స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బన్నీ, త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మంచి …
Read More »పవన్ తర్వాతి సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం.. మాటతప్పిన జనసేనాని
ఓ మెసేజ్ ఓరియంటెడ్ రీమేక్ సినిమా లో పవన్ నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇటీవల రామ్ చరణ్ మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా పవన్ హీరోగా రీమేక్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మెగా ఫ్యామిలీ ఆ వార్తలను ఖండించింది. లూసీఫర్ రీమేక్ హక్కులు తీసుకున్న మాట వాస్తవమే అయినా.. అది ఎవరితో తెరకెక్కించాలన్న విషయం …
Read More »దిగొచ్చిన వర్మ..ఏ రాయయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోడానికి !
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంతో రాజకీయాల్లో సెగను రేపిన విషయం అందరికి తెలిసిందే. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కేఎ పాల్ ఇలా అందరిని వాడుకున్నాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ చిత్రంలో ఒక పార్టీని మాత్రం టార్గెట్ చేసాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాను విడుదల చేసిన ప్రతీ క్లిక్ ఇప్పుడు దుమారం రేపుతుంది. అయితే …
Read More »ఎగిరెగిరి అందాలారబోస్తున్న వర్మ హీరోయిన్..తేడా వస్తే ఎంటర్ ది డ్రాగన్ !
టాలీవుడ్ సెన్సేషనల్ మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాను తీసే ఏ సినిమాలో ఐనా ఏదోక ప్రత్యేకత కచ్చితంగా ఉంటుంది. జీవితకధలు, ప్రేమ, గ్యాంగ్ స్టర్స్ ఇలా ఏ చిత్రమైన ఏదోక స్పెషల్ ఉంటుంది. దీనికి ఉదాహరనే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ చిత్రంలో రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు పుట్టించాడు. అయితే ఇప్పుడు తాజాగా వర్మ ఒక లేడీ డ్రాగన్ తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. …
Read More »ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు మూసుకొని ఉండడానికి….తమిళ్ అక్కడ !
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవానే నడుస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ష్. ఇవి వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లుకు రావడమే మానేసారు. కొత్త సినిమాలు విడుదలైన 10 రోజులకే ఫుల్ క్లారిటీతో బయటకు వచ్చేస్తే ఇంకా థియేటర్లు మూసుకోవల్సిందే. ఈ విషయంపై సురేష్ బాబు గొంతుచించుకొని అరుస్తుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న సినిమాలు అయితే పర్వలేదుగాని పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి …
Read More »పప్పు సీన్ బాగుందని వర్మకు ఫోన్ చేసిన టీడీపీ నేతలు ఎవరో తెలుసా
వివాదస్పద దర్శకుడు’ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. బుధవారం సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వించాడు వర్మ. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. …
Read More »సరికొత్త పాత్రలో సమంత
అక్కినేని వారి కోడలు.. కొన్ని లక్షలాది మంది యువతకు ఆరాధ్య దైవం.. అందాల రాక్షసి సమంత మరో సరికొత్త పాత్రలో కన్పించనున్నారు. ఇందులో భాగంగా సమంత త్వరలోనే నిర్మాతగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే అతి కొద్ది రోజుల్లోనే నిర్మాణ రంగంలోకి సమంత అడుగుపెడుతుంది . త్వరలో దీనికి సంబంధించి అధికారక ప్రకటన వస్తుంది అని ఫిల్మ్ నగర్లో …
Read More »వర్మకు టైమ్ వచ్చింది..ఇక వరుసగా వదలడమే !
ఏ దర్శకుడికైనా సరే జీవితకాలం పేరు రావాలంటే చాల కష్టమే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో కొత్త కొత్తవి వస్తున్నాయి పాతవి మర్చిపోతారు. మరోపక్క ఇక 90’s విషయానికి వస్తే అప్పట్లో రాంగోపాల్ వర్మ కి మంచి ఊపు ఉండేది. అలా ముందుకు వచ్చేకొద్దీ తన ఫేమ్ తగ్గిపోవడమే కాకుండా ఇంకా వివాదాస్పద దర్శకుడిగా మారిపోయాడు. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నట్టు తెలిసిందే.సినిమాలు అయితే …
Read More »సంపూర్ణేష్ బాబు కారుకు ప్రమాదం
ఇటీవల విడుదలైన కొబ్బరి మట్ట మూవీతో ఘనవిజయాన్ని అందుకున్న హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. అయితే సంపూ ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగింది. తన స్వస్థలమైన సిద్దిపేటలో కారు ప్రమాదానికి గురైంది. అసలు విషయానికి వస్తే సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర హీరో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ సమయస్ఫూర్తితో సడెన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం …
Read More »నా ఊపిరి ఆగిపోయినా.. ఐలవ్ యూ అంటున్న బన్నీ
అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆర్య. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఆర్య తో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ లవర్ బోయ్‌గా మారాడు.ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా తెలుగు సినిమా ప్రేక్షకులని ఎంతగానో కట్టిపడేసింది.ఈ మూవీ విడుదలై మే 7,2019 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు బన్నీ తన ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ పెట్టారు. …
Read More »