Home / MOVIES (page 350)

MOVIES

కావాలనే న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన పాకిస్తాన్ నటి..ఎందుకో తెలుసా..?

  ముంబైలో ఉండే పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ నటి సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను స్వయంగా పోస్ట్ చేయడం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..ముంబైలో ఉండే పాక్, ఆఫ్షన్ నటి మలీషా హీనాఖాన్ ట్విట్టర్‌లో తన న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఐ సపోర్ట్ రబీ ఫిర్జాదా అని కామెంట్ పెట్టింది. ఈ రబీ ఫిర్జాదా పాకిస్తాన్‌కు చెందిన సింగర్. గతంలో భారత ప్రధానిపై ఆత్మాహుతి …

Read More »

లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం

శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ సింగర్ లతా మంగేష్కర్ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. లతా మంగేష్కర్ ను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న కాస్త ఆరోగ్యం కుదుటపడిన కానీ మరో రెండు రోజులు గడవంది ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారని వార్తలు ముంబైలో చక్కర్లు కొడుతున్నాయి. లతా మంగేష్కర్ తెలుగు తో సహా తమిళం, కన్నడం …

Read More »

రీమేక్ చిత్రంలో యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రేమ కథా చిత్రాల నటుడు నితిన్ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన అంథాదూన్ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. నితిన్ తండ్రి,ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం నితిన్ ఛలో ధర్శకుడు వెంకీ కుడుముల …

Read More »

షాకింగ్..లెస్బియన్ పాత్రలో హాట్ యాంకర్ రష్మి..!

ఎట్ ప్రెజెంట్ తెలుగు టాప్ యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ముందు వరుసలో ఉంటుంది. ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై బిజీ బిజీగా ఉండే ఈ హాట్ బ్యూటీకి పాపం సినిమాల్లో మాత్రం ఇంత వరకూ మాంచి హిట్ పడలేదు. మంచి అందం, గ్లామర్‌తో పాటు ఎక్స్‌పోజింగ్‌ సైతం సై అనే రష్మీకి ఎందుకనో సినిమాల్లో బ్రేక్ రావడం లేదు. అయితే ప్రస్తుతం సినీ కథలతో పాటు పలు …

Read More »

కోర్టు బోనులో రామ్ చరణ్ తేజ్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ …

Read More »

రవితేజకు ముహూర్తం కుదిరింది

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న …

Read More »

మూడోసారి ప్రేమనే నమ్ముకున్ననయనతారకు పెళ్లి అవుతుందా..?

దక్షిణాదిలో అగ్రకథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. ఇప్పటికే రెండుసార్లు ప్రేమపేరుతో మోసగించిపోయిందన్న విషయం తెలిసిందే. అయినా మూడోసారి ప్రేమనే నమ్ముకుంది. శింబుతో ప్రేమ పెళ్లి వరకూ చేరలేదు. ప్రభుదేవాతో పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో ప్రేమలో మునిగితేలుతోంది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు కూడా. అయినా సమాజంలో జీవిస్తున్నారు కనుక పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ ఇంట్లో పెళ్లి ఒత్తిడి పెరగడంతో …

Read More »

అదృష్టం పరీక్షించుకోబోతున్న సందీప్ కిషన్..కర్నూల్ గట్టెక్కించేనా..!

చూడడానికి చాలా నేచురల్ గా పక్కింటి అబ్బాయిలా కనిపించే సందీప్ కిషన్ నటుడిగా ఎక్కువ మార్కులు వేయించుకున్నారు. కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లోనూ ఆయన నటించారు.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నక్షత్రం వంటి సినిమాల్లోనూ నటించారు. అయితే దాదాపుగా చాలా సంవత్సరాల క్రితమే సందీప్ కిషన్ సినీ రంగంలోకి వచ్చిన ఆయనకు సరైన బ్రేక్ రాలేదు అని చెప్పాలి. హీరోల్లో టాలెంట్ ఉన్న నటుల్లో ఒకడైన సందీప్ నేచురల్ గా ఈజీగా నటిస్తున్నాడు. …

Read More »

అవసరం కాబట్టి వేసుకుంటున్న లేకపోతే అది కూడా వద్దంటున్న హీరోయిన్..!

అనుపమ పరమేశ్వరన్ ఈమె కేరళ నుంచి వచ్చిన హీరోయిన్ కానీ చూడడానికి అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె మాటలు ఆమె భాష ఆమె మాట్లాడే తెలుగు అన్ని తెలుగు వ్యక్తిలా అనిపిస్తాయి. ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ తో పాటు మలయాళంలో కూడా నటిస్తున్నారు. ఇటీవల అందం గురించి ఆమె మాట్లాడుతూ అందరూ చిన్న చిన్న దుస్తుల్లోనే అందంగా కనిపిస్తావు అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు అందం మనం …

Read More »

కారు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పిన రాజశేఖర్‌..!

కారు ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారుతో తననొక్కడినే ఉన్నానని వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఆయన తెలపలేదు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat