ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పోలీసులను ఆశ్రయించారు. సినీ నిర్మాత శేఖర్‌రాజుపై పంజాగుట్ట పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో కోర్టును తప్పుదోవ పట్టించారని.. కోర్టు ఆదేశాలతో ‘లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ ’ సినిమాను నిలుపుదల చేశారని చెప్పారు. నిర్మాత శేఖర్‌రాజుకు తాను ఇవ్వాల్సిందేమీ లేదని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వర్మ కోరారు. ఆయనే తనకు డబ్బు ఇవ్వాలని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు …
Read More »మహేశ్‌బాబు గారాలపట్టి సితార బర్త్‌డే.. ఫొటోలివే..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితార పదో పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు సితార ఫోటో సోషల్ మీడియాలో పంచుకుంటూ నా ప్రపంచంలో బ్రైటెస్ట్ స్టార్ సితారాకు హ్యాపీ బర్త్‌డే… లవ్ యూ అంటూ రాసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, సినీ తారలు, అభిమానుల నుంచి సితారకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. సితార ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వైరల్ అయిన కొన్ని ఫిక్స్ మీకోసం..
Read More »తన సౌందర్య రహస్యమేంటో చెప్పిన శిల్పాశెట్టి
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి తన సౌందర్య రహస్యమేంటో చెప్పింది. తన మొహానికి సబ్బే వాడనని.. సబ్బు మొహం మీది మృదువైన చర్మాన్ని పొడిబారుస్తుందంది. కంటి నిండా నిద్ర తన బ్యూటీ సీక్రెట్ అని తెలిపింది. రాత్రి పడుకునే ముందు ప్యూర్ కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ లేదా జాన్సన్ బేబీ ఆయిల్ కలిపి మొహానికి రాసి.. కాటన్ ఉండతో తుడిచేస్తానని చెప్పింది. దీని వల్ల మొహానికి రక్తప్రసరణ జరిగి కాంతులీనుతూ …
Read More »నిర్మాతతో గొడవపై రవితేజ క్లారిటీ..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శరత్ మండవ డైరెక్షన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. అయితే ఈ చిత్రం నిర్మాతతో ఉన్న గొడవల వల్లే రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదల పలుమార్లు వాయిదా పడిందన్న వార్తలపై హీరో రవితేజ స్పందించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో …
Read More »సాగర తీరాన అందాలను ఆరబోసిన సాక్షి అగర్వాల్
ఐష్ మళ్లీ నెల తప్పిందా…?
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ నటి.. హాటెస్ట్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ మళ్లీ ప్రెగ్నెంట్ అయినట్లు ఆన్‌లైన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య రాయ్ కనిపించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కావడంతో అందరిలో ఈ డౌట్ మొదలైంది. ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఓవర్ సైజ్ ఉన్న బ్లాక్ దుస్తుల్లో ఐశ్వర్య తన కుమార్తెను పట్టుకుని …
Read More »హీరో ఉదయ్ శంకర్ గొప్ప మనస్సు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు ఉదయ్ తన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి గారితో కల్సి తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు గారు ,పువ్వాడ అజయ్ గారిని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రంలోని వరద సహాయ చర్యల కొరకు 2లక్షల రూపాయిలు విరాళంగా …
Read More »బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ బ్యూటీ లావణ్య .. మామూలుగా లేదుగా..
చూపులతో మత్తెక్కిస్తున్న ఎస్తేర్
దర్శకుడు మణిరత్నం కి కరోనా
లెజెండరీ దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదని, కోవిడ్ 19 పాజిటివ్ అని తెలిసిన వెంటనే, ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారని కోలీవుడ్ సమాచారం. మణిరత్నానికి ప్రస్తుతం అనభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తమిళంతో పాటు ఆయనకు దక్షిణాదిన మిగిలిన భాషల్లో కూడా ఆయనకి చాలా మంది అభిమానులున్నారు. తెలుగులో ఆయన …
Read More »