కాజల్ అగర్వాల్ అంటే పాలలాంటి అందం.. మత్తెక్కించే సొగసు .. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తీంచే హాట్ బ్యూటీ నెస్ ఆమె సొంతం. ఒకపక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న టాలీవుడ్ సూపర్ హీరోయిన్. అయితే తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ …
Read More »నివేదా థామస్ కి తప్పని తిప్పలు..!!
నేచూరల్ హీరో నాని సరనస నటించిన జెంటిల్మెన్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నివేదా థామస్ . ఈ అందాల భామ ఆ తర్వాత నిన్ను కోరి,జై లవకుశ లాంటి పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్ అభిమానులకు దగ్గరైంది. లేటెస్ట్ గా యంగ్ హీరో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న శ్వాస అనే చిత్రంతో పాటు వి, దర్భార్ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ . …
Read More »బాలీవుడ్ కు రకుల్
తన అందచందాలతో కూడిన చక్కని నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు ఇప్పటివరకు ఇరవై ఐదుకు పైగా సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇదే ఏడాది దేదే ఫ్యార్ దే మూవీతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా ఈ నెల పదిహేనో తారీఖున విడుదల కానున్న రెండో చిత్రం …
Read More »మంత్రి తలసాని భరోసా
తెలంగాణ రాష్ట్రంలోని టీవీ రంగ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. టీవీ రంగంలోని తెలుగుకు సంబంధించిన కార్మికులకు బీమా వసతిని కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల పంతొమ్మిదో తారీఖున దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో చర్చిస్తాము. అందుకు తగిన ఏర్పాట్లను చేయిస్తామని తనను కలవడానికి వచ్చిన తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం సభ్యులకు మంత్రి తలసాని …
Read More »బిగ్ సెన్సేషన్.. ట్రెండింగ్‌లో పప్పులాంటి వీడియో సాంగ్…!
రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ కాంట్రవర్సీ మూవీ..కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ సాంగ్, ట్రైలర్ పెనుదుమారం రేపుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, జగన్, పవన్ కల్యాణ్‌ల పాత్రధారులతో పూర్తి వివాదస్పదంగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నెలాఖరులో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ రోజుకో పిక్, రిలీజ్ చేస్తూ భారీగా అంచనాలు పెంచేస్తున్నాడు. …
Read More »దిశా పటానీకు ఏమైంది..?
దిశా పటానీకి ఏమైంది..?. అలా కూర్చుంది..?. అది నేలపై కూర్చుంది..? అని అన్పిస్తుంది కదా .. ఈ ఫోటో చూస్తుంటే. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భారత్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఫేట్ మారిపోయింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. ప్రస్తుతం మోహిత్ సూరీ దర్శకత్వంలో మలంగ్ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆదిత్యరాయ్ కపూర్,అనీల్ …
Read More »గుండెలను పిండేస్తున్న రఘుపతి వెంకయ్య నాయుడు ట్రైలర్
సీనియర్ నటుడు,హీరో నరేష్ ప్రధాన పాత్రలో తెలుగు సినిమా ఫాదర్ గా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు బాబ్జీ నేతృత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” రఘుపతి వెంకయ్య నాయుడు”. ఈ చిత్రం ట్రైలర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి …
Read More »రాధికా ఆప్టే కు లక్కీ ఛాన్స్
అసలు మూవీల్లో గూడఛారి సినిమాలననగానే మనకు గుర్తొచ్చే హీరో జేమ్స్ బాండ్. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్. ఇప్పుడు బాండ్ గురించి ఎందుకంటే.. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం …
Read More »నన్ను నమ్మండి
మీరు చదివింది అక్షరాల నిజం. తన నటనతో.. సూపర్ స్టైల్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి హాలీవుడ్ రేంజ్ వరకు అభిమానులను సంపాదించున్న సూపర్ స్టార్ హీరో రజనీ కాంత్. అలాంటి రజనీకాంత్ తనను నమ్మమని ప్రెస్‌మీట్ పెట్టి మరి అడుగుతున్నాడు. ఇంతకు మ్యాటరేంటీ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి పరోక్షంగానో.. ప్రత్యేక్షంగానీ మద్ధతు ఇస్తున్నాడు. ఆ పార్టీకి సూపర్ …
Read More »అగ్రనేతల రూట్ అంతా ఒక్కటే..మంచి టైమ్ చూసుకొని ఎన్టీఆర్ కూడా..?
ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలంతా అటు హీరోగా ఇటు నిర్మాతలుగా కూడా పాలుపంచుకుంటున్నారు. మహష్, రామ్ చరణ్ నాని, విజయ దేవరకొండ ఇలా ఎవరికివారు బిజీగా ఉన్నారు. అయితే ఇంకా మహేష్ విషయానికి వస్తే సొంతంగా బ్యానర్ పెట్టుకొని తన సినిమాలకే నిర్మాణ పనుల్లో భాగస్వామ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం అదే రూట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నాడని సమాచారం. తన సొంత నిర్మాణంలో తాను కూడా సినిమాలు తియ్యాలని …
Read More »