Bollywood Hot Beauty పూనమ్ పాండే సెగలు చిమ్ముతోంది. బీచ్ లుక్‌లో కలర్‌ఫుల్‌గా ఈ హాటెస్ట్ భామ కనిపిస్తోంది. కొత్త తరహా బికినీ వేసుకున్న పూనమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను అప్‌లోడ్ చేసింది. బీచ్ లవ్ అని ఆ ఫోటోలకు ఆమె కామెంట్ చేసింది. ఎప్పుడూ బీచ్ ఫోటోలతో ఆకట్టుకునే పూనమ్ ఈసారి కూడా కొత్త ఫోటోలతో అదరగొడుతోంది. మల్టీకలర్ బికినీలతో హల్‌చల్ చేసింది. పూనమ్ కొత్త బీచ్ లుక్‌ను …
Read More »రెచ్చగొడుతున్న అదితి సోయగాలు
అల్లు అర్జున్ యాడ్ షూట్.. త్రివిక్రమ్ డైరైక్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే పలు సంస్థలతో అగ్రిమెంట్ చేసుకున్న అల్లు అర్జున్.. వాటికి సంబంధించి షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.
Read More »ఓటీటీలో భారీ బడ్జెట్ సినిమాలు.. ఇకపై అన్ని రోజులు ఆగాల్సిందే!
ఇకపై థియేటర్‌లో విడుదలయ్యే భారీ సినిమాలు అంత త్వరగా ఓటీటీలోకి రావు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. థియేటర్‌లో విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలు 10 వారాల తర్వాతే ఓటీటీలో వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పరిమిత బడ్జెట్‌తో రిలీజ్ అయిన సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇచ్చేలా నిర్ణయించారు. మరోవైపు టికెట్ ధరలు కూడా సాధారణ థియేటర్లు, సి క్లాస్‌లో …
Read More »ప్రభాస్ పై దిశా పటానీ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో తాను ఇప్పటివరకు పనిచేసిన మంచినటుల్లో ప్రభాస్ ఒకరని బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ చెప్పింది.ఇటీవల ప్రాజెక్ట్ చిత్రం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘ప్రభాస్ గ్రేట్ పర్సన్. నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో నా మొదటి రోజు షూటింగ్ ఇంకా గుర్తుంది. తన ఇంట్లో తయారుచేసిన ఫుడ్ను టీమ్ మొత్తానికి అందించారు’ అని తెలిపింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. విజయాలకు కేరాఫ్ అడ్రస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ..సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సరికొత్త చిత్రం రానున్న సంగతి విధితమే. ఇందులో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వం చేయనున్న ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తన సినిమా కెరీర్ లోనే సూపర్ స్టార్ మహేష్ కు ఇదే తొలి డ్యుయల్ రోల్ మూవీ కానుంది. …
Read More »అందాలను ఆరబోసిన మాళవిక
సెగలు పుట్టిస్తున్న షామా సికందర్ అందాలు
‘సూసైడ్ చేసుకోవాలనుకున్నా’-సింగర్ కల్పన
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ సూసైడ్ చేసుకోవాలని అన్పించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.తననుండి తన భర్త విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని Tollywood సింగర్ కల్పన చెప్పింది. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఒక ఇంటర్వ్యూలో కల్పన మాట్లాడుతూ.. ‘అప్పటికే పిల్లలున్నారు. జాబ్ లేదు. దీంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ టైంలో సింగర్ చిత్ర నువ్వు …
Read More »నయనతార సరికొత్త చరిత్ర
సినిమాల్లో నటిస్తే తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో ఇటీవల పెళ్లి చేసుకున్న సీనియర్ మోస్ట్ టాప్ హీరోయిన్ నయనతార సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో తానోక లేడీ సూపర్ స్టార్ గా ప్రఖ్యాత గాంచిన నయనతార తన పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా తన 75వ చిత్రం ప్రారంభమైంది. నీలేశ్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ మూవీకి ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు …
Read More »