ఇటీవలే సీనియర్ కథానాయిక కాజల్ అగర్వాల్ పళ్లైయిపోయింది. తమ ఆరాధ్య నాయిక బ్యాచిలర్ డిగ్రీకి గుడ్‌బై చెప్పడంతో అభిమానులు కాస్త కలవరపాటుకు గురై నిరాశల నిట్టూర్పులు విడిచారు. చివరకు ‘ఎప్పటికైనా జరగాల్సిన ముచ్చటే’ కదా అంటూ సర్దిచెప్పుకొని సంతోషపడ్డారు. ఈ అమ్మడి వివాహంతో ఇప్పుడు తెలుగు చిత్రసీమలో మూడుపదులు దాటిన ముద్దుగుమ్మల పెళ్లి గురించి చర్చ మొదలైంది. దాదాపు దశాబ్దకాలంపైగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సదరు నాయికలు పెళ్లిపీటలెక్కితే చూసి ముచ్చటపడదామని …
Read More »మెట్రోలో పవన్ కళ్యాణ్ ప్రయాణం
రోనా సమయం నుండి తన ఫాంహౌజ్‌కి పరిమితం అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. పవన్ కళ్యాణ్ ..వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట …
Read More »తన అభిమాన క్రికెటర్‌కు మహేష్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో,సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమా,రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తప్పక తెలియజేస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. నా అభిమాన క్రికెటర్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీకు బర్త్ డే శుభాకాంక్షలు. మీరు ఎన్నో రికార్డులు క్రియేట్ …
Read More »ఔత్సాహిక నటీనటులకు గొప్ప అవకాశం
సి వి సినీరమా బ్యానర్ లో వైరుధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం వీర భోగ వసంతరాయలు దర్శకుడు ఇంద్రసేనారెడ్డి రెండోసారి మరో వినూత్న అంశంతో పాటు, నూతన నటీనటులను తెరకు పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో మీ ముందుకు రాబోతున్నారు. మీలో దాగివున్న నటనా ప్రతిభను వెలికితీసే మా ప్రయత్నం మీకు సరైన అవకాశంగా మారబోతుంది. ఉరిమే ఉత్సాహాన్ని మనసు నిండా కలిగి, నటనని తమ వృత్తిగా మలచుకోవాలనుకునే యువ …
Read More »పూనమ్ పాండే అసభ్య వీడియో సంచలనం.. కేసు నమోదు!
హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరో వివాదంలో చిక్కుకుంది. ఓ అసభ్య వీడియో కారణంగా ఆమెపై తాజాగా గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనమ్ అశ్లీల వీడియోను రూపొందించిందని, ఆ డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించిందని ఫార్వర్డ్ పార్టీ …
Read More »కొత్త లుక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ హీరో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ కొత్త లుక్ లోకి వచ్చేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత లుక్స్ మీద శ్రద్ధ తగ్గించిన ఆయన. వకీల్ సాబ్ మూవీ కోసం లుక్ మార్చారు. కరోనా లా డౌన్ సమయంలో గడ్డం, జుట్టు బాగా పెంచేసిన పవన్ ” స్టైలిష్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం తాజాగా పవన్ కొత్త లుకకు సంబంధించిన ఫోటోలు …
Read More »దీపికాను దాటిన శ్రద్ధా కపూర్
బాలీవుడ్ హీరోయిన్, `సాహో` భామ శ్రద్ధా కపూర్ రోజురోజుకూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శ్రద్ధా హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధ మరో మైలురాయిని చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన మూడో ఇండియన్ సెలబ్రిటీగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధను 56.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న శ్రద్ధ.. తాజాగా హీరోయిన్ దీపికా పదుకొనేను వెనక్కు నెట్టి మూడో …
Read More »బాధపడిన పూజా.. ఎందుకంటే..!
పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. తెలుగులోని అగ్రహీరోలందరి సరసనా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్‌పైనే పూజ దృష్టి సారించింది. ఏకంగా హృతిక్ రోషన్ `మొహంజదారో` సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అక్కడ పూజ కెరీర్ ముందుకు సాగలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి సారించి ఇక్కడి ప్రేక్షకుల్ని మెప్పించగలిగింది. ఆ తర్వాత …
Read More »పవన్ కు జోడిగా తమిళ భామ
గ్లామరస్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది తమిళ భామ ఐశ్వర్యా రాజేష్. తెలుగులో ఇప్పటికే మంచి పాత్రలు చేసిన ఐశ్వర్యకు ఇటీవలి కాలంలో అవకాశాలు బాగా పెరిగాయి. రాజమౌళి `ఆర్ఆర్ఆర్`లో గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య కనిపించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అది ఇంకా అధికారికం కాదు. తాజాగా మరో భారీ సినిమాలో ఐశ్వర్య నటించబోతందంటూ వార్తలు ప్రారంభమయ్యాయి. `అయ్యప్పనుమ్ కోషియమ్` …
Read More »ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పూజా హెగ్డే
ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే అత్యంత బిజీ హీరోయిన్. అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. పూజ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్`లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది.తాజాగా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేసింది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. `రాధేశ్యామ్`కి సంబంధించి ఇటలీ షెడ్యూల్ షూటింగ్‌ను పూజ పూర్తి చేసినట్టు సమాచారం. అందుకే పూజ భారత్‌కు తిరిగి …
Read More »