరటిపండ్లు ను తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పుతున్నారు.దీని వల్ల మన శరీరానికి నిత్యం …
Read More »రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
సాధారణంగా నెయ్యి తినడం చాలా మందికి ఇష్టం.అయితే ఎక్కడ బరువు పెరిగిపోతారని భయపడి నెయ్యి తినడం మానేస్తున్నారు.అయితే ఇదంతా నిజం కాదంటుంది ఆయుర్వేదం.మనకు మార్కెట్‌లో రెండు రకాల నెయ్యిలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆవు నెయ్యి. రెండోది గేదె పాలతో తయారు చేసే నెయ్యి. అయితే ఆయుర్వేద వైద్యంలో కేవలం ఆవు నెయ్యిని మాత్రమే ఔషధాల ప్రయోగం కోసం వాడుతారు. ఎందుకంటే ఇందులో మన శరీరానికి కలిగే పలు అనారోగ్య …
Read More »తులసి ఆకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..?
పకృతి సిద్దంగా దొరికే తులసి ఆకుల్లో లాభాలు అన్ని ఇన్ని కావు.ప్రతి ఇంట్లో తులసి మొక్క వుంటుంది.అయితే తులసి ఆకులను తీసుకోవడం వల్ల అనేక రోగాలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.ప్రతీ రోజు తులసి ఆకులని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. తులసి ఆకులను నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడం వల్ల హానికరమైన మలినాలను బయటికి పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది …
Read More »రోజూ పరగడుపునే 1 లీటర్ నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఉదయాన్నే గనుక పరిగడుపున నీటిని త్రాగితే మంచిదని మనందరికి తెలిసిన విషయమే.దీన్తో అనేకమైన అనారోగ్యాలు నయమవుతాయని డాక్టర్లే కాదు మన పెద్దలు కూడా చెప్పుతుంటారు.అందుకే చాలా మంది ఉదయాన్నే లేవగానే ముందుగా నీటిని త్రాగుతారు. అయితే ప్రతి రోజూ పరగడుపున కనీసం ఒక లీటరు నీటిని తాగితే ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కనుక రోజూ పరగడుపునే 1 లీటర్ నీటిని తాగితే ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు …
Read More »రక్తంలో పేల్లెట్స్ పెరగాలంటే ఏం తినాలో తెలుసా..?
శరీర అంతర్భాగంలో రక్తం అనేది చాలా ముఖ్యమైన అంశం.రక్తంలో ప్లేట్లెట్స్ చాలా ముక్యమైన మూలకాలు.ఇవి మనం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టేలా చేసి,రక్తం కోల్పోవడాన్ని ఆపి ,శరీరాన్ని రక్షిస్తాయి.సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000ల ప్లేట్లెట్స్ ఉంటాయి.ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉంటే ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.సాధారణంగా వివిధ రకాల మందులు వాడకం,డెంగ్యు జ్వరం వలన ,ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వలన …
Read More »వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతుకుతున్నారా.? అయితే ఈ వీడియో చూడాల్సిందే |
కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
ప్రస్తుతం మనం ఉన్న ఈ కల్తీ కలియుగంలో కల్తీ లేని పకృతి ప్రసాదించే నీరు ఏదైనా వుందంటే అది కొబ్బరి నీళ్ళే.కొబ్బరి నీళ్ళు మన శరీరానికి ఎంత ఆరోగ్యకరమైనవో మనందరికి తెలిసిన విషయమే..వీటితో మన శరీరానికి కావలిసిన ముఖ్యమైన పోషకాలు లబిస్తాయి.ప్రధానంగా మినరల్స్ మనకు ఎక్కువగా దొరుకుతాయి.ది౦తో శరీరం ఉల్లాసంగా వుంటుంది.కాబట్టి ఇప్పుడు మనం కొబ్బరి నీళ్ళు త్రాగడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలుఏంటో తెలుసుకుందాం. see also : పవన్‌కి …
Read More »కొత్తిమీర తినడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
చక్కని సువాసన ,కమ్మని రుచి కొత్తిమీర సొంతం .మనం తినే ఆహార పదార్ధాల రుచిని ఇది రెట్టింపు చేస్తుంది.దీన్ని ఆహారంతో పాటు జ్యూస్ గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులో మిటమిన్ ఎ ,సి ,ఇ,కె లతో పాటు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.ప్రతి రోజు కొత్తిమీర ను ఆహారంలో తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాలను తగ్గించడంలో కొత్తిమీర కీలక పాత్ర …
Read More »