డీ షో, కొంచెం టచ్ లో ఉంటే చెబుతా షోలు ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్స్ పడిపోయాయని చెప్పాలి. ఎందుకంటే వాటికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. డీ కి కూడా ప్రదీప్ స్థానంలో యాంకర్ రవి వచ్చాడు. మరోపక్క అభిమానులు ప్రదీప్ కు ఏమైందనే ఆందోళనలో ఉన్నారు. దీనికి క్లారిటీ ఇచ్చిన రవి తనకి ఆరోగ్యం కొద్దిగా బాగోకపోవడంతో దూరంగా ఉన్నాడని, కొద్ది రోజుల్లో …
Read More »వారిద్దరిలో రాజమౌళి మద్దతు ఎవరికీ…?
ఇప్పటివరకు తాను తీసిన ఒక్క చిత్రం కూడా ఫ్లాప్ అవ్వని దర్శకుడు ఎవ్వరైనా ఉన్నాడు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి.టాలీవుడ్ కీర్తిని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాడు. బాహుబలి చిత్రంతో రికార్డులు బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే రీతిలో సుమారు 300కోట్లు భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు. ఇందులో టాప్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మామోలు విషయం కాదనే …
Read More »మీడియాకు కూడా క్లారిటీ ఇచ్చిన కత్తి మహేష్…అందులో తప్పే లేదట !
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోశారు. పైగా తాను చేసిన వ్యాఖ్యలను న్యూస్ ఛానల్ వేదికగా సమర్థించుకున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడు జగన్ కు కూడా కోర్టుకు వెళ్లి రావడానికి ఈజీ గా ఉంటుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీనిపై కత్తి మహేష్ స్పందించారు. ఏరా పావలా పవన్ …
Read More »పునర్నవి సెన్సేషనల్ కామెంట్స్….రాహులో రాహులా
తెలుగు బిగ్ బాస్ కంటిస్టెంట్ పునర్నవి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్, పున్నుల మధ్య ప్రేమాయణం నడుస్తుందని జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఇద్దరు ఇష్టపడి.. ఇరు కుటుంబాలు కూడా ఇష్టపడితే పెళ్లి చేసి పెడతామని రాహుల్ తల్లిదండ్రులు ఇప్పటికే కామెంట్స్ చేశారు. ఇక పునర్నవి పారెంట్సే పెళ్లికి ఒప్పుకోవాలని అందరూ అనుకున్నారు. కానీ పునర్నవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ …
Read More »బాలకృష్ణ సినిమా తరువాత దర్శకుడి పని అయిపోయిందట..?
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు క్రిష్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. బాలయ్య తో తీసిన గౌతమీపుత్ర శాతకర్ణి తో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఇండస్ట్రీ వర్గాలను సంతృప్తి పరచకపోవడంతో ప్రస్తుతం క్రిష్ సినిమాలు రావడంలేదట. సినిమా చేసేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవడం ఇక్కడ విశేషం. క్రిష్ పవన్ కళ్యాణ్ తో కలిసి …
Read More »ఒక్క హిట్ కే అంత డిమాండ్..ఏం చూసుకొని ఇదంతా..?
ఒకప్పుడు హీరోయిన్ లు అంటే దశాబ్దాల తరబడి సినిమాల్లో నటిస్తూనే వారు కొన్ని సినిమాలు తక్కువ రేటుకు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఫ్రీగానే చేసే వారు. అప్పట్లో దర్శకులకు నటీమణులకు సాన్నిహిత్యం ఉండేది. కానీ ఇప్పుడు పది సినిమాలు చేయడం చాలా కష్టం అయిపోతుంది. నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్లు మళ్ళీ కనిపించట్లేదు. అవకాశాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి అందుకనే ఇప్పటి తరం హీరోయిన్లు …
Read More »సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ అమితాబ్ బచ్చన్ కు అభిమానులున్నారు. అయితే అమితాబచ్చన్ మొట్టమొదటి చిత్రం సౌత్ హిందుస్తానీ 1969 నవంబర్ 7వ తేదీన విడుదల ఇప్పటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 50 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో అమితాబచ్చన్ చేరని గమ్యం లేదు ఆయన చేయని అద్భుతం లేదు అంటే అతిశయోక్తి …
Read More »సుడిగాలి సుధీర్ తో రొమాన్స్ రెడీ ఐన టాప్ హీరోయిన్..!
జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్ అనంతరం ఎన్నో స్టేజ్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు మీతో సుదీర్ అంటూ ఓ రొమాంటిక్ యాంగిల్లో బుల్లితెరపై ఇంతకాలం సందడి చేసిన ఈ సొట్టబుగ్గల కామెడీ నటుడు ఇప్పుడు హీరో అవుతున్నాడు. ప్రముఖ ఆర్టిస్ట్ ధన్య బాలకృష్ణన్ తో సుధీర్ రొమాన్స్ చేయబోతున్నాడు. రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో వీరిద్దరూ నటిస్తున్నారు. అత్యంత వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో …
Read More »పోలీస్ గెటప్ లో దర్బార్ లో ఇరగదీస్తున్న రజినీకాంత్…!
తమిళనాడు ప్రజల ఆరాధ్య నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా దర్బార్. మురుగదాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ దర్బార్ పోస్టర్ను విడుదల చేశారు. తమిళంలో కమల్ హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్ ఈ పోస్టర్ లను రిలీజ్ చేశారు. ఆదిత్య అరుణాచలం పోలీస్ అధికారి పాత్రలో రజినీకాంత్ జీవిస్తున్నారు. అనిరుద్ధ్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం …
Read More »టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాతదుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. నారాయణ స్వగ్రామమైన కృష్ణాజిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు జరిపారు. ఆదాయపు పన్నుశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని, నారాయణ హైదరాబాద్లో ఉన్నందున గ్రామానికి చేరుకోగానే శుక్రవారం వీటిని తెరిచి సోదాలు …
Read More »