అంజలి ఒకప్పుడు చిన్న సినిమా.. పెద్ద సినిమా అని చూడకుండా వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయిన తెలుగు అమ్మాయి. ఆ తర్వాత సినిమాలు హిట్లు అవ్వడం.. వరుస అవకాశాలు రావడం ఏమో కానీ అమ్మడుకు కాస్త తలకెక్కింది గర్వం. అంతే తనతో రెండు మూడు సినిమాల్లో నటించిన కోలీవుడ్ హీరో జై తో ప్రేమలో పడ్డారు. పీకల్లోతు మునిగిన ఈ జంట పెళ్ళి కూడా …
Read More »జనవరి 5..చిరంజీవి వర్సెస్ ఆర్ఆర్ఆర్..ఎవరిసత్తా ఎంతో తెలిసేరోజు ?
సూపర్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ ప్రారంభం నుండి గట్టిపోటీ ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి …
Read More »ప్రతిరోజు పండగే.. హిట్టా?.. ఫట్టా?
చిత్రం: ప్రతిరోజు పండగే దర్శకుడు: మారుతీ నిర్మాతలు: బన్నీ వాసు, అల్లు అరవింద్ బ్యానర్: యూవి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ క్రియేషన్స్ మ్యూజిక్: తమన్ పాత్రలు: సాయి ధరం తేజ్, సత్యరాజ్, రాశీ ఖన్నా విడుదల తేదీ: 20-12-2019 సినిమా రివ్యూ: సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ తెరకెక్కిన చిత్రం ప్రతిరోజు పండగే. ఈ చిత్రానికి గాను మారుతీ దర్శకత్వం వహించారు. ఇందులో సత్యరాజ్, రావు …
Read More »సూపర్ స్టార్ ను దాటిన రెబల్ స్టార్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబును రెబల్ స్టార్ ప్రభాస్ దాటారు. ఈ ఏడాది ఫోర్బ్స్ ఎంటర్ ట్రైన్మెంట్ టాప్-100 జాబితాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వీళ్ళు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆదాయంతో సహా వారి ర్యాంకులను ఫోర్బ్స్ విడుదల చేసింది. గతేడాది జాబితాలో లేని ప్రభాస్ ఈ సారి ఏకంగా నలబై నాలుగో స్థానంలో (రూ.35కోట్లతో)నిలిచాడు. గతేడాది 33వ స్థానంలో నిలిచిన సూపర్ …
Read More »రికార్డు సృష్టించిన అల వైకుంఠపురములో
టాలీవుడ్ టాప్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే, టబు, సుశాంత్ ముఖ్య పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమన్ సంగీతమందిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కానున్నది. ఈ మూవీ విడుదలకు ముందే పలు రికార్డులను తిరగరాస్తుంది. ఈ క్రమంలో ప్రీ రీలీజ్ బిజినెస్ లో కూడా రికార్డుల దిశగా దూసుకుపోతుంది. నైజాం …
Read More »కమెడియన్ ఆలీ ఇంట్లో విషాదం..!
ఇటీవలే ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు మరణం సినీ లోకంలో విషాదం నింపగా, ఈ విషయం మరవకముందే కమెడియన్ ఆలీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆలీ తల్లి జైతున్ బీబీ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆలీ తల్లి మరణవార్త తెలిసి సినీ పరిశ్రమలోని ఆయన సన్నిహిత వర్గాలు కలత చెందాయి. ప్రస్తుతం ఆలీ ఓ షూటింగ్ నిమిత్తం రాంచీ …
Read More »పూర్తయిన మహేష్ షూటింగ్…కౌంట్ డౌన్ మొదలు..?
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …
Read More »మళ్ళీ మొదలెట్టిన ముద్దుగుమ్మ..తనకు తానే పోటీయట !
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More »ప్రమోషన్స్ లో జోరు..తేడా వస్తే జీరోనే !
సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ప్రతీరోజు పండగే. ఈ చిత్రానికి గాను మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ లాంటి వ్యక్తులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా ఏది మిస్ అవ్వకుండా ఉంటున్నారు. తేజ్ …
Read More »ఆ కోరికను తీర్చుకున్న కాజల్ అగర్వాల్
అప్పుడేప్పుడో పన్నెండేళ్ల కిందట విడుదలైన చందమామ మూవీతో మొదటి విజయాన్ని అందుకుని .. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలతో.. వరుస చిత్రాల్లో ఒక పక్క అందాన్ని ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుని. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న అందాల రాక్షసి.. మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ సరసన …
Read More »