Home / MOVIES (page 355)

MOVIES

సీఎం జగన్ పాట బిగ్ బాస్ గెలుపులో కీలకం..రాహుల్ సంచలన వాఖ్యలు

తెలుగు బిగ్‌బాస్ 3 ముగిసింది. టైటిల్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, రన్నరప్‌గా శ్రీముఖి నిలిచింది. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా టైటిల్ సీక్రెట్ చెప్పాడు రాహుల్ . తనకు బిగ్ బాస్ ట్రోఫీ దక్కడం, ఊహించని రీతిలో ఆడియన్స్ నుంచి ఓట్లు పోల్ కావడం వెనుక సీక్రెట్ ఇదే అయి ఉండొచ్చు అంటూ ఓపెన్ అయ్యాడు రాహుల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన విజయం వెనుక …

Read More »

భర్తను హత్య చేసిన ఏపీకి చెందిన హీరోయిన్…!

అంతకు ముందు ఆ తరువాత అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి వరుసగా తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ సభకు ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు కూడా రాలేదు. చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈషారెబ్బా కాస్త గ్యాప్ తీసుకుని ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కు సిద్ధమైంది. …

Read More »

13 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ హీరోయిన్ తో మెగాస్టార్…?

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాతో హిట్ కొట్టిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మన ముందుకు రానున్నారు. సందేశాత్మక కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట అనిపించుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందట. ఈ సినిమాలో చిరంజీవి సరసన 13 సంవత్సరాల క్రితం …

Read More »

ఇంతకన్నా ఇంకేం కావలి విక్రమా…బర్త్ డే వేడుకలు అదుర్స్ !

మాటల మాంత్రికుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురములో అనే సినిమా తీస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, సామజవరగమన అనే పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, కథనం పై నమ్మకంతో బన్నీ చేస్తున్న ఈ సినిమా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పారిస్ లో జరుగుతున్నందున త్రివిక్రమ్ పుట్టినరోజు వేడుకలను అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, …

Read More »

పీకేని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు.?

పీకే ని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారనే ప్రశ్న అందరూ జనసేన అభిమానుల్లోనూ ఉత్పన్నమవుతోంది. టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా పేరు గాంచిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సగటు జనసేన కార్యకర్త కూడా మింగుడు పడడం లేదు. తాజాగా కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ప్రభుత్వంపై పవన్ దుమ్మెత్తి పోస్తున్న విధానం జనసేన కార్యకర్తలకు కూడా …

Read More »

మోహన్ ఎప్పుడూ ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు..!

తాజాగా తెలుగు సినీరచయితల సంఘం 25సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ర‌జ‌తోత్సవ వేడుకలు ఆదివారం  ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీనియర్‌ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్‌, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలను చిరంజీవి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం అత్యంత సంతోషం, సంతృప్తికరం. సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల తర్వాత నేను గౌరవించిచేది, …

Read More »

ఎట్టకేలకు సినిమాలో నటించనున్న శ్రీరెడ్డి.. టాలీవుడ్ నుంచి కాల్

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం లో అత్యంత వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీ రెడ్డి అనేక సంచలనాలకు తెర లేపారు. గతంలో టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు బూతులు మాట్లాడుతూ ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి పేస్ బుక్ లో పెట్టిన లైవ్ పోస్టింగ్లు ఆమె …

Read More »

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్ని పాటలో తెలుసా…?

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్ని పాటలో తెలుసా..? టాలీవుడ్ రేంజ్ ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తమ నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ప్రేక్షకులనే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకులను కూడా తమవైపు తిప్పుకున్న స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మరోకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి స్వరాలు అందిస్తూ .. వీరిద్దర్నీ హీరోలుగా పెట్టి …

Read More »

సమంత సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా.?

ఏం మాయ చేసావే అనే చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్ అనిపించుకుని అదే సినిమా నుంచి మనం సినిమా వరకు అక్కినేని నటవారసుడు యువ సామ్రాట్ నాగచైతన్యతో నటించిన సమంత ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా గెస్ట్ రోల్స్ ప్రయోగాత్మక చిత్రాల్లో ఆమె నటించింది. సమంత అభినయానికి ఎన్నో అవార్డులు లభించాయి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సమంత సొంతంగా తన యాక్టింగ్ స్కిల్స్ తో …

Read More »

జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా బయటపడిన నిశ్శబ్దం..!

అరుంధతి, జేజమ్మ, రుద్రమదేవి, దేవసేన, భాగమతి, పంచాక్షరి ఈ అన్నీ పాత్రలకు ఒక్కరే మూలం ఆవిడే అనుష్క శెట్టి. ఇలాంటి పాత్రలకు తాను తప్ప వేరెవ్వరు సరిపోరని కూడా చెప్పాలి. సూపర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ జక్కన్న తెరకెక్కించిన విక్రమార్కుడితో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరిని మెప్పిస్తుంది. ప్రస్తతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat